Asianet News TeluguAsianet News Telugu

హాజీపూర్‌ ఘోరాలు: మృతుల కుటుంబాలకు ఓదార్పు

బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్ గ్రామాన్ని మంగళవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ సందర్శించారు.
 

yadadri bhuvanagiri collector anitha ramachandran visits hazipur village
Author
Bhuvanagiri, First Published Apr 30, 2019, 12:45 PM IST


భువనగిరి: బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్ గ్రామాన్ని మంగళవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ సందర్శించారు.

గ్రామంలోని శ్రీనివాస్ రెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో రెండు మృతదేహలు బయటపడ్డాయి. ఈ రెండు మృతదేహాలు దొరికిన బావిని కలెక్టర్ పరిశీలించారు.మృతుల కుటుంబాలను కలెక్టర్  ఓదార్చారు. 

గ్రామస్థులు పలు డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరారు. ప్రస్తుతం ఒక్క బస్సు మాత్రమే గ్రామానికి వస్తోందని గ్రామస్తులు చెప్పారు. 

గ్రామానికి ఎక్కువ బస్సులు వచ్చేలా ఏర్పాటు చేయాలని  కోరారు. మరో వైపు  గ్రామంలోని మోడల్ స్కూల్‌‌లోని సమస్యలను పరిష్కరిస్తామని  కలెక్టర్ హామీ ఇచ్చారు.  బాధిత కుటుంబాన్ని ఆదుకొంటామని  హామీ ఇచ్చారు.

 

సంబంధిత వార్తలు

బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ

శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు

హాజీపూర్‌ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే

శ్రావణి హత్య కేసు: నిందితుడి ఇంటికి నిప్పు, ఉరేయాలని డిమాండ్

శ్రావణి హత్య కేసులో నిర్లక్ష్యం, ఎస్సై వెంకటేష్ సస్పెన్షన్: సీపీ మహేశ్ భగవత్

లిఫ్ట్ ఇచ్చి నమ్మించేవాడు, ఆ తర్వాత దారుణాలకు పాల్పడేవాడు : హజీపురా హత్యలపై సీపీ మహేశ్ భగవత్

శ్రావణిని హత్య చేసిన తర్వాత నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఏం చేశాడంటే...?

హజీపూర్ బాధితులను పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి: బాధితులకు రూ.లక్ష ఆర్థికసాయం

మృతురాలు మనీషా దయనీయ పరిస్థితి, తల్లిలేదు: బోరుమంటున్న స్థానికులు, బంధువులు

శ్రావణి హత్య కేసు: మూడు చొక్కాలు మార్చిన శ్రీనివాస్ రెడ్డి

శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి: హాజీపూర్ గ్రామస్తుల డిమాండ్

రాఘవన్ సినిమాలో మాదిరిగానే: హాజీపూర్‌లో విద్యార్థినుల హత్యలు

శ్రావణి, మనీషా ఘాతుకాలు: అనుమానితుడు ఇతనే

షాక్: శ్రావణిని పాతిపెట్టిన బావిలోనే మరో బాలిక శవం

శ్రావణి రేప్‌, హత్య కేసులో పురోగతి: పాత నేరస్తుడి ప్రమేయం

శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్‌లో అదృశ్యమైన కల్పన

శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు

శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు

శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

Follow Us:
Download App:
  • android
  • ios