తెలుగు ప్రేక్షకులు దాదాపు ఒక నెల గ్యాప్ లో రెండు అదిరిపోయే యాక్షన్ చిత్రాలను చూశారు - RRR మరియు KGF 2.
కన్నడ స్టార్ హీరో యష్ కేజిఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. మొదటి భాగం వసూళ్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది.
యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్టైంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
కన్నడ స్టార్ హీరో యష్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన చిత్రం కేజిఎఫ్. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. మొదటి భాగం వసూళ్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది.
పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే ఛాలు..ఫ్యాన్స్ లో ఉత్సాహంతో పాటు.. అవాంచనీయ సంఘటనలు కూడా కామన్. కెజియఫ్2 విషయంలో కూడా అదే జరిగింది. కాని కాస్త లేట్ గా జరిగింది.
ఒక్క సినిమా యస్ ఇమేజ్ మార్చేసింది. ఆయన్ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు యష్ అంటే తెలియని సినీ ప్రేమికుడు లేడు. ప్రస్తుతం ఆయన పేరు మారుమ్రోగుతుంది.
హోంబాలే ఫిల్మ్స్ ఇటు భారత్‌తో పాటు అటు ఓవర్సీస్లోనూ భారీ స్థాయిలో విడుదల చేసింది. ఓవర్సీస్లో ఏకంగా 4వేలకు పైగా స్క్రీన్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసింది. ముఖ్యంగా అమెరికాలో కేజీఎఫ్-2 భారీ స్థాయిలో విడుదలైంది.
రాకీ భాయ్ దెబ్బకు మూడు సినిమాలు వాయిదా వేశారు. కెజిఎఫ్ 2 ప్రభంజనం కొనసాగుతుండగా, థియేటర్స్ లో దిగడం మంచి ఆలోచన కాదని రిలీజ్ వాయిదా వేసుకున్నారు.
కెజిఎఫ్ చాప్టర్ 2 రికార్డు వసూళ్లు సాధించడం బన్నీ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాస్తుండగా, వాళ్ళు ఒకింత నొచ్చుకుంటున్నారు. దానికి కారణం గతంలో జరిగిన ఓ వివాదం.
రీసెంట్ గా ప్రభాస్ నటించిన రాధే శ్యామ్‌లోని షిప్ సీక్వెన్స్ బాగా ట్రోల్ చేయబడింది. అదే KGF2 లో షిప్ సీక్వెన్స్ కూడా ట్రోల్ చేసే అవకాసం ఉంది , దాని కంటెంట్ అలాంటిది.