Search results - 105 Results
 • Man Flies From Germany To Russia Carrying 20 Live Snakes In Hand Luggage

  INTERNATIONAL13, Sep 2018, 5:03 PM IST

  విమానంలో పాముల కలకలం

  విమానంలో పాములేంటని ఆశ్చర్యపోతున్నారా..! నిజమే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 పాములు. అవేవో ఎక్కడి నుంచో వచ్చినవో కాదు ఓ వ్యక్తి సంచిలో తెచ్చి అధికారులకు చుక్కలు చూపించాడు. విమానాశ్రయ అధికారులనే విస్మయానికి గురిచేసిన ఈ ఘటన రష్యాలోని షెరెమెటివో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. 

 • Telangana MBBS student dead in Russia

  NRI5, Aug 2018, 9:40 AM IST

  విహార యాత్రలో విషాదం: రష్యాలో తెలంగాణ విద్యార్థి మృతి

  తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన గుజ్జ నవీన్‌(22) అనే ఎంబీబీఎస్‌ విద్యార్థి రష్యాలో మరణించాడు.

 • Russian airline says 18 killed in Siberian helicopter crash

  INTERNATIONAL4, Aug 2018, 3:58 PM IST

  హెలికాఫ్టర్ కూలి..18మంది మృతి

  హెలికాప్టర్‌ టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే  వేరే హెలికాఫ్టర్ తగలడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.  ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయన్నారు.

 • France football player benjamin pavard wins goal Of the FIFA 2018

  FOOTBALL26, Jul 2018, 5:37 PM IST

  ఫిఫా-2018లో బెస్ట్ గోల్: మెస్సీది కాదు.. రోనాల్డోది అంతకన్నా కాదు

   ఫుట్‌బాల్ దిగ్గజాలు మెస్సీ, రోనాల్డో వంటి దిగ్గజాలను నెయిమర్, సురేజ్, గ్రీజ్‌మెన్ వంటి స్టార్లను పక్కకునెట్టి ఫ్రాన్స్‌ యువ సంచలనం బెంజిమిన్ పవార్డ్ నమోదు చేసిన గోల్‌ను 2018 ప్రపంచకప్‌లో అత్యుత్తమమైనదిగా ఫిఫా ప్రకటించింది

 • France vs Croatia final match highlight points

  FOOTBALL16, Jul 2018, 12:17 PM IST

  ఫిఫా 2018 ఫైనల్: ఫ్రాన్స్ vs క్రొయేషియా హైలెట్ పాయింట్స్

  ఉత్కంఠభరితంగా సాగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ 4-2 తేడాతో క్రొయేషియాపై విజయం సాధించి. రెండవ సారి ఛాంపియన్‌గా నిలిచింది. ఎటాకింగ్‌తో పాటు దుర్భేద్యమైన రక్షణ శ్రేణితో ప్రత్యర్థిని ఒత్తడిలోకి నెట్టి రెండు దశాబ్ధాల నిరీక్షణకు తెరదించింది.

 • FIFA 2018 : France route to World Cup

  FOOTBALL16, Jul 2018, 11:48 AM IST

  ఫ్రాన్స్ ఫిఫాను ఇలా ముద్దాడింది..అసలు హీరోలు ఎవరంటే..?

  2018 ఫిఫా వరల్డ్‌కప్‌ను గెలుచుకుని ఫ్రాన్స్ విశ్వవిజేతగా అవతరించింది. కానీ ఈ ఏడాది ఫ్రాన్స్ జగజ్జేత అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు..

 • World Cup final: France beat Croatia to win first global title

  FOOTBALL15, Jul 2018, 10:50 PM IST

  ఫిఫా 2018: 20 ఏళ్ల తర్వాత ప్రపంచ విజేతగా ఫ్రాన్స్

  ఫ్రాన్స్ 2018 ఫిఫా ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. ఫైనల్స్ లో క్రోయేషియాపై ఫ్రాన్స్ ఫైనల్లో విజయం సాధించింది. ఈ సీజన్ లో అద్భుత విజయాలు సాధిస్తూ ఫైనల్ కు చేరుకున్న క్రోయేషియా ఫైనల్లో ఓటమి పాలైంది.

 • Belgium beat England

  FOOTBALL15, Jul 2018, 10:34 AM IST

  థర్డ్ ప్లేస్‌లో రెడ్ డెవిల్స్

  రెడ్ డెవిల్స్ వైట్ టీమ్‌ను చిత్తు చిత్తు చేశారు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో బెల్జియం 2-0 గోల్స్ తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. దీంతో ఇంగ్లండ్ ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో నాల్గవ స్థానానికి పరిమితమైపోయింది. 

 • Croatia defeat England

  SPORTS12, Jul 2018, 4:06 PM IST

  సకుటుంబ సపరివార సమేతంగా.. ఫైనల్స్‌కు..!

  2-1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్‌పై క్రొయేషియా విజయం 

 • France beat Belgium

  SPORTS11, Jul 2018, 10:21 AM IST

  ఉంటిటి వన్ గోల్.. ఫైనల్‌కు ఫాన్స్..!

  20 ఏళ్ళ నిరీక్షణ ఫలించింది. ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌కు చోటు దక్కింది. మంగళవారం అర్థరాత్రి బెల్జియంతో హోరాహోరీగా ఆడిన మ్యాచ్‌లో 51వ నిముషంలో శామ్యూల్ ఉంటిటి చేసిన గోల్ ఫ్రాన్సుకు 1-0 తేడాతో విజయాన్ని అందించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఉంటిటి నిలిచాడు. బెల్జియం నిష్క్రమించగా క్రొయేషియా లేదా ఇంగ్లండ్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఫ్రాన్స్ రంగం సిద్ధం చేసుకుంటున్నది.

 • FIFA 2018: analysis on france vs belgium semi final

  SPORTS10, Jul 2018, 11:27 AM IST

  సమఉజ్జీల సమరం.. ఫైనల్స్ చేరేది ఎవరో..?

  ఫిఫా వరల్డ్‌కప్‌ 2018లోనే అసలు సిసలు మజా అందించడానికి రంగం సిద్ధమైంది.. ఇవాళ్టీ నుంచి సెమీఫైనల్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. తొలి మ్యాచ్‌లో మాజీ విశ్వవిజేత ఫ్రాన్స్‌తో సంచలనాల బెల్జియం తలపడనుంది

 • Brazil Fans Throwing Stones and eggs on Team Bus

  SPORTS10, Jul 2018, 10:42 AM IST

  ఘోర పరాభవం.. బ్రెజిల్ జట్టుకు రాళ్లు, గుడ్లతో స్వాగతం.. పోలీసుల కాల్పులు

  ప్రపంచకప్‌లో అగ్రశ్రేణి జట్టుగా.. హాట్‌ ఫేవరేట్‌గా రంగంలోకి దిగిన బ్రెజిల్... బెల్జియం చేతిలో ఓడిపోవడాన్ని బ్రెజిల్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అవమాన భారంతో స్వదేశానికి చేరుకున్న జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ఫ్యాన్స్ రాళ్లు, గుడ్లతో స్వాగతం పలికారు

 • sweden vs england match highlights

  SPORTS9, Jul 2018, 11:39 AM IST

  ఇంగ్లాండ్ VS స్వీడన్‌ మ్యాచ్ హైలెట్స్ పాయింట్స్

  ప్రపంచకప్‌ క్వార్టర్స్‌లో చిరకాల ప్రత్యర్థి స్వీడన్‌పై ఇంగ్లాండ్ 2-0తేడాతో గెలిచింది. తద్వారా రెండవసారి వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో ప్రవేశించింది. 

 • russia vs croatia highlights points

  SPORTS9, Jul 2018, 11:08 AM IST

  రష్యా vs క్రొయేషియా మ్యాచ్ హైలెట్స్ పాయింట్స్

  క్రొయేషియా రష్యన్ల ఆశలపై నీళ్లు చల్లింది. ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో క్రొయేషియా పెనాల్టీ షూటౌట్లో 4-3 తేడాతో రష్యాను ఓడించింది. 

 • England beat Sweden

  SPORTS8, Jul 2018, 11:16 AM IST

  సున్నాతో స్వీడన్ ఓడెన్.. సెమీస్‌కు ఇంగ్లండ్

  స్వీడన్ జోరుకు ఇంగ్లండ్ అడ్డుకట్ట వేసింది. అటు నుంచి అటే టోర్నీ నుంచి ఇంటికి సాగనంపింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 2-0 గోల్స్ తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది.