Asianet News TeluguAsianet News Telugu

ఆ సీటుకి కాంగ్రెస్ వేలం, తాను పాల్గొనలేదంటున్న మాజీ ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఆ పార్టీలో ఆగ్రహ జ్వాలలు రేపుతోంది. టిక్కెట్ దక్కని ఆశావాహులు రోడ్డెక్కుతున్నారు. కొందరు హైదరాబాద్, ఢిల్లీలో తమ నిరసన గళం విప్పుతుంటే మరికొందరు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. ఇంకొందరైతే ఇతర పార్టీల్లో బెర్త్ కన్ఫమ్ చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. 
 

I will contest bjp or bsp says ex mla aravind reddy
Author
Manchiryal, First Published Nov 13, 2018, 3:11 PM IST

మంచిర్యాల: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఆ పార్టీలో ఆగ్రహ జ్వాలలు రేపుతోంది. టిక్కెట్ దక్కని ఆశావాహులు రోడ్డెక్కుతున్నారు. కొందరు హైదరాబాద్, ఢిల్లీలో తమ నిరసన గళం విప్పుతుంటే మరికొందరు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. ఇంకొందరైతే ఇతర పార్టీల్లో బెర్త్ కన్ఫమ్ చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. 

ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి వినూత్నంగా స్పందించారు. మంచిర్యాల అసెంబ్లీ సీటును కాంగ్రెస్ పార్టీ వేలంపాట వేసిందంటూ ఆరోపించారు. ఆవేలంలో తాను పాల్గొనలేదని స్పష్టం చేశారు. 

అయితే మంచిర్యాల టిక్కెట్ ను నాన్ లోకల్ అయిన క్రిమినల్ కేసులున్న వ్యక్తికి కేటాయించారంటూ మండిపడ్డారు. సీటు దక్కించుకున్న ప్రేమ్ సాగర్ చరిత్ర ఎలాంటిదో రాష్ట్రప్రజలందరికీ తెలుసునన్నారు. 

అసాంఘీక శక్తులను ఓడించేందుకు తాను బరిలో దిగుతానని అరవింద్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ లేదా బీఎస్పీ నుంచి తాను పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించి తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

దిగొచ్చిన సీపీఐ: మూడు సీట్లు, రెండు ఎమ్మెల్సీలకు సర్ధుబాటు

కొత్తగూడెం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్...సీపీఐ తాడోపేడో

సీట్ల లొల్లి: ఢిల్లీకి సీపీఐ నేతలు, కాంగ్రెస్ తేల్చేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీడీపీ అభ్యర్థులు వీరే

సీట్ల లొల్లి: టీడీపీ పోటీచేసే సీట్లివే, నాలుగు సీట్లపై కుదరని ఏకాభిప్రాయం

కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు: రాహుల్‌గాంధీ అసహనం

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

మహాకూటమిలోనే ఉంటాం, విడిపోం:చాడ

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

ప్రచారం చెయ్యాల్సిన సమయం, సాగదీత వద్దు:కోదండరామ్

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

Follow Us:
Download App:
  • android
  • ios