12:16 AM (IST) Jun 24

Telugu news live updatesUS Military Bases - ఇరాన్‌ ప్రతీకార దాడులు.. ఖతార్ లోని అమెరికా సైనిక స్థావరాలపై అటాక్

Iran Missile Attack on US Base: అణు స్థావరాలపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ ఖతార్‌, ఇరాక్‌, కువైట్‌, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై దాడి చేసినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.

Read Full Story
11:44 PM (IST) Jun 23

Telugu news live updatesPawan Kalyan - వైఎస్ఆర్సీపీ మళ్లీ రాదు.. పిచ్చివేశాలు వేస్తే తొక్కిపట్టి నారతీస్తాం.. పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్

Pawan Kalyan Slams YSRCP: కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సంవత్సరం రాష్ట్ర పునర్నిర్మాణానికి తొలి అడుగుగా నిలిచిందని తెలిపారు.

Read Full Story
10:55 PM (IST) Jun 23

Telugu news live updatesTelangana Cabinet - రాష్ట్ర భవిష్యత్‌ దిశగా కీలక నిర్ణయాలు.. స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం

Telangana Cabinet : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం లభించింది.

Read Full Story
10:52 PM (IST) Jun 23

Telugu news live updatesPavel Durov - ఈయన అభినవ దృతరాష్ట్రుడు.. వంద మంది పిల్లలు.. వారికి 13 లక్షల కోట్ల ఆస్తి పంపకం

12 దేశాల్లో వందకు పైగా పిల్లలున్న టెలిగ్రామ్ అధినేత పావెల్ డ్యూరోవ్, వాళ్లందరికీ తన 13 లక్షల కోట్ల ఆస్తిని పంచాలని నిర్ణయించుకున్నారు. ఆయను వంద మంది పిల్లలేంటి..వాళ్లకు ఆస్తిని పంచడమేంటి.. చదవండి మరి పూర్తి స్టోరీ 

Read Full Story
10:13 PM (IST) Jun 23

Telugu news live updatesRishabh Pant - రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ.. చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్

Rishabh Pant : హెడింగ్లీలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ సాధించిన తొలి భారత కీపర్ గా ఘనత సాధించాడు.

Read Full Story
08:54 PM (IST) Jun 23

Telugu news live updatesKL Rahul - గవాస్కర్, ద్రావిడ్ రికార్డులు బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్

KL Rahul : భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో నాల్గవ రోజు కేఎల్ రాహుల్ తన 9వ టెస్టు సెంచరీని సాధించాడు. ఈ క్రమంలోనే లెజెండరీ ప్లేయర్లు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్ రికార్డులను బద్దలు కొట్టాడు.

Read Full Story
08:10 PM (IST) Jun 23

Telugu news live updatesKL Rahul - లీడ్స్ లో సెంచరీ కొట్టిన కేఎల్ రాహుల్

KL Rahul: లీడ్స్‌ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టాడు. ఇది తనకు 9వ టెస్టు సెంచరీ.

Read Full Story
07:11 PM (IST) Jun 23

Telugu news live updatesisrael iran conflict - టెహ్రాన్ పై ఇజ్రాయెల్ భారీ అటాక్.. ఇరాన్ పతనానికి దగ్గరలో ఉందా?

israel iran conflict: ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ రక్షణ స్థావరాలపై ఇజ్రాయెల్ భారీ దాడికి పాల్పడింది. టెహ్రాన్‌ సహా ఇరాన్ అణు కేంద్రాలు, డిఫెన్స్ బేస్ లపై దాడులు జరుగుతున్నాయి.

Read Full Story
06:52 PM (IST) Jun 23

Telugu news live updatesIran israel war - ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. బాస్మతి రైస్ ఎగుమతులకు దెబ్బ! భారీగా తగ్గిన ధరలు!

ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం భారత బాస్మతి రైస్ ఎగుమతి మార్కెట్లో కొత్త సమస్యను తీసుకువచ్చింది. ఇరాన్ కి ఎగుమతి కావాల్సిన లక్ష టన్నుల బియ్యం భారత బందర్లలో నిలిచిపోయింది. దీనివల్ల దేశీయ మార్కెట్లో బాస్మతి రైస్ ధర భారీగా పడిపోయింది.

Read Full Story
05:49 PM (IST) Jun 23

Telugu news live updatesisrael iran conflict - ఇరాన్‌కు రష్యా ఎందుకు సాయం చేయడం లేదు? పుతిన్ ఏం చెప్పారంటే?

israel iran conflict: ఇరాన్ ఇజ్రాయెల్‌ యుద్ధం రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతోంది. అయితే, తమ మిత్రదేశమైన ఇరాన్ కు రష్యా ఎందుకు సాయం చేయడం లేదనే ప్రశ్నలు వస్తున్న సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Full Story
04:59 PM (IST) Jun 23

Telugu news live updatesB2 Bomber - ఒక్క విమానం ధ‌ర రూ. 16వేల కోట్లు.. ఈ అమెరికా 'గబ్బిలాల' గురించి తెలుసా..?

ఇరాన్‌లోని ఫోర్డో, న‌తాంజ్‌, ఇస్పాహ‌న్ అణు కేంద్రాల‌పై అమెరికా దాడులు చేసిన విష‌యం తెలిసిందే. ఇందుకోసం అమెరికా బీ-2 స్పిరిట్ విమానాల‌ను ఉప‌యోగించింది. దీంతో ప్ర‌పంచ‌మంతా ఇప్పుడు వీటి గురించే మాట్లాడుకుంటోంది.

Read Full Story
04:11 PM (IST) Jun 23

Telugu news live updatesBCCI - బెంగళూరు తొక్కిసలాట.. బీసీసీఐ కఠిన చర్యలు.. కొత్త రూల్స్ వచ్చేశాయి

BCCI: ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. 10 కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. బెంగళూరు తొక్కిసలాట ఘటన బాధ్యులపై విచారణ, రాజకీయ ఆరోపణలు కొనసాగుతున్నాయి.

Read Full Story
03:35 PM (IST) Jun 23

Telugu news live updatesIndia oil reserves - ఏం భయం లేదు.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం.

ఇరాన్, ఇజ్రాయెల్‌ల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త ప‌రిస్థితుల‌తో ప‌రిస్థితులు వేగంగా మారుతున్నాయి. హార్ముజ్ జ‌ల సంధిని మూసివేస్తార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో భార‌త్‌లో చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయని వార్తలు వ‌స్తున్నాయి. 

Read Full Story
02:57 PM (IST) Jun 23

Telugu news live updatesMukesh Ambani - 75 కోట్ల జీతం వదులుకొని సన్యాసిగా మారిన అంబానీ అనుచరుడు.. ఎందుకో తెలుసా?

Prakash Shah: ప్రకాష్ షా పేరు ప్రస్తుతం చాలా ట్రెండింగ్ లో ఉంది. ఎందుకంటే? కోట్లల్లో జీతం.. విలాసవంతమైన జీవితం.. భారతదేశ దిగ్గజ పారిశ్రామికవేత్తతో సాన్నిహిత్యం.. ఇవన్నీ వదులుకొని జైన దీక్ష స్వీకరించారు ప్రకాష్ షా. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.

Read Full Story
12:33 PM (IST) Jun 23

Telugu news live updatesTelangana - ఒకే వ్యక్తితో తల్లి, కూతుళ్ల వివాహేతర సంబంధం.. తెలంగాణలో హనీమూన్ తరహా సంఘటన.

సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘ‌ట‌న‌లు చూస్తుంటే మ‌నిషి ఎంత‌లా దిగ‌జారుతున్నాడో అర్థ‌మ‌వుతోంది. నైతిక విలువ‌ల‌ను ప్ర‌శ్నార్థ‌కంగా మారుస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ మరిచిపోకముందే తాజాగా తెలంగాణ‌లోనూ చోటు చేసుకుంది.

Read Full Story
12:00 PM (IST) Jun 23

Telugu news live updatesTrump-Israel-Iran - బాంబులు వేయడానికంటే ముందే..దాడులు చేసేయమన్న ట్రంప్‌!

టెహ్రాన్‌లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా శక్తివంతమైన బాంబులు, క్షిపణులతో హఠాత్ దాడులకు దిగింది. ఈ చర్యకు ట్రంప్ స్వయంగా చివరి నిమిషంలో ఆమోదం తెలిపినట్లు సమాచారం.

Read Full Story
11:26 AM (IST) Jun 23

Telugu news live updatesPinaka Rocket - పాక్ వెన్నులో వ‌ణుకు పుట్టాల్సిందే.. ఇండియ‌న్ ఆర్మీ మ‌రో కీల‌క నిర్ణ‌యం

ఆప‌రేష‌న్ సిందూర్‌తో భార‌త దేశ ఆర్మీ స‌త్తా ఏంటో పాకిస్థాన్‌తో పాటు ప్ర‌పంచానికి తెలిసింది. భార‌త వ‌ద్ద ఉన్న అధునాత‌న వెప‌న్స్ ప్ర‌పంచానికి ప‌రిచ‌య‌మ‌య్యాయి. కాగా తాజాగా ఇండియ‌న్ ఆర్మీ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

Read Full Story
10:47 AM (IST) Jun 23

Telugu news live updatesIran israel conflict - ఇరాన్‌, ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ఎంత కానుందో తెలుసా?

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ల మ‌ధ్య నెల‌కొన్న ప‌రిస్థితులు క్ర‌మంగా ప్ర‌పంచంపై ప్ర‌భావం చూపుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగిన త‌ర్వాత ఇది మ‌రింత ఎక్కువైంది. ఈ నేప‌థ్యంలో ముడి చ‌మురు ధ‌ర‌లు ఒక్క‌సారిగా పెరిగాయి.

Read Full Story
10:30 AM (IST) Jun 23

Telugu news live updatesSrisailam - శ్రీశైలంలో దొరికిన రాగి శాసనాల్లో ఏముందో తెలిస్తే...ఇక అంతే సంగతులు!

2021లో శ్రీశైలంలో లభ్యమైన రాగి శాసనాల్లో తోకచుక్కలు, ఉల్కాపాతాలపై పురాతన కాలం నుంచే ఉన్న ఖగోళ పరిజ్ఞానం వెలుగులోకి వచ్చింది.

Read Full Story
09:58 AM (IST) Jun 23

Telugu news live updatesAndhra Pradesh వాసులకు అదిరిపోయే వార్త చెప్పిన బాలయ్య బాబు...ఇక నుంచి అక్కడికి వెళ్లాల్సిన పని లేదు!

అమరావతిలో కొత్తగా వెయ్యి పడకల బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించబోతున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. అతి త్వరలోనే దానికి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.

Read Full Story