పెళ్లి వీడియో కంటే ప్రణయ్ హత్య వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయి: మారుతీరావు హెచ్చరిక

Published : Sep 16, 2018, 05:54 PM ISTUpdated : Sep 19, 2018, 09:27 AM IST
పెళ్లి వీడియో కంటే ప్రణయ్ హత్య వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయి: మారుతీరావు హెచ్చరిక

సారాంశం

 నీ పెళ్లి వీడియో కంటే.... ప్రణయ్ ను హత్య చేసిన వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయని  అమృతవర్షిణికి ఆమె తండ్రి మారుతీరావు హెచ్చరించినట్టు సమాచారం. 

మిర్యాలగూడ: నీ పెళ్లి వీడియో కంటే.... ప్రణయ్ ను హత్య చేసిన వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయని  అమృతవర్షిణికి ఆమె తండ్రి మారుతీరావు హెచ్చరించినట్టు సమాచారం. తమ పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వీడియోను అమృతవర్షిణి వీడియోను అప్ లోడ్ చేసింది.ఈ వీడియోను చూసిన తర్వాత మారుతీరావు కామెంట్ పోస్ట్ చేసినట్టు ప్రచారం సాగుతోంది.

అమృతవర్షిణి, ప్రణయ్ లు పెళ్లి చేసుకొన్నారు. ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకొన్నారు. అయితే మూడో నెల గర్భవతి అని తెలిసిన తర్వాత ప్రణయ్ తల్లిదండ్రులు మిర్యాలగూడలో ప్రణయ్, అమృతవర్షిణిలు రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

అయితే బిడ్డ పుట్టిన తర్వాత ప్రీ వెడ్డింగ్ వీడియో తీసుకోవాలని భావించారు. కానీ, ఎందుకు మనసు మార్చుకొని ప్రీ వెడ్డింగ్ వీడియోను చిత్రీకరించారు. ఈ  వీడియోను అమతృవర్షిణి తన ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసింది.

ఈ వీడియోకు సుమారు లక్షకు  పైగా హిట్స్ వచ్చాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోకు మారుతీరావు కామెంట్ పెట్టినట్టు సమాచారం.  ప్రణయ్ ను హత్య చేసిన వీడియోకు కూడ ఎక్కువగా హిట్స్ వస్తాయని వ్యంగ్యంగా కామెంట్ చేసినట్టు సమాచారం.

ప్రణయ్ ను హత్య చేసిన సమయంలో జ్యోతి ఆసుపత్రి వద్ద ఉన్న సీసీటీవీ పుటేజీని పలు టీవీ చానెల్స్ ప్రసారం చేశాయి. ఈ వీడియోలకు కూడ వేలాది మంది చూశారు. ఒక్కొక్క చానెల్లో వేలాది మంది ఈ వీడియోను చూశారు.

ఈ వార్తలు చదవండి

ఆ మూడంటే ప్రణయ్‌కు ప్రాణం, చివరిక్షణాల్లో కూడ

మాతోనే అన్ని విషయాలు షేర్ చేసుకొనేవాడు: ప్రణయ్ స్నేహితులు

ప్రణయ్ అంతిమయాత్ర ప్రారంభం: కన్నీరుమున్నీరైన అమృత

మారుతీరావు ఓ సైకో, అతడిని వాళ్లే చంపుతారు: ప్రణయ్ సోదరుడు అజయ్

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌