Russia Ukraine war: బుచా, మారియుపోల్ పట్టణాల్లో నేరాలకు సంబంధించిన సాక్ష్యాలను దాచడానికి రష్యా ప్రయత్నించిందని, మారియుపోల్ లో శవాలు గుట్టల్లా పడి ఉన్నాయని, పలు చోట్ల ఒళ్లు గగ్గుర్పాటుకు గురిచేసే దృశ్యాలు దర్శనమిస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు.