MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Business
  • ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?

ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?

అనిల్ అంబానీ తనయుడు జై అన్మోల్ అంబానీపై సిబిఐ కేసు నమోదయ్యింది. దీంతో ఒక్కసారిగా ఆయన వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో జై అన్మోల్ అంబానీ చదువు, కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రత్యేక విషయాలు తెలుసుకోండి.

1 Min read
Author : Arun Kumar P
Published : Dec 20 2025, 05:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎవరీ అన్మోల్ అంబానీ?
Image Credit : Getty

ఎవరీ అన్మోల్ అంబానీ?

రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ధీరూభాయ్ అంబానీ మనవడు, అనిల్ అంబానీ తనయుడు జై అన్మోల్ అంబానీపై సిబిఐ కేసు నమోదయ్యింది. యూనియన్ బ్యాంక్ కు రూ.228 కోట్ల మేర నష్టాన్ని చేసేలా రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL) వ్యవహరించిందంటూ ఆ బ్యాంకు అదికారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ సంస్థ డైరెక్టర్ అన్మోల్ పై సిబిఐ కేసు నమోదు చేసింది. 

ఈ వ్యవహారంతో ఒక్కసారిగా అన్మోల్ అంబానీ పేరు వెలుగులోకి వచ్చింది. ముఖేష్ అంబానీ కొడుకులు ఆకాశ్, అనంత్ అంబానీలు నిత్యం వార్తల్లో ఉంటారు కాబట్టి వారిగురించి అందరికీ తెలుసు. అనిల్ అంబానీ తనయుడు అన్మోల్ అంబానీ గురించి మొదటిసారి బయటకు వచ్చింది. దీంతో అతడి గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అన్మోల్ అంబానీ విద్యాబ్యాసం
Image Credit : Getty

అన్మోల్ అంబానీ విద్యాబ్యాసం

భారతీయ వ్యాపారవేత్త అనిల్ అంబానీ పెద్ద కొడుకు జై అన్మోల్ అంబానీ 1991 డిసెంబర్ 12న ముంబైలో పుట్టారు. ముంబైలోని కేథడ్రల్ & జాన్ కానన్ స్కూల్‌లో, తర్వాత యూకేలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుండి బీఎస్సీ డిగ్రీ పొందారు.

35
 జై అన్మోల్ అంబానీ కెరీర్: 18 ఏళ్లకే కెరీర్ ప్రారంభం
Image Credit : Getty

జై అన్మోల్ అంబానీ కెరీర్: 18 ఏళ్లకే కెరీర్ ప్రారంభం

జై అన్మోల్ చిన్న వయసులోనే కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. 18 ఏళ్లకే రిలయన్స్ మ్యూచువల్ ఫండ్‌లో ఇంటర్న్‌షిప్ చేశారు. 2014లో రిలయన్స్ గ్రూప్‌లో చేరారు. ఆయన నికర ఆస్తి విలువ $3.3 బిలియన్లు.

45
 అన్మోల్ అంబానీ రిలయన్స్ పదవి: వ్యాపారంలో కీలక పాత్ర
Image Credit : Getty

అన్మోల్ అంబానీ రిలయన్స్ పదవి: వ్యాపారంలో కీలక పాత్ర

అనిల్ అంబానీ వ్యాపారాన్ని గాడిలో పెట్టడంలో అన్మోల్ కీలక పాత్ర పోషించారు. 2019లో జై అన్మోల్, జై అన్షుల్ రిలయన్స్ ఇన్‌ఫ్రా బోర్డులో చేరారు. వారి హయాంలో కంపెనీ షేర్లు 40% పెరిగాయి.

55
జై అన్మోల్ అంబానీ వ్యక్తిగత జీవితం, విలాసవంతమైన జీవనశైలి
Image Credit : stockPhoto

జై అన్మోల్ అంబానీ వ్యక్తిగత జీవితం, విలాసవంతమైన జీవనశైలి

అన్మోల్ అంబానీ సోషల్ మీడియాలో తక్కువగా ఉంటారు. అతడు కృష్ణా షాను పెళ్లి చేసుకున్నారు. బాంద్రాలోని 17 అంతస్తుల 'అబోడ్' భవనంలో ఉంటారు. ఆయనకు రోల్స్ రాయిస్ ఫాంటమ్, లంబోర్ఘిని వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Recommended image2
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image3
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Related Stories
Recommended image1
Ambani Family: అంబానీల జిమ్ ట్రైనర్ జీతం ఎంతో తెలిస్తే అవాక్కవుతారు
Recommended image2
Ambani Assets: అంబానీ ఇల్లుతో సహా ఆస్తులన్నీ జప్తు, చివరికి తూర్పుగోదావరిలో ఉన్న స్థిరాస్తులు కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved