బట్టలు ఐరన్ చేసేందుకు చక్కటి చిట్కాలు ! ఇలా చేస్తే.. సమయం, కరెంటు ఆదా
woman-life Jun 10 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
అప్రమత్తత
ఐరన్ చేసేటప్పుడు దుస్తుల పట్ల చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే, ఏ మాత్రం వేడి తగిలినా అవి కాలిపోయే ప్రమాదం ఉంటుంది.
Image credits: Getty
Telugu
ఐరన్ చేసేప్పుడు
ఒకటి, రెండు బట్టలకు బదులుగా అన్ని బట్టలను ఒకేసారి ఇస్త్రీ చేయండి. ఇది కరెంటు ఆదా చేస్తుంది.
Image credits: Getty
Telugu
ఒకేసారి చేయండి
వారం రోజుల బట్టలను ఒకేసారి ఇస్త్రీ చేసుకుంటే సమయం, కరెంటు ఆదా అవుతుంది.
Image credits: Getty
Telugu
తడి బట్టల ఐరన్
తడి బట్టలు ఆరబెట్టడానికి ఇస్త్రీ పెట్టె వాడకుండా హెయిర్ డ్రైయర్ ఉపయోగించవచ్చు. లోదుస్తులు, సాక్స్, రుమాలు, చిన్న వస్తువులను ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్లు బెస్ట్. కరెంటు కూడా ఆదా.
Image credits: Getty
Telugu
వేరు వేరుగా
ఎక్కువ, తక్కువ వేడి అవసరమయ్యే బట్టలను వేరు చేసి ఇస్త్రీ చేయండి. ఎక్కువ వేడి కావలసినవి ముందు ఇస్త్రీ చేయండి.
Image credits: Getty
Telugu
ఆఫ్ చేయండి
వాడిన తర్వాత ఇస్త్రీ పెట్టెను ఆఫ్ చేయడం మర్చిపోకండి. ఆన్ లో ఉంచితే కరెంటు వృధా అవుతుంది.
Image credits: Getty
Telugu
స్ప్రే చేయండి
ఇస్త్రీ పెట్టెలో స్ప్రే చేయడానికి మరుగుతున్న నీళ్ళు వాడకూడదు. అలా చేస్తే ఇస్త్రీ పెట్టె పాడవుతుంది, బట్టలకు మరకలు పడతాయి. నార్మల్ నీళ్ళు వాడటం మంచిది.