Skin Care: ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే.. ముఖంపై ముడతలు, మచ్చలు మాయం..
woman-life Jun 07 2025
Author: Rajesh K Image Credits:freepik
Telugu
కొబ్బరి నూనె
కొబ్బరినూనెలోని ఔషధ గుణాలు నల్లటి వలయాలు, నల్ల మచ్చలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయంటున్నారు నిపుణులు. ఈ నూనె పొడిబారిన చర్మానికి మంచి మాయిశ్చరైజర్.
Image credits: Freepik
Telugu
బాదం నూనె
బాదం నూనెలో విటమిన్ E, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నూనె చర్మాన్ని మృదువుగా, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Image credits: Social Media
Telugu
ఆర్గాన్ నూనె
ఆర్గాన్ నూనెలో ఉండే విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని తేమగా ఉంచడానికి, ముడతలను తగ్గించడానికి సహాయపడతాయి.
Image credits: freepik
Telugu
దానిమ్మ నూనె
దానిమ్మ నూనెలో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. . ఇవి చర్మ కణాలను మృదువుగా చేసి, ముడతలను తగ్గిస్తాయి. ఇది వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Image credits: freepik
Telugu
జొజోబా నూనె
జోజోబా నూనె చర్మాన్ని తేమగా, కాంతివంతంగా మార్చడానికి, వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది చర్మానికి లోతుగా మాయిశ్చరైజ్ చేస్తుంది.