హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ తెలంగాణ ద్రోహులని ధ్వజమెత్తారు. సమైక్యవాది, మాజీఎంపీ లగడపాటి రాజగోపాల్ తో  వీరిద్దరి చీకటి ఒప్పందం బయటపడిందని ఆరోపించారు. 

లగడపాటి రాజగోపాల్‌తో కేటీఆర్ చీకటి స్నేహం బయటపడిందని, వారిద్దరి మధ్య బంధాన్ని లగడపాటినే బయటపెట్టారని తెలిపారు. కేటీఆర్‌, లగడపాటి ఛాటింగ్ ల వ్యవహారం మెసేజ్‌లు బయటకు రావడమే అందుకు నిదర్శనమన్నారు. 

సమైక్యవాదితో స్నేహం చేస్తూ తెలంగాణవాదాన్ని బయటకు తీస్తున్నారని, తెలంగాణ సెంటిమెంట్‌ను సంపాదనకు ఆయుధంగా వాడుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలని రేవంత్ డిమాండ్ చేశారు.

 

ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ ఉద్యోగం ఊడితే.. లక్ష ఉద్యోగాలొస్తాయి: రేవంత్ రెడ్డి

డీజీపీ మా ముందుకు రావాలి...రేవంత్ అరెస్ట్‌పై హైకోర్టు ఆదేశం

రేవంత్ రెడ్డి అరెస్ట్: ఎందుకో రేపు చెబుతామన్న ఏజీ

దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్