09:42 AM (IST) Jun 10

Telugu news live updates: లోకల్ టు గ్లోబల్ న్యూస్Rapido - జొమాటో, స్విగ్గీకి పోటీగా రాపిడో ఫుడ్ డెలివరీ ధరలు తగ్గింపు! కస్టమర్లకు పండగే

Rapido: వాహనం లేని వారిని తక్కువ ఖర్చుతో గమ్యస్థానాలకు చేరుస్తున్న రాపిడో ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలోకి దిగి సత్తా చాటుతోంది. తక్కువ ధరలకే ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తూ జొమాటో, స్విగ్గీ వంటి కంపెనీలకు గట్టి పోటీనిస్తుంది. 

Read Full Story
12:08 AM (IST) Jun 10

Telugu news live updates: లోకల్ టు గ్లోబల్ న్యూస్ప్రపంచంలో ఎక్కువ హ్యాపీగా ఉండే ప్రజలెవరు? వారి సంతోషానికి 7 రీజన్స్

Travel Guide: ప్రపంచంలో హ్యాపియెస్ట్ కంట్రీగా ఫిన్లాండ్ గుర్తింపు పొందింది. అక్కడి ప్రజలు ఇంత హ్యాపీగా ఉండటానికి టాప్ 7 రీజన్స్ 

Read Full Story
11:48 PM (IST) Jun 09

Telugu news live updates: లోకల్ టు గ్లోబల్ న్యూస్Reliance Jio సూపర్ ఆఫర్ - ఈ ప్లాన్ రీచార్జ్ తో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ చూడొచ్చు

Reliance Jio Offer : 84 రోజుల వ్యాలిడిటీతో పాటు ప్రతిరోజూ 2GB డేటా, అన్‌లిమిటెడ్ 5G ఇంటర్నెట్, ఉచిత నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్, ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లలో రిలయన్స్ జియో అందించే రీచార్జ్ ప్లాన్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

Read Full Story
11:26 PM (IST) Jun 09

Telugu news live updates: లోకల్ టు గ్లోబల్ న్యూస్భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ నియామకం... ఎవరీ జనరల్ Rajiv Ghai?

భారత రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో కీలకంగా వ్యవహరించిన ఆర్మీ అధికారికి సమున్నత పదవితో సత్కరించింది. ఎవరా అధికారి? ఏమిటా పదవి? 

Read Full Story
10:46 PM (IST) Jun 09

Telugu news live updates: లోకల్ టు గ్లోబల్ న్యూస్RCB - విరాట్ కోహ్లీ టీమ్ కు బిగ్ షాక్.. ఆర్సీబీపై ఐపీఎల్ బ్యాన్ తప్పదా?

RCB may face ban in IPL: బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో 11మంది మృతి చెందారు. దాదాపు 70 మంది వరకు గాయపడ్డారు. ఈ క్రమంలోనే ఆర్సీబీపై బ్యాన్ అంశంపై బీసీసీఐ సీరియస్‌గా పరిశీలిస్తోందని సమాచారం.

Read Full Story
10:38 PM (IST) Jun 09

Telugu news live updates: లోకల్ టు గ్లోబల్ న్యూస్TPCC కార్యవర్గ ప్రకటన... పార్టీ పదవులు దక్కింది వీరికే

తెలంగాణ కాంగ్రెస్ కొత్త టీమ్ రెడీ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లతో సుదీర్ఘ చర్చలు జరిపిన అదిష్టానం ఎట్టకేలకు టిపిసిసి కార్యవర్గాన్ని ప్రకటించింది. ఎవరెవరికి పార్టీ పదవులు దక్కాయో తెలుసా?

Read Full Story
09:10 PM (IST) Jun 09

Telugu news live updates: లోకల్ టు గ్లోబల్ న్యూస్వివాహితతో ప్రేమాయణం .. ఓయోకి తీసుకెళ్లి మరీ ఎందుకు చంపాడో తెలుసా?

బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన ప్రియురాలిని ఓయో హోటల్‌ కు తీసుకెళ్లి హత్య చేశాడు. కెంగేరికి చెందిన యశస్, హరిణి జాతరలో పరిచయమై, ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమించిన మహిళను ఎందుకు హత్యచేసాడు? 

Read Full Story
07:36 PM (IST) Jun 09

Telugu news live updates: లోకల్ టు గ్లోబల్ న్యూస్ఎవరీ Newton Das? ఇండియాలో ఓటరా, బంగ్లాదేశీ నిరసనకారుడా?

2024 ఆగస్టులో బంగ్లాదేశ్‌లో జరిగిన విద్యార్థి నిరసనల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కాక్‌ద్వీప్‌లో ఓటరుగా నమోదై ఉండటంపై పశ్చిమ బెంగాల్‌లో వివాదం చెలరేగింది. ఇంతకూ అతడు ఇండియనా, బంగ్లదేశీనా? 

Read Full Story
07:02 PM (IST) Jun 09

Telugu news live updates: లోకల్ టు గ్లోబల్ న్యూస్Telangana - కాళేశ్వ‌రం క‌మిష‌న్ ముందు హ‌రీష్ రావు.. 40 నిమిషాల పాటు సాగిన విచార‌ణ

తెలంగాణ‌ కాళేశ్వ‌రం ప్రాజెక్టులో వ‌చ్చిన‌ అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఏర్పాటు చేసిన జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్ విచార‌ణ జ‌రుపుతోంది. ఇప్ప‌టికే ఈట‌ల రాజేంద‌ర్‌ను విచారించిన క‌మిష‌న్ తాజాగా హ‌రీష్ రావును విచారించింది.

Read Full Story
06:33 PM (IST) Jun 09

Telugu news live updates: లోకల్ టు గ్లోబల్ న్యూస్FASTag - టోల్‌గేట్ వద్ద 10 సెకండ్స్ రూల్ గురించి మీకు తెలుసా? టైమ్, మనీ రెండూ సేవ్ చేయొచ్చు

FASTag: టోల్ గేట్ల వద్ద కొత్తగా అమలవుతున్న 10 సెకన్ల రూల్ గురించి మీకు తెలుసా? ఈ రూల్ టోల్ గేట్ సిబ్బంది, కారు నడిపేవారు ఇద్దరూ ఫాలో అయితేనే ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. ఈ 10 సెకన్ల రూల్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Read Full Story
06:32 PM (IST) Jun 09

Telugu news live updates: లోకల్ టు గ్లోబల్ న్యూస్TGSRTC - తెలంగాణ‌లో ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు షాకింగ్ న్యూస్‌.. ఆ ధ‌ర‌లు పెంచుతూ నిర్ణ‌యం

తెలంగాణ ప్ర‌జ‌ల‌పై ఆర్టీసీ షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. సాధార‌ణ ప్ర‌యాణికుల‌తో పాటు ఉద్యోగుల‌కు, విద్యార్థుల‌పై ఈ ప్ర‌భావం ప‌డ‌నుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే..

Read Full Story
06:16 PM (IST) Jun 09

Telugu news live updates: లోకల్ టు గ్లోబల్ న్యూస్ఇండియాలో 1xGamesకు పెరుగుతున్న ఆదరణ... iGaming లో బలపడుతున్న 1xBet స్థానం

1xBet యొక్క 1xGames లో క్రాష్, క్రిస్టల్ వంటి ఆటలు ఉన్నాయి. సులభమైన నియమాలు, వేగవంతమైన ఫలితాలు దీని ప్రజాదరణకు కారణం. బోనస్ ఆఫర్లు కూడా ఆకర్షిస్తున్నాయి.

Read Full Story
06:12 PM (IST) Jun 09

Telugu news live updates: లోకల్ టు గ్లోబల్ న్యూస్Rajeev Chandrasekhar - ఈ 11 ఏళ్ల‌లో దేశంలో గ‌ణనీయ‌మైన మార్పులు.. మోదీ పాల‌న‌పై రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్

న‌రేంద్ర మోదీ ప్ర‌ధానిగా ప్ర‌మాణ స్వీకారం చేసి నేటితో 11 ఏళ్లు పూర్త‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ 11 ఏళ్ల పాల‌న‌లో జ‌రిగిన మార్పుల‌పై నాయ‌కులు స్పందిస్తున్నారు. ఇందులో భాగంగానే కేర‌ళ బీజేపీ అధ్య‌క్షుడు రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Read Full Story
05:17 PM (IST) Jun 09

Telugu news live updates: లోకల్ టు గ్లోబల్ న్యూస్Medicover - మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రికి అరుదైన గౌర‌వం.. రాష్ట్ర ప్ర‌భుత్వం ద్వారా గుర్తింపు

ప్ర‌ముఖ హాస్పిట‌ల్ మెడిక‌వ‌ర్‌కు అరుదైన గౌర‌వం ల‌భించింది. పిల్లల గుండె చికిత్సకు మెడికవర్ హాస్పిటల్ విశాఖపట్నం కు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ల‌భించింది.

Read Full Story
04:48 PM (IST) Jun 09

Telugu news live updates: లోకల్ టు గ్లోబల్ న్యూస్Bengal - ఇండియాలో బంగ్లాదేశ్ వ్య‌క్తికి ఓటు హ‌క్కు.. బెంగాల్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు

బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్య‌క్తికి ఆ దేశంతో పాటు ఇండియాలోనూ ఓటు హ‌క్కు ఉండ‌డం ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై బెంగాల్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అస‌లేం జ‌రిగిందంటే..

Read Full Story
04:47 PM (IST) Jun 09

Telugu news live updates: లోకల్ టు గ్లోబల్ న్యూస్Home Loan - మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ముందు ఇవన్నీ చెక్ చేసుకోండి

మీరు హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? ముందుగా మీరు చాలా విషయాలపై అవగాహన పెంచుకోవాలి. కొన్ని విషయాలు తెలుసుకొని తర్వాత హోమ్ లోన్ కి వెళ్లాలి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

Read Full Story
03:59 PM (IST) Jun 09

Telugu news live updates: లోకల్ టు గ్లోబల్ న్యూస్Stampede - తొక్కిస‌లాట‌లో ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి.? ఈ ట్రిక్స్ ప్ర‌తీ ఒక్క‌రికీ తెలియాల్సిందే

బెంగళూరులో RCB విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన యావ‌త్ దేశాన్ని షాక్‌కి గురి చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఇలాంటి అనూహ్య ప‌రిస్థితుల్లో మ‌న ప్రాణాల‌ను ఎలా కాపాడుకోవాలి.? ఇందుకోసం ఎలాంటి ట్రిక్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Read Full Story
03:32 PM (IST) Jun 09

Telugu news live updates: లోకల్ టు గ్లోబల్ న్యూస్Viral News - ఇల్లు శుభ్రం చేసేప్పుడు బ‌య‌ట ప‌డ్డ కాగితాలు.. ఏంటా అని చూడ‌గా, రూ. 80 కోట్ల విలువైన

అదృష్టం ఎప్పుడు ఎవ‌రినీ ఎలా వ‌రిస్తుందో ఎవ‌రికీ తెలియ‌దు. రాసి పెట్టుంటే ఎన్ని రోజుల‌కైనా అది మ‌న‌కే ద‌క్కుతుంద‌ని అంటుంటారు. తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న దీనికి ప్ర‌త్య‌క్ష‌సాక్ష్యంగా నిలుస్తోంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

Read Full Story
03:20 PM (IST) Jun 09

Telugu news live updates: లోకల్ టు గ్లోబల్ న్యూస్hat trick in T20 Blast - బెన్ సాండర్సన్ సునామీ.. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు

hat trick in T20 Blast: విటాలిటీ బ్లాస్ట్‌లో బెన్ సాండర్సన్ ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో 6 వికెట్లు తీసి నార్తాంప్టన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Read Full Story
03:08 PM (IST) Jun 09

Telugu news live updates: లోకల్ టు గ్లోబల్ న్యూస్Breakfast - ప్రతి రోజు ఉదయం ఇది అస్సలు తినొద్దు! లివర్‌ డ్యామేజ్ అవుతుంది

Breakfast: ప్రతి రోజు ఉదయం మీరు తినే ఆహారమే ఆ రోజు మొత్తం మీకు సరైన ఎనర్జీ ఇస్తుంది. అలాంటిది ఉదయం టిఫెన్ ఏది పడితే అది తింటే ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా ఒక పదార్థాన్ని టిఫెన్ లా మీరు తింటే లివర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయట. అదేంటో తెలుసుకుందామా?

Read Full Story