స్టార్ హీరోలిద్దరిని ఒకే ఫ్రెమ్ లో చూస్తే ఆ కిక్కు ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టం. ప్రస్తుతం సౌత్ సినీ లవర్స్ ని ఫిదా చేస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్ రౌడీ బాయ్ అండ్ కన్నడ మాస్ భాయ్ యష్ పక్కపక్కనే మొదటి సారి కనిపించడం ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది.
గత ఏడాది చివర్లో నేషనల్ వైడ్ గా రిలీజైన పాన్ ఇండియన్ మూవీ KGF ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అప్పటివరకు ఉన్న కన్నడ రికార్డులన్ని ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకు పోయాయి. అలాగే బాలీవుడ్ - సౌత్ ఇండస్ట్రీలను కూడా ఆ సినిమా షేక్ చేసింది.
KGF సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో సరికొత్త రికార్డులు బ్రేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్. కథానాయకుడు యష్ జీవితాన్నే మార్చేసిన ఆ సినిమా సక్సెస్ లో దర్శకుడి పాత్ర చాలానే ఉంది. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది.
ఈ ఏడాది కూడా దేశమంతాడా సినీ తారలు పొలిటికల్ గ్రౌండ్ లో గట్టిగానే పోరాడారు. అయితే అందులో కొంత మంది మాత్రమే విజయాన్ని అందుకున్నారు. ముఖ్యంగా కర్ణాటకలో సినీతారల మధ్య పొలిటికల్ ,ఫైట్ చాలా స్ట్రాంగ్ గా జరిగింది
కంటెంట్ కరెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగితే నేషనల్ వైడ్ లో బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టవచ్చని దర్శకుడు రాజమౌళి నిరూపించాడు. అయితే ఆ రేంజ్ లో సక్సెస్ సాధించాలంటే చాలా అలోచించి అడుగులు వేయాలి.
KGF సినిమాతో కన్నడ బాక్స్ ఆఫీస్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో యష్ కు కన్నడ పోలీసులు ప్రత్యేక భద్రతను కల్పిస్తున్నారు. రీసెంట్ గా ప్రత్యక్ష రాజకీయాలపై స్పందించిన యాష్ కు బెదిరింపులు వస్తున్నాయి. మరో కన్నడ హీరో దర్శన్ కి కూడా అదే తరహాలో బెదిరింపులు వచ్చాయి.
కన్నడ రాజకీయాలు మరోసారి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. సీనియర్ నటి సుమలత ఫైనల్ గా లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో జేడీఎస్ పార్టీలో అలజడి నెలకొంది. ఆమెకు సపోర్ట్ గా KGF స్టార్ హీరో యాష్ మద్దతు పలికారు. పైగా ప్రత్యర్థి అభ్యర్థి మరో హీరో నిఖిల్ గౌడ్ ఉండడం విశేషం.
శాండిల్ వుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఐటి అధికారులు ఇటీవల నటీనటుల ఇళ్లపై రెయిడ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఎక్కువగా KGF హీరోపై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
KGF సినిమా కథ ఏ క్షణాన పుట్టిందో గాని ప్రస్తుతం ఆ సినిమా రికార్డ్ ను కొట్టే వాడే లేడని చెప్పాలి. మరో సీక్వెల్ సిద్దమవుతుండడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. చప్టార్ 1 కోసం చిత్ర యూనిట్ పడిన కష్టానికి ప్రతిఫలం దొరికింది.
విడుదలకు ముందు KGF సినిమా ఏ స్థాయిలో హంగామా చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాపై నెగిటివ్ రివ్యూస్ ఎన్ని వచ్చినా కూడా కలెక్షన్స్ లో ఏ మాత్రం ఎఫెక్ట్ పడలేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కన్నడ సినిమా సౌత్ టాప్ ఇండస్ట్రీలతో పాటు నార్త్ బాలీవుడ్ ని కూడా షేక్ చేసింది.