Kgf2  

(Search results - 20)
 • <p>Vakeel saab vs Kgf2</p>

  Entertainment9, Oct 2020, 7:21 AM

  పవన్ తో పోటీకి సై..'కేజీఎఫ్' హీరో ధైర్యం వెనక సీక్రెట్ ఇదీ?

   

  తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ ..పవన్ సినిమా సమయంలో ధైర్యం చేసి కేజీఎఫ్ 2ని రిలీజ్ చేస్తారా అనే సందేహం ఉందిట. అయితే కేజీఎప్ 2 హీరో ఒకటే చెప్పారట. 

 • undefined

  Entertainment6, Oct 2020, 1:40 PM

  కేజీఎఫ్ 2..రిలీజ్, డైరక్టర్ షాకింగ్ కామెంట్

  కేజీఎఫ్: చాప్టర్ 2 విడుదల తేదీకి సంబంధించి ఎవరూ అధికారికంగా ఏమీ ఇప్పటి వరకూ ధృవీకరించనప్పటికీ ,  లేటెస్ట్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది.   

 • <p>The latest news update about the much-awaited KGF 2 states that the makers could push the film's release to Sankranti 2021</p>

  Entertainment10, Sep 2020, 8:01 AM

  డ్రగ్స్ కేసుపై 'కేజీఎఫ్‌' హీరో చెప్పింది నిజమే

  సంజన ఇంట్లో సోదాలు చేసిన సీసీబీ, ఆమెను అదుపులోకి తీసుకుంది. కాగా శాండిల్‌వుడ్‌లో డ్రగ్స్‌ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన రెండో నటి సంజనా.  ఈ నేపధ్యంలో ఆమె అరెస్ట్ పై కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోలు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.

 • undefined

  Entertainment27, Aug 2020, 8:41 AM

  రాజమౌళిపై ఒత్తిడి పెంచేస్తున్న ప్రశాంత్ నీల్..!

  ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ గా ఆర్ ఆర్ ఆర్ మరియు కెజిఎఫ్2  ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ రెండు చిత్రాలకు డిమాండ్ ఉంది. ఐతే కెజిఎఫ్ 2 డైరెక్టర్ ప్రశాంత్ నీల్ షూటింగ్ తిరిగి ప్రారంభించగా, ఆర్ ఆర్ ఆర్ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు.  
   

 • undefined

  Entertainment23, Aug 2020, 5:29 PM

  అదిరిపోయే ప్లానింగ్‌తో కేజీఎఫ్‌ 2 షూటింగ్‌..సస్పెన్స్ లో క్లైమాక్స్

  భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా కరోనా వల్ల షూటింగ్‌ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడంతో తిరిగి చిత్రీకరణ ప్రారంభించేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తున్నారు. 

 • undefined

  Entertainment21, Aug 2020, 3:27 PM

  ప్రభాస్‌ హ్యాండిచ్చాడు.. ఆ దర్శకుడికి ఎన్టీఆరే దిక్కా?

   ప్రభాస్‌ ప్రస్తుతం ఉన్న మూడు ప్రాజెక్ట్ లు పూర్తి కావడానికి ఇంకోరెండేళ్ళు పడుతుంది. అంటే 2022 వరకు ఆయన ఈ సినిమాలతోనే బిజీగా ఉంటాడు. దీంతో ప్రశాంత్‌ నీల్‌తో ఆయన సినిమా డౌటే అని చెప్పొచ్చు.

 • <p>'অগ্নিপথ'র কাঞ্চার থেকেও খতরনাক অধীরা, 'কেজিএফ টু'-এ ভিন্ন অবতারে সঞ্জয় দত্ত</p>

  Entertainment21, Aug 2020, 1:56 PM

  కేజీఎఫ్‌ 2 రీస్టార్ట్ అప్పుడే.. సంజయ్‌ దత్‌ వస్తాడా?

  కరోనా వల్ల షూటింగ్‌లన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా షూటింగ్‌లు పునప్రారంభించబోతున్నారు. అందులో భాగంగా `కేజీఎఫ్‌ 2` కూడా రీస్టార్ట్ కావడానికి రెడీ అవుతుంది. 

 • undefined

  Entertainment12, Aug 2020, 3:22 PM

  ఎన్టీఆర్‌ని కలసి ఈ సారి ఇంటర్వెల్ చెప్పాడట!

  యాక్షన్ సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ కు ఉండే ప్రయారిటీనే వేరు. ఆ విషయం రాజమౌళి వంటి స్టార్ డైరక్టర్స్ కు బాగా తెలుసు. అందుకు వాళ్లు ఇంటర్వెల్ చుట్టు కథని బిల్డప్ చేస్తూంటారు. కెజీఎఫ్ తో అందరినీ ఆకట్టుకున్న ప్రశాంత్ నీల్ ది కూడా అదే స్కూల్. అదిరిపోయే ఇంటర్వెల్ తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. 
   

 • <p>He also added that Dutt is disturbed by the news and wanted to be cured fast, “It is curable. He needs instant and rigorous treatment for which he leaves immediately.” a report by Film Information stated adding that Dutt will soon fly to the US for treatment.</p>

  Entertainment12, Aug 2020, 8:23 AM

  బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కి క్యాన్సర్?

  సంజయ్ దత్ కి క్యాన్సర్ బారిన పడ్డారు అన్న వార్తలు బాలీవుడ్ ని షాక్ కి గురిచేస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ లీలావతి ఆసుపత్రి వర్గాలు ఈ విషయాన్ని బయటపెట్టినట్లు తెలుస్తుంది. సంజయ్ దత్ చికిత్స కోసం అమెరికా వెళుతున్నాను అని ట్వీట్ చేయడం కూడా ఈ అనుమానాలకు మద్దతు ఇస్తుంది. 

 • ಯಶ್‌ ಕುಟುಂಬ ಮೋದಿ ನೀಡಿದ ಚಪ್ಪಾಳೆ ಹಾಗೂ ಜೋತಿ ಬೆಳಗುವ ಕೆರೆ ಸಾಥ್‌ ನೀಡಿದ್ದಾರೆ.

  Entertainment4, Aug 2020, 8:48 AM

  'కేజీఎఫ్‌ 2' టీమ్ ధైర్యం,కరోనాను లెక్కచెయ్యం

  ఈ సినిమా సీక్వెల్ కోసం దర్శకుడు - హీరో ఇద్దరూ కలిసి రంగంలోకి దూకారు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ ను మరింత భారీగా రూపొందించటానికి ప్లాన్ చేసారు. అయితే కరోనా వచ్చి దెబ్బ కొట్టింది. దాంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు...ఈ సీక్వెల్ ప్రారంభించటానికి రంగం సిద్దమైంది.
   

 • ಯಶ್‌ ಕುಟುಂಬ ಮೋದಿ ನೀಡಿದ ಚಪ್ಪಾಳೆ ಹಾಗೂ ಜೋತಿ ಬೆಳಗುವ ಕೆರೆ ಸಾಥ್‌ ನೀಡಿದ್ದಾರೆ.

  Entertainment7, Jun 2020, 10:41 AM

  కరోనా ఎఫెక్ట్.. 'కేజీఎఫ్‌ 2' లో యాక్షన్ సీన్స్‌కు కోత

  కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్  డైరక్షన్ లో యశ్ హీరోగా గతంలో రూపొందిన కేజీఎఫ్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. కేవలం కన్నడలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోను ఈ సినిమా వసూళ్లపరంగా కొత్త రికార్డులను సృష్టించింది. ఈ నేపధ్యంలో  ఈ సినిమా సీక్వెల్ కోసం దర్శకుడు - హీరో ఇద్దరూ కలిసి రంగంలోకి దూకారు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ ను మరింత భారీగా రూపొందిస్తున్నారంటూ వార్తలు సైతం వస్తున్నాయి.  ఈ పాన్ ఇండియా చిత్రం ఫస్ట్ పార్ట్ ని మించి హై సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. 
   

 • ಯಶ್‌ ಅಭಿಮಾನಿಗಳು ಹೀಗೆ ಒಟ್ಟಾಗಿ ಸಾರ್ವಜನಿಕರಿ ಸಹಾಯ ಮಾಡಲಿ ಎಂದು ಆಶಿಸೋಣ.

  Entertainment8, May 2020, 8:58 AM

  కరోనా లేదు..గిరోనా లేదు కుమ్మేయండి

   గోల్డ్ మైన్స్ నేపధ్యంలో ఎదిగిన రాకీ భాయ్ అనే మాఫియా డాన్  కథాంశంతో..తెరకెక్కిన ఈ చిత్రం కేక పెట్టించే స్క్రీన్ ప్లే, అదిరిపోయే డైలాగ్స్‌లో అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో నటుడు యష్ ఫుల్ పాపులర్ అయ్యాడు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంకు.. ఇప్పుడు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్-2’ తెరకెక్కుతోంది. అయితే కరోనా దెబ్బతో ఈ భారి సినిమాని ఎవరు కొంటారు...ఎలా రిలీజ్ చేస్తాం అనే బెంగ నిర్మాతలకు పట్టుకుందిట.

 • KGF2

  Entertainment4, Apr 2020, 1:51 PM

  'కేజీఎఫ్‌ 2' క్లైమాక్స్.. నిజమైతే మైండ్ బ్లాకే!

  కేజీఎఫ్ 2 చిత్రం క్లైమాక్స్ కూడా అలాంటి ఎమోషన్స్ తో నిండి ఉంటుందని చెప్తున్నారు. అయితే క్లైమాక్స్ లో వచ్చే ఓ ట్విస్ట్ మాత్రం షాక్ ఇస్తుందని చెప్తున్నారు. అక్టోబర్ 23న రిలీజ్ అయ్యే ఈ సినిమాలో మైండ్ బ్లాక్ అయ్యే ఆ మేజర్ ట్విస్ట్ ఏమిటో చూద్దాం.

 • KGF

  News6, Mar 2020, 5:17 PM

  ఎన్టీఆర్, రాంచరణ్ తో ఢీ.. అది పిచ్చి పనే.. హీరో యష్ కామెంట్స్!

  బాక్సాఫీస్ ని ఊపేయడానికి రెండు భారీ సౌత్ ఇండియన్ చిత్రాలు రెడీ అవుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఆ చిత్రాల కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 • Hero yash

  News3, Feb 2020, 2:59 PM

  తల్లీ కూతుళ్ళ సరదా.. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న హీరో యష్ కుమార్తె వీడియో!

  కెజిఎఫ్ చిత్రంతో హీరో యాష్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం అభిమానులంతా కెజిఎఫ్ చాప్టర్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. ఆ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. ఇండియా ఉండగా నటి రాధికా పండిట్, హీరో యష్ 2016లో వివాహం చేసుకున్నారు.