MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Election
  • Telangana Election

తెలంగాణ ఎన్నికల ప్రత్యేక కవరేజ్

ఫీచర్డ్Assam Elections 2021Kerala Elections 2021Puducherry Elections 2021Tamil Nadu Elections 2021
Telangana ElectionsWest Bengal Elections 2021Andhra PradeshTelangana

మరిన్ని వార్తలు

లోకసభ ఎన్నికల్లో షాక్: కేసీఆర్ తో ఆరు నెలల తర్వాత హరీష్ భేటీ
లోకసభ ఎన్నికల్లో షాక్: కేసీఆర్ తో ఆరు నెలల తర్వాత హరీష్ భేటీ

కేటీఆర్ తగిన ఫలితాలు సాధించని నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో హరీష్‌ రావు కేసీఆర్ తో సమావేశమయ్యారు. హరీష్‌తో పాటు కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సమావేశం జరుగుతోంది. 

ఉత్తమ రికార్డు: అసెంబ్లీ వద్దంది, లోక్‌సభ రమ్మంది
ఉత్తమ రికార్డు: అసెంబ్లీ వద్దంది, లోక్‌సభ రమ్మంది

 అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ...ఎంపీ స్థానాలకు పోటీ చేసిన నేతలు  విజయం సాధించారు. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన రికార్డు మాత్రం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరున నెలకొంది.

కేసీఆర్ చిన్న మాటే వినోద్ కొంపముంచింది
కేసీఆర్ చిన్న మాటే వినోద్ కొంపముంచింది

 చిన్న మాట తూలడం రాజకీయాల్లో కీలక మలుపులకు కారణంగా మారుతాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నేత ఎం. సత్యనారాయణరావు చేసిన వ్యాఖ్యలు కరీంనగర్‌‌లో తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కరీంనగర్‌ ఎంపీ స్థానంలో బీజేపీకి కలిసి వచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్డీయేకు ప్రజల తీర్పు.. సరైందో కాదో కాలమే చెబుతుంది: విజయశాంతి
ఎన్డీయేకు ప్రజల తీర్పు.. సరైందో కాదో కాలమే చెబుతుంది: విజయశాంతి

పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఓటమిపై స్పందించారు టీ. కాంగ్రెస్ నేత విజయశాంతి. దేశ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని... అయితే ఎన్డీయేకు అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పు సరైందో, కాదో కాలమే నిర్ణయిస్తుందన్నారు. 

కారు రివర్స్: కేసీఆర్‌పై హరీష్ దెబ్బ
కారు రివర్స్: కేసీఆర్‌పై హరీష్ దెబ్బ

తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికల్లో  టీఆర్ఎస్‌కు ఓటర్లు షాకిచ్చారు.  అసెంబ్లీ ఎన్నికల్లో  హరీష్ రావు వ్యూహత్మకంగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక అభ్యర్థుల ఓటమిలో కీలక పాత్ర పోషించారు.  పార్లమెంట్ ఎన్నికల్లో  టీఆర్ఎస్‌కు తెలంగాణ ఓటర్లు షాకిచ్చారు. 

16 గెలుస్తామనుకున్నాం.. కానీ: ఫలితాలపై కేటీఆర్ స్పందన
16 గెలుస్తామనుకున్నాం.. కానీ: ఫలితాలపై కేటీఆర్ స్పందన

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన ప్రధాని నరేంద్రమోడీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాజా ఎన్నికల్లో నూరు కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. 

కవితకు డీఎస్ దెబ్బ: నిజామాబాద్‌లో ఘోర ఓటమి
కవితకు డీఎస్ దెబ్బ: నిజామాబాద్‌లో ఘోర ఓటమి

నిజామాబాద్‌ ఎంపీ స్థానంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఓటమి పాలైంది. బీజేపీ అభ్యర్ధి.. మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ  టీఆర్ఎస్ నేత  ధర్మపురి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్ విజయం సాధించారు. ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

పాతబస్తీలో బిజెపి సంబురాలు (వీడియో)
00:29
Now Playing
పాతబస్తీలో బిజెపి సంబురాలు (వీడియో)

నరేంద్రమోదీ, అమిత్ షా ఆధ్వర్యంలో దేశంలో,తెలంగాణలో బిజెపి గెలవడంతో పాతబస్తీ యకుత్ పుర కూర్మగుడా లో సైదాబాద్ ప్రధాన రహదారి పై బిజెపి నాయకులు టపాసులు పేలిచి మిఠాయిలు పంచారు.

కేసీఆర్‌కు షాక్: కేటీఆర్ నాయకత్వానికి ఎదురు దెబ్బ
కేసీఆర్‌కు షాక్: కేటీఆర్ నాయకత్వానికి ఎదురు దెబ్బ

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌కు ప్రజలు షాకిచ్చారు. టీఆర్ఎస్‌కు ఏకపక్ష విజయాన్ని ఇవ్వకుండా కాంగ్రెస్, బీజేపీలకు కూడ తెలంగాణ ఓటర్లు పట్టం కట్టారు.  తెలంగాణలోని 17  ఎంపీ స్థానాల్లో  కనీసం 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేసింది. హైద్రాబాద్‌లో ఎంఐఎం విజయం సాధిస్తోందని ఆ పార్టీ అంచనా వేసింది.  టీఆర్ఎస్ అంచనాలను తలకిందులు చేస్తూ  తెలంగాణ ఓటర్లు  బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులను కూడ గెలిపించారు.

బావామరుదుల సవాల్: హరీష్ గెలుపు, కేటీఆర్‌ ఓటమి
బావామరుదుల సవాల్: హరీష్ గెలుపు, కేటీఆర్‌ ఓటమి

టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి తన సత్తాను చాటారు. మెదక్ ఎంపీ స్థానం నుండి  టీఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డికి భారీ మెజారిటీ లభించింది. హరీష్ రావు తన సత్తాను చూపినా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  మాత్రం ఈ ఎన్నికల్లో  మాత్రం తన సత్తాను చాటుకోలేకపోయారు.

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • ...
  • 52
  • 53
  • 54
  • next >
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved