పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన కెజియఫ్ చాఫ్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యి రికార్డుల వానను కురిపించింది. సిల్వర్ స్క్రీన్‌పై దడదడలాడించిన ఈ పాన్ ఇండియా మూవీ.. ఇక బుల్లితెరపై కొత్త రికార్డ్స్ కు రెడీ అవుతుంది. దాని కోసం భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.