హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

By Udayavani DhuliFirst Published Nov 14, 2018, 11:01 AM IST
Highlights

దర్శకధీరుడు రాజమౌళి తను రూపొందించనున్న 'RRR' సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. కొన్ని నెలల క్రితమే ఈ సినిమాలో హీరోలుగా ఎవరిని తీసుకుంటున్నారనే విషయంలో క్లారిటీ ఇచ్చిన రాజమౌళి హీరోయిన్ల విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ కారణంగా టాలీవుడ్ లో కొందరు హీరోయిన్లకు నిద్ర పట్టడం లేదట. 

దర్శకధీరుడు రాజమౌళి తను రూపొందించనున్న 'RRR' సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. కొన్ని నెలల క్రితమే ఈ సినిమాలో హీరోలుగా ఎవరిని తీసుకుంటున్నారనే విషయంలో క్లారిటీ ఇచ్చిన రాజమౌళి హీరోయిన్ల విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉన్నాడు.

ఈ కారణంగా టాలీవుడ్ లో కొందరు హీరోయిన్లకు నిద్ర పట్టడం లేదట. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న తారలను రాజమౌళి తీసుకోబోతున్నాడని సమాచారం. ఈ నేపధ్యంలో కొందరు హీరోయిన్ల పేర్లు బయటకి వచ్చాయి.

రాజమౌళి సినిమాలో అవకాశం వస్తుందా..? లేదా..? అనే టెన్షన్ లో హీరోయిన్లు ఉన్నట్లు సమాచారం. సౌత్ నుండి ఇద్దరు భామలను రాజమౌళి తీసుకోబోతున్నాడు.  'RRR'లో ఛాన్స్ వస్తే గనుక తమ డైరీని ఖాళీ చేసుకొని రాజమౌళి కోసం బల్క్ డేట్స్ కేటాయించడానికి సిద్ధమవుతున్నారు హీరోయిన్లు.

అయితే రాజమౌళి మాత్రం సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అది పూర్తయిన తరువాతే హీరోయిన్ల విషయంలో నిర్ణయం తీసుకోవాలని  భావిస్తున్నాడు జక్కన్న. 

ఇవి కూడా చదవండి..

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు

click me!