రష్యాపై విధిస్తున్న ఆంక్షలను ఆ దేశం తీవ్రంగా పరిగణిస్తున్నది. అమెరికా, పశ్చిమ దేశాలనే హెచ్చరిస్తున్నది. తమపై విధించిన ఆంక్షలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కుప్పకూలిపోయే ముప్పు ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు, అమెరికా వ్యోమగామి భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందనీ హెచ్చరించింది.