కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన జరిగితే ఏం జరుగుతుందని అందరు భావించారో అదే జరుగుతోంది. ఒక్కో స్థానానికి ఒకరి కంటే ఎక్కవ మంది టికెట్ల కోసం ఆశించారు. అయితే టికెట్ వచ్చిన వారు పోటీకి సిద్దమవుతుండగా..రాని వారు ఆందోళనలు, రాజీనామాల  బాట పట్టారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అలజడి కొనసాగుతోంది.  

వికారాబాద్ జిల్లాలో కూడా అదే పరిస్థితి నెలకొంది. తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ను ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు ఆశించారు. అయితే సోమవారం రాత్రి ప్రకటించిన అభ్యర్థల జాబితాలో అతడి పేరు లేకుండాపోయింది. తాండూర్ టికెట్ ను పైలెట్ రోహిత్ రెడ్డికి ఇస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నారాయణరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేసిన నాయకుల సేవలను మరిచిపోయిందని ఆరోపించారు. పార్టీని నమ్ముకున్న నాయకులకు మోసం చేసి...మోసపూరిత నాయకులకు టికెట్లు కేటాయించారని నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు

ఆ సీటుకి కాంగ్రెస్ వేలం, తాను పాల్గొనలేదంటున్న మాజీ ఎమ్మెల్యే

దిగొచ్చిన సీపీఐ: మూడు సీట్లు, రెండు ఎమ్మెల్సీలకు సర్ధుబాటు

కొత్తగూడెం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్...సీపీఐ తాడోపేడో

సీట్ల లొల్లి: ఢిల్లీకి సీపీఐ నేతలు, కాంగ్రెస్ తేల్చేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీడీపీ అభ్యర్థులు వీరే

సీట్ల లొల్లి: టీడీపీ పోటీచేసే సీట్లివే, నాలుగు సీట్లపై కుదరని ఏకాభిప్రాయం

కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు: రాహుల్‌గాంధీ అసహనం

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

మహాకూటమిలోనే ఉంటాం, విడిపోం:చాడ

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

ప్రచారం చెయ్యాల్సిన సమయం, సాగదీత వద్దు:కోదండరామ్

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు