AFC Asian Cup 2027 Qualifier: ఏఎఫ్సీ ఏషియన్ కప్ 2027 క్వాలిఫయర్స్‌లో భారతకు మరో పరాజయం ఎదురైంది. ఆఖరి నిమిషంలో పెనాల్టీ గోల్‌తో భారత్ పై హాంకాంగ్ విజయం సాధించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
Hong Kong vs India - ఆఖరి నిమిషంలో పెనాల్టీ గోల్.. భారత్ పై హాంకాంగ్ గెలుపు
;Resize=(380,220))
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Telugu news live Hong Kong vs India - ఆఖరి నిమిషంలో పెనాల్టీ గోల్.. భారత్ పై హాంకాంగ్ గెలుపు
Telugu news live Aadhar Card - ఫ్రీగా ఆధార్ అప్‌డేట్ .. ఎలా చేసుకోవాలో తెలుసా?
Telugu news live Insurance Scheme - ఇంతకు మించిన బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుందా? రూ.20కే రూ.2 లక్షల ప్రమాద బీమా
Insurance Scheme: ఏ బీమా కంపెనీ అయినా రూ.20 లకు రూ.2 లక్షల ప్రమాద బీమా అందిస్తుందా? కాని కేంద్ర ప్రభుత్వం ఆ పని చేస్తోంది. ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనలో చేరిన వారికి రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తోంది. ఈ పాలసీ గురించి వివరంగా తెలుసుకుందామా?
Telugu news live Operation Sindoor - 33 దేశాల్లో భారత గళం వినిపించిన ఎంపీలతో ప్రధాని మోడీ భేటీ
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ కింద 33 దేశాలు పర్యటించిన బహుళ పార్టీల ప్రతినిధులు ప్రధాని మోడీని కలిశారు. శశి థరూర్, ఒవైసీ, రవిశంకర్ ప్రసాద్, కనిమొళి, సులే వంటి నాయకులు పాకిస్తాన్ మద్దతు ఉగ్రవాదంపై తమ వైఖరిని స్పష్టంగా వివరించారు.
Telugu news live Yamaha Fascino - యమహా ఫాసినో 125 అప్‌డేటెడ్ డిజైన్‌తో వచ్చేసింది - పోటీ కంపెనీ స్కూటర్ల పని అయిపోయినట్టే..
ఇంజిన్ కెపాసిటీ బాగుండేది, స్టైల్ గా ఉండేది, పనితీరులో బెస్ట్ గా నిలిచే స్కూటర్ కోసం చూస్తున్నారా? అయితే అప్‌డేటెడ్ డిజైన్, అధిక మైలేజ్‌కలిగిన యమహా ఫాసినో 125పై ఓ లుక్కేయండి. పాత వెర్షన్ కి మించి మెరుగైన ఫీచర్లు ఈ స్కూటర్ లో ఏమున్నాయో చూద్దామా?
Telugu news live APPSC Group 1 mains results - ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూలు ఎప్పుడంటే?
APPSC Group 1 mains results: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక చేయగా, ఇంటర్వ్యూలు తేదీలను కూడా ఏపీపీఎస్సీ వెల్లడించింది.
Telugu news live WTC Final - ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్.. బిగ్ ఫైట్ ప్లేయింగ్ 11 వీరే
WTC 2025 Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్లో ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా జట్లు తరలపడుతున్నాయి. జూన్ 11న లార్డ్స్‌లో జరిగే ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్, టైమింగ్, ఇరు జట్ల ప్లేయింగ్ 11 వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live Sakshi office - సాక్షి ఆఫీసుకు నిప్పు
Sakshi office violence sparks outrage: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లోని సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఏలూరులోని సాక్షి కార్యాలయానికి ఎవరో దుండగులు నిప్పు పెట్టారు.
Telugu news live Satya nadella - భవిష్యత్తులో ఐటీ ఉద్యోగాలు ఎలా ఉండనున్నాయి.? మైక్రోసాఫ్ట్ సీఈఓ ఏం చెప్పారంటే
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ రేంజ్‌లో పెరుగుతోంది. దీంతో ఉద్యోగాల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇలాంటి తరుణంలో ఐటీ రంగంలోకి రావాలనుకునే వారికి మైక్రోసాఫ్ట్ సీఈఓ కీలక సూచనలు చేశారు.
Telugu news live Chinese Cargo Ship Fire - కేరళ తీరంలో చైనా నౌకలో అగ్నిప్రమాదం.. సిబ్బందిని కాపాడిన భారత్
Chinese Cargo Ship Fire Off Kerala Coast: కేరళలోని అజికల్ తీరానికి దగ్గరగా ఒక చైనా కంటైనర్ నౌకలో పేలుడు సంభవించింది. ఈ అగ్నిప్రమాదం నుంచి భారత నావికాదళం, కోస్ట్ గార్డ్ 18 మంది సిబ్బందిని రక్షించారు. దీంతో చైనా దౌత్య కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది.
Telugu news live ChatGPT - ప్రపంచవ్యాప్తంగా చాట్‌జిపిటి సేవలకు అంతరాయం.. ఇండియాలో కూడా
ఇండియా, అమెరికాతో సహా చాలా దేశాల్లో చాట్‌జిపిటి సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యలతో సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు.
Telugu news live RCB - ఆర్సీబీని అమ్మేస్తున్నారా.. బెంగళూరు జట్టు ఓనర్ ఏం చెప్పారో తెలుసా?
Royal Challengers Bangalore: ఐపీఎల్ 2025 ఫైనల్ లో పంజాబ్ పై గెలిచి బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఛాంపియన్ గా నిలిచింది. తమ తొలి టైటిల్ గెలిచిన తర్వాత ఆర్సీబీని అమ్మేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఈ క్రమంలోనే RCB ఓనర్లు స్పందించారు.
Telugu news live Microgreens - ఇంట్లో ఉండే మైక్రోగ్రీన్స్ పండించి నెలకు ఈజీగా రూ.50 వేలు సంపాదించొచ్చు
Microgreens: మీరు ఇంట్లో ఉండే బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తున్న మైక్రోగ్రీన్స్ పండించడం ద్వారా నెలకు 50 వేల రూపాయల వరకు ఆదాయం పొందొచ్చు. ఈ బిజినెస్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Telugu news live Cyber Fraud - నకిలీ పోలీస్ స్టేషన్ ఓకే.. నకిలీ సుప్రీంకోర్టు ఏంట్రా బాబు..!
మోసగాళ్ళు మరీ బరితెగించారు. ఒకడు ఏకంగా ఓ పోలీస్ స్టేషన్ నే సృష్టిస్తే ఇంకొకడు సుప్రీంకోర్టు పేరిట విచారణ చేపట్టి మోసం చేసాడు. ఈ విచిత్రమైన మోసాలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి
Telugu news live IPL 2026 - రాజస్థాన్ రాయల్స్ నుంచి ఐదుగురు స్టార్ ప్లేయర్లు అవుట్
IPL 2026: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ నిరాశజనక ప్రదర్శనతో జట్టులో పలు మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2026 సీజన్ కోసం జట్టులోని ఐదుగురు కీలక ఆటగాళ్లను సాగనంపనుందని సమాచారం.
Telugu news live Cheque Bounce - చెక్కు బౌన్స్ అయితే ఇక అంతే.. కొత్త రూల్స్ ఎంత కఠినంగా ఉన్నాయో చూశారా?
Cheque Bounce: చెక్కు బౌన్స్ కావడం గురించి కొత్త నియమాలు విడుదలయ్యాయి. కేసులను త్వరగా పరిష్కరించడానికి, ఇబ్బందులను తగ్గించడానికి సుప్రీంకోర్టు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి. అవేంటో తెలుసుకుందామా?
Telugu news live Hyderabad - మాదాపూర్, గచ్చిబౌలి కాదు.. ఈ ఏరియాలో పెట్టుబడి పెడితే మీ రాత మారిపోతుంది.
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడితే నష్టం అనేది ఉండదని చాలా మంది భావిస్తుంటారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది మొగ్గు చూపుతుంటారు. ప్రస్తుతం తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఏరియా గురించి తెలుసుకుందాం.
Telugu news live WTC - విధ్వంసం రేపారు.. డబ్ల్యూటీసీలో టాప్ 5 బౌలర్లు వీరే
Top 5 Wicket Takers in World Test Championship: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ జూన్ 11 నుండి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. అయితే, డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు తీసిన 5 మంది బౌలర్లు ఎవరో ఇప్పుు తెలుసుకుందాం.
Telugu news live WhatsApp - వాట్సాప్ స్టోరేజ్ నిండిపోయిందా? డౌన్‌లోడ్ క్వాలిటీ ఫీచర్‌తో ఆ సమస్యే ఉండదు
వాట్సాప్ స్టోరేజ్ నిండిపోయిందా? ఏ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయాలో తెలియడం లేదా? ఇకపై ఈ సమస్య ఉండదు. కొత్త అప్ డేట్ లో 'డౌన్‌లోడ్ క్వాలిటీ' అనే ఫీచర్ రాబోతోంది. దీని వల్ల ఫోన్ స్టోరేజ్ సేవ్ అవడమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Telugu news live RCB - అమ్మకానికి ఆర్సీబీ జట్టు.. ధర ఎంత.? ఎందుకు అమ్మనున్నారంటే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు యాజమాన్యం త్వరలో మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐపీఎల్‌లో తొలిసారి ట్రోఫీ గెలుచుకున్న తర్వాత ఆర్సీబీకి సంబంధించి ఈ వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.