కెజిఎఫ్ చాప్టర్ 2 వసూళ్ల వర్షం కురిపిస్తుంది. వందల కోట్ల వసూళ్లు అవలీలగా దాటేస్తుంది. నాలుగు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టింది.
నెక్ట్స్ వీక్ రిలీజ్ పెట్టుకున్న సినిమాలు ఈ సునామీలో కొట్టుకుపోతాయేమో అని భయంతో వణుకుతున్నాయి. రీసెంట్ గా ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అయ్యాక రిలీజైన తర్వాత వారం వచ్చిన సినిమాలు ఏమీ నిలబడలేదు. మినిమం వసూళ్లు కూడా సాధించలేదు.
కన్నడ స్టార్ హీరో యష్ (Yash) నటించిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ వరల్డ్ వైడ్ బ్లాక్ బాస్టర్ గా దూసుకెళ్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోలు క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేస్తున్నారు యష్. తాజాగా సల్మాన్ ఖాన్ ను కేజీఎఫ్ క్రేజ్ తో వెనక్కి నెట్టాడు.
KGF 2 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజై అద్భుతమైన హిట్ అందుకుంది. వసూళ్ల పరంగా ఈ చిత్రం మొదటి భాగం కన్నా కూడా రెండో భాగం రికార్డులను తిరగ రాస్తోంది. అయితే ఈ నేపథ్యంలో కాల గర్భంలో కలిసి పోయిన కోలార్ బంగారు గనుల గురించి దేశ వ్యాప్తంగా చర్చ మరోసారి మొదలైంది. అసలు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ చరిత్ర ఏంటి...ఆ గనులు ప్రస్తుతం మైనింగ్ ఎందుకు ఆగిపోయిందో తెలుసుకుందాం.
'కేజీఎఫ్ 2' ఎట్టకేలకు గురువారం (ఏప్రిల్ 14) విడుదలైంది. కన్నడ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది.
దేశం మెచ్చిన దర్శకుడిగా ఎదిగారు రాజమౌళి. ఓటమి ఎరుగని దర్శకధీరుడు జక్కన్న రికార్డుల కింగ్, బాక్సాఫీస్ బాద్షా. ఆయన మూవీ వస్తుందంటే పాత రికార్డులు గల్లంతే... అలాంటి రాజమౌళికి ప్రశాంత్ నీల్ రూపంలో సవాల్ ఎదురవుతుంది.
కన్నడ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 (Kgf Chapter 2) బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. సరికొత్త రికార్డులతో సౌత్ కా సుల్తాన్ అనిపిస్తున్నాడు యష్ (Yash). ఈ భారీ చిత్రం మొదటి రోజు కలెక్షన్స్ తో హిందిలో బిగెస్ట్ డేవన్ చిత్రంగా నిలిచింది.
350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో విడుదలైంది. 2018లో వచ్చిన కేజీయఫ్ ఛాప్టర్ 1కు కొనసాగింపుగా ఛాప్టర్ 2 వచ్చిన విషయం తెలిసిందే.
న్నడ రాకింగ్ స్టార్ యశ్ అదిరిపోయే నటనకు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి ప్రేక్షకులు.. సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో ఎలాంటి ఎక్సపెక్టేషన్స్ లేకుండా చిన్న సినిమాగా విడుదలైన కేజీఎఫ్ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది.
నార్త్ లోనూ ఎక్కడ చూసినా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ గురించి మాట్లాడుకుంటున్నారు. హిందీ డబ్బింగ్ సినిమా తొలిరోజే సరికొత్త రికార్డు సృష్టించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.