11:49 PM (IST) Jul 03

Telugu news liveShubman Gill - సచిన్ , ద్రావిడ్ రికార్డులను బద్దలుకొట్టిన శుభ్‌మన్ గిల్

Shubman Gill: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ కొట్టాడు. 269 పరుగులతో లెజెండరీ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ రికార్డులను బద్దలు కొట్టాడు.

Read Full Story
10:50 PM (IST) Jul 03

Telugu news liveIndia space shield - చైనా కిల్ మెష్ కు SBS-3 స్పేస్ షీల్డ్ తో భారత్‌ కౌంటర్.. అసలు ఏంటిది?

India space shield: 1,000కి పైగా మిలిటరీ శాటిలైట్‌లు కలిగిన చైనాతో భవిష్యత్తులో సమస్యలు రావచ్చనే హెచ్చరికల మధ్య భారత్‌ SBS-3తో వ్యూహాత్మక ప్రతిస్పందన చర్యలు చేపట్టింది. ఎందుకు ఇప్పుడు అంతరిక్షం రక్షణ వ్యవస్థ కీలకంగా మారింది?

Read Full Story
10:35 PM (IST) Jul 03

Telugu news liveKCR Health Update - ఆసుపత్రిలో కేసీఆర్.. హెల్త్ బులిటెన్ విడుదల.. ఏమైంది?

KCR Health Update: తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అస్వస్థతతో యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన మధ్య యశోదా ఆస్పత్రి కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Read Full Story
09:29 PM (IST) Jul 03

Telugu news liveకేసీఆర్ కు అనారోగ్యం... హాస్పిటల్ కు తరలించిన కుటుంబం

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనాారోగ్యంతో యశోద హాస్పిటల్లో చేరారు. ఆయన పరిస్థితిపై ప్రస్తుత సీఎం రేవంత్ ఆరా తీశారు. ఇంతకూ కేసీఆర్ కు ఏమయ్యిందంటే.. 

Read Full Story
08:27 PM (IST) Jul 03

Telugu news liveShubman Gill - శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ రికార్డులు ఇవే

Shubman Gill double century:ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో దుమ్మురేపే బ్యాటింగ్ తో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ లో కెప్టెన్ గా తన మొదటి డబుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించాడు.

Read Full Story
08:18 PM (IST) Jul 03

Telugu news liveటెకీల కోసమే ప్రత్యేక దేశాన్ని సృష్టిస్తున్నావా..! ఏం ప్లానేసావు గురూ..!

ఏమిటీ..! కేవలం టెకీల కోసమే ఓ దేశాన్ని ఏర్పాటుచేస్తున్నారా..! అవును.. మీరు వింటున్నది నిజమే. భారతీయ సంతతి వ్యాపారవేత్త ఒకరు సరికొత్తగా ఆలోచించడమే కాదు దాన్ని నిజం చేస్తున్నారు. ఈ దేశం ఎక్కడ ఏర్పాటుచేస్తున్నారో తెలుసా? 

Read Full Story
07:49 PM (IST) Jul 03

Telugu news liveShubman Gill - డబుల్ సెంచరీ.. ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్

Shubman Gill double century: ఎడ్జ్‌బాస్టన్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన తొలి టెస్ట్ డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియన్ కెప్టెన్‌గా నిలిచాడు.

Read Full Story
07:02 PM (IST) Jul 03

Telugu news livePM Modi - పీఎం మోడీ ప్రత్యేక బహుమతులు.. ఘనా నేతలకు భారతీయ కళాఖండాలు

PM Narendra Modi Ghana Visit: ప్రధాని నరేంద్ర మోడీ ఘనా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు, వారి భార్య, ఉపాధ్యక్షుడు, స్పీకర్‌కు భారతీయ కళాఖండాలు బహుమతిగా అందించారు.

Read Full Story
05:46 PM (IST) Jul 03

Telugu news livePersonal Loan Without a Salary Slip - సాలరీ స్లిప్ లేకుండా పర్సనల్ లోన్ ఎలా పొందాలి?

సాలరీ స్లిప్ లేకుండా భారతదేశంలో పర్సనల్ లోన్ ఎలా పొందాలి, ప్రత్యామ్నాయ పత్రాలు ఏమిటి? రుణం మంజూరు చేసేటప్పుడు బ్యాంకులు ఏమి చూస్తాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
05:41 PM (IST) Jul 03

Telugu news livePM Modi - ప్రపంచ శాంతి, అభివృద్ధికి గ్లోబల్ సౌత్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.. ఘనా పార్లమెంట్‌లో ప్రధాని మోడీ

PM Modi addresses Ghana’s Parliament: ప్రధాని మోడీ ఘనా పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ గ్లోబల్ సౌత్‌కు స్వరం ఇవ్వకుండా ప్రపంచ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. అభివృద్ధి అందరికీ కావాలి.. ఒక్కరికి మాత్రమే కాదని ప్రపంచానికి పిలుపునిచ్చారు.

Read Full Story
05:39 PM (IST) Jul 03

Telugu news liveజాబ్ లొకేషన్ హైదరబాదే .. నెలకు రూ.2,38,895 జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీ

హైదరబాద్ లోని ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెెలుసుకొండి. 

Read Full Story
05:29 PM (IST) Jul 03

Telugu news liveSaving scheme - రూ. 36 పొదుపు చేస్తే రూ. 6 ల‌క్ష‌లు పొందొచ్చు.. బెస్ట్ సేవింగ్ స్కీమ్

ప్ర‌స్తుతం ప్ర‌తీ ఒక్క‌రిలో ఆర్థిక క్ర‌మశిక్ష‌ణ పెరుగుతోంది. సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయాల‌ని ఆలోచిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే ప్ర‌భుత్వ సంస్థ‌లు మంచి ప‌థ‌కాల‌ను అందిస్తున్నాయి. అలాంటి ఒక ప‌థ‌కం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
05:10 PM (IST) Jul 03

Telugu news liveCar Safety Tips - మీ కారుకు ఎప్పుడూ ట్యాంక్ ఫుల్ చేయిస్తుంటారా? మరి ఆటో కట్ గురించి తెలుసా? నిర్లక్ష్యం చేస్తే కారే దెబ్బతింటుంది

మీరు కారుకి ట్యాంక్ ఫుల్ చేయిస్తుంటారా? అయితే మీరు తప్పకుండా ఆటో కట్ గురించి తెలుసుకోవాలి. లేకపోతే ఇంధనం లీక్ అయి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా కారు విడిభాగాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. ఆటోకట్ గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం.

Read Full Story
04:50 PM (IST) Jul 03

Telugu news liveICC rankings - ఐసీసీ ర్యాంకింగ్స్ లో దుమ్మురేపుతున్న భారత ప్లేయర్లు

ICC rankings: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ టెస్టుల్లో కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ మొదటిసారిగా టాప్ 10లోకి వచ్చాడు.

Read Full Story
04:41 PM (IST) Jul 03

Telugu news liveCabs - మీరు కూడా క్యాబ్ సేవ‌లు ఉప‌యోగిస్తారా.? అయితే మీకో బ్యాడ్ న్యూస్

ఒక‌ప్పుడు పెద్ద పెద్ద ప‌ట్ట‌ణాల‌కే ప‌రిమిత‌మైన క్యాబ్ సేవలు ప్ర‌స్తుతం చిన్న సిటీల‌కు కూడా విస్త‌రించాయి. దేశంలో వేలాది మంది ఈ సేవ‌ల‌ను ఉప‌యోగించుకుంటున్నారు. అదే విధంగా ఎంతో మందికి ఈ రంగం ఉపాధిని క‌ల్పిస్తోంది.

Read Full Story
03:41 PM (IST) Jul 03

Telugu news liveBusiness Idea - చింత గింజ‌ల‌తో ల‌క్ష‌ల్లో సంపాద‌న‌.. ఈ ఐడియా తెలిస్తే అస్స‌లు వ‌దిలిపెట్ట‌రు

వ్యాపారం చేయ‌డానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. అయితే అన్ని వ్యాపారాల‌కు డ‌బ్బుతో మాత్ర‌మే ప‌ని ఉండ‌దు. కొన్ని తెలివితేటలు కూడా ఉండాలి. తెలివితో ల‌క్ష‌లు సంపాదించే అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.

Read Full Story
03:04 PM (IST) Jul 03

Telugu news liveMicrosoft Layoffs ఆరంభమేనా..? ఈ ఏడాది ఎన్ని సాప్ట్ వేర్ జాబ్స్ ఊడబోతున్నాయో తెలుసా?

మైక్రోసాఫ్ట్, ఇంటెల్, గూగుల్, అమెజాన్ వంటి ప్రముఖ టెక్ కంపెనీలు 2025లో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆర్థిక సవాళ్లు, ఏఐ వినియోగం, వ్యాపార ప్రాధాన్యతలలో మార్పులు వంటి అంశాలు ఉద్యోగ కోతలకు దారితీస్తున్నాయి.

Read Full Story
02:48 PM (IST) Jul 03

Telugu news liveTejas Mk1A - తేజ‌స్ జెట్ అనుమానాల‌పై DRDO క్లారిటీ.. అస‌లు విష‌యం ఏంటంటే.?

ఇండియ‌న్ ఆర్మీ రూపొందించిన అత్యంత శ‌క్తివంత‌మైన ఫైట‌ర్ జెట్ తేజ‌స్ ఎమ్‌కే1ఏ. ఈ జెట్‌ను భార‌త దేశం స్వ‌యంగా త‌యారు చేసింది. ఈ నేప‌థ్యంలో ఈ జెట్ త‌యారీకి సంబంధించి కొన్ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతోన్న నేప‌థ్యంలో డీఆర్డీఓ క్లారిటీ ఇచ్చింది.

Read Full Story
12:37 PM (IST) Jul 03

Telugu news liveMosquito drone - పెద్ద స్కెచ్చే... మ‌స్కిటో డ్రోన్‌ల‌ను తీసుకొచ్చిన చైనా. వీటితో ఏం చేయ‌నున్నారంటే.

టెక్నాల‌జీ రంగంలో దూసుకుపోతున్న చైనా మ‌రో అద్భుతాన్ని ఆవిష్క‌రించింది. అత్యాధునిక టెక్నాల‌జీతో కూడిన మ‌స్కిటో డ్రోన్‌ను రూపొందించింది. ఇంత‌కీ ఏంటీ డ్రోన్.? వీటి ఉప‌యోగం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
12:34 PM (IST) Jul 03

Telugu news liveCar battery care tips - వర్షాకాలంలో కారు బ్యాటరీ పాడవకుండా ఉండాలంటే బెస్ట్ టిప్స్ ఇవే.. లాంగ్ టూర్‌కి వెళ్లే ముందు ఇవి తప్పకుండా పాటించండి

వర్షాకాలంలో చాలా మంది కారు ఓనర్లు ఎదుర్కొనే సమస్య ఏంటంటే.. బ్యాటరీ డౌన్ అయిపోవడం.. ఇది ఎప్పుడైనా జరుగుతుంది. అందుకే ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ముందుగానే సిద్ధంగా ఉండటం ముఖ్యం. మీరు జర్నీలో ఉండగా ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

Read Full Story