Beauty: రోజ్ వాటర్ vs రైస్ వాటర్.. గ్లోయింగ్ స్కీన్ కోసం ఏది మంచిది?
woman-life Jun 11 2025
Author: Rajesh K Image Credits:PINTEREST
Telugu
రోజ్ వాటర్ ప్రయోజనాలు
రోజ్ వాటర్ చర్మాన్ని చల్లబరిచి, రిఫ్రెష్ చేస్తుంది. ఇది pH బ్యాలెన్స్ చేస్తుంది. చర్మం వాపు, చికాకును తగ్గిస్తుంది. ఇది సహజ టోనర్‌గా కూడా ఉపయోగపడుతుంది.
Image credits: Social Media
Telugu
రైస్ వాటర్ ప్రయోజనాలు
రైస్ వాటర్ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది, ముఖ చర్మపు సున్నితత్వాన్ని పెంచి, వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
Image credits: unsplash
Telugu
రోజ్ వాటర్ లాభాలు
రోజ్ వాటర్.. చర్మంపై ఉన్న మురికి, నూనె, కాలుష్యాలను తొలగించడానికి, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో మొటిమలు నివారించడానికి సహాయపడుతుంది. చర్మాన్ని హైడ్రేట్ చేసి రిఫ్రెష్‌గా ఉంచుతుంది.
Image credits: Social Media
Telugu
రైస్ వాటర్ ఉపయోగాలు
రైస్ వాటర్ చర్మ సంరక్షణకు చాలా ఉపయోగకరం. ఇది మచ్చలను తొలగించి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
Image credits: Freepik
Telugu
ఏది బెటర్ ?
రోజ్ వాటర్ , రైస్ వాటర్ రెండూ చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయి, రోజ్ వాటర్ చర్మాన్ని శుభ్రపరిచి, చర్మ సమస్యలకు చెక్ పెడితే.. రైస్ వాటర్ చర్మాన్ని బిగుతుగా చేసి, స్కిన్ గ్లోను పెంచుతుంది
Image credits: PINTEREST
Telugu
బియ్యం నీటిని ఎలా ఉపయోగించాలి?
బియ్యం నీటిని ఫేస్ టోనర్, ఫేస్ మాస్క్ గా ఉపయోగించవచ్చు. బియ్యం నీటితో ముఖాన్ని కడుక్కోవచ్చు. బియ్యం కడిగిన నీటిని 2 గంటలు అలాగే ఉంచి, తర్వాత, ఆ నీటితో ఫేస్ వాష్ చేసుకోండి.