జయరామ్ హత్యలో నగేష్ పాత్ర: ఖాళీ బాండ్‌ పేపర్లపై సంతకాలు

Published : Feb 14, 2019, 02:29 PM IST
జయరామ్ హత్యలో నగేష్ పాత్ర: ఖాళీ బాండ్‌ పేపర్లపై సంతకాలు

సారాంశం

ప్రముఖ వ్యాపారి జయరామ్ హత్య కేసులో  రాకేష్ రెడ్డికి రౌడీషీటర్ నగేష్ కీలకంగా వ్యవహరించారని  బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్: ప్రముఖ వ్యాపారి జయరామ్ హత్య కేసులో  రాకేష్ రెడ్డికి రౌడీషీటర్ నగేష్ కీలకంగా వ్యవహరించారని  బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు.గత నెల 31 వ తేదీన రాకేష్ రెడ్డి ఇంట్లో జయరామ్‌ను తీవ్రంగా కొట్టడంతో  ఆయన మృతి చెందినట్టుగా రాకేష్ రెడ్డి పోలీసుల విచారణలో  వెల్లడించినట్టుగా సమాచారం.

రాకేష్ రెడ్డి నుండి జయరామ్‌ ఒక్క పైసా కూడ అప్పు తీసుకోలేదని పోలీసులు గుర్తించారు. కోటీశ్వరుడైన జయరామ్‌ నుండి డబ్బులను రాబట్టేందుకు నకిలీ పత్రాలను సృష్టించినట్టుగా రాకేష్ రెడ్డి  పోలీసుల విచారణలో వెల్లడించినట్టు సమాచారం

చింతల్‌బస్తీకి చెందిన  రౌడీ షీటర్ నగేష్  సహాయంతో  రాకేష్ రెడ్డి జయరామ్‌‌ నుండి డబ్బులు వసూలు చేసేందుకు ప్లాన్ చేసినట్టుగా పోలీసులు అనమానాలు వ్యక్తం చేస్తున్నారు.  సుమారు 10 ఖాళీ బాండ్ పేపర్లపై జయరామ్‌తో రాకేష్ రెడ్డి సంతకాలు చేయించినట్టుగా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.

ఖాళీ బాండ్ పేపర్లపై జయరామ్‌ను కొట్టి సంతకాలు పెట్టించుకొన్నారని సమాచారం. అమ్మాయిని ఎర వేసి జయరామ్‌ను  రాకేష్ రెడ్డి విచారణలో పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది.

రాకేష్ రెడ్డితో పాటు వాచ్‌మెన్ శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే సహకరించాడా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు మృతదేహన్ని రాకేష్ రెడ్డి హైద్రాబాద్‌లో ఎక్కడి నుండి ఎక్కడికి తిప్పారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

జయరామ్ హత్య కేసు: ఏసీపీ ఆఫీసులో శిఖా చౌదరి విచారణ

జయరామ్ హత్య: అప్పు ఉత్తి మాటే, బలవంతపు వసూలుకే

జయరామ్ హత్య: జూ.ఆర్టిస్ట్ సహా మరో 9 మంది పోలీసుల పాత్రపై ఆరా

జయరామ్ మృతదేహంతో హైద్రాబాద్‌లో రాకేష్ రెడ్డి చక్కర్లు

జయరామ్ హత్య కేసు: జూబ్లీహిల్స్‌కు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి

జయరామ్ హత్య కేసు: ఆర్థిక లావాదేవీలపై పోలీసుల ఆరా

జయరామ్ హత్య‌ కేసు: పోలీస్ కస్టడీకి రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ కు జయరాం హత్యకేసు నిందితులు

ఎన్నిసార్లు ఫోన్ చేసినా జయరామ్ స్పందించలేదు: పద్మశ్రీ

అలా చెప్పడంతో కీడును శంకించింది: జయరామ్ భార్య

భర్త లేకుండా తొలిసారి పెళ్లి రోజు: జయరామ్ భార్య ఆవేదన

శిఖా చౌదరే చంపించింది, దేవుడు చెప్పినా నమ్మను: జయరామ్ భార్య

ఆర్డర్ రాలేదు, మొదటి నుండి దర్యాప్తు: హైద్రాబాద్ సీపీ

జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ

పద్మశ్రీ ఫిర్యాదు: జయరామ్ హత్యకేసుపై టీ. పోలీసుల మల్లగుల్లాలు

జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ

జయరామ్‌ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్

జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే

19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు

శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu