Ayush Mhatre to lead India U19: ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత అండర్-19 జట్టును ప్రకటించారు. చెన్నై సూపర్ కింగ్స్ యంగ్ ప్లేయర్ ఆయూష్ మాత్రే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
- Home
- National
- Telugu news live updates: India U19 - ఇంగ్లాండ్ టూర్‌కు టీమిండియా కెప్టెన్ గా అయూష్ మాత్రే
Telugu news live updates: India U19 - ఇంగ్లాండ్ టూర్‌కు టీమిండియా కెప్టెన్ గా అయూష్ మాత్రే

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఇలా తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ వంటి ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.
Telugu news liveIndia U19 - ఇంగ్లాండ్ టూర్‌కు టీమిండియా కెప్టెన్ గా అయూష్ మాత్రే
Telugu news liveT20 World Cup 2026 - ఈ ఏడుగురు భారత జట్టులో ఉండాల్సిందే !
T20 World Cup 2026: ఐపీఎల్ 2025 పలువురు యంగ్ ప్లేయర్లు అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నారు. టీ20 ప్రపంచ కప్ 2026 కి ముందు భారత జట్టులో చేరడానికి బలమైన పోటీని ఇస్తున్నారు. తాము జట్టులో ఉండటానికి అర్హులమని నిరూపించారు.
Telugu news liveCancer Risk - బాబోయ్.. ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తే క్యాన్సర్ వస్తుందా?
మనలో చాలా మంది కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేస్తుంటాం కదా.. ఎక్కువసేపు కూర్చొని ఉంటే ఆరోగ్యానికి హానికరం అని మీకు తెలుసా? ఒక్కోసారి క్యాన్సర్ కూడా రావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news liveTirupati - తిరుమలలో AI టెక్నాలజీకి టీటీడీ శ్రీకారం
Tirumala Tirupati Devasthanams: తిరుమలలో భక్తుల అనుభవాన్ని మెరుగుపరచేందుకు టీటీడీ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది.
Telugu news liveపిల్లల్లో కంటి చూపు సమస్యలకు సెల్ ఫోన్లే కారణం కాదు.. ఇవి కూడా కావచ్చు
ఈ కాలం పిల్లలు చిన్న వయసులోనే కంటి చూపు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందరూ ఎలక్ట్రానిక్ వస్తువులే కారణం అని అనుకుంటారు. కాని దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో వివరంగా ఇప్పుడు చూద్దాం.
Telugu news liveMitchell Marsh - ఐపీఎల్ లో తొలి సెంచరీ సాధించిన మిచెల్ మార్ష్
IPL 2025 GT vs LSG: ఐపీఎల్ 2025 జీటీ vs ఎల్ఎస్జీ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నోటీమ్ పరుగుల వరద పారించింది. మిచెల్ మార్ష్ సెంచరీతో దుమ్మురేపాడు.
Telugu news liveవిరాట్, రోహిత్ పై 2007 టీ20 వరల్డ్ కప్ హీరో కామెంట్స్ వైరల్
Virat and Rohit: టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Telugu news liveMotivational story - మీరు కూడా కోపంతో ఊగిపోతారా? ఈ మేకుల కథ చదివితే మారాల్సిందే
కోపం సర్వసాధారణమైన ఎమోషన్. అయితే కోపం ఎక్కువైతే మనల్నే దహిస్తుందని చెబుతుంటారు. అలాంటి కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి.? ఒక నీతి కథతో ఇప్పుడు తెలుసుకుందాం..
Telugu news liveTeam India - భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే ఎంట్రీ
Team India: ఇండియా అండర్-19 జట్టు త్వరలోనే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. జూన్ 24 నుండి జూలై 23 వరకు ప్రాక్టీస్ మ్యాచ్ తో పాటు 5 వన్డేలు ఆడనుంది. యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రే కెప్టెన్‌గా ఎంపిక చేయగా, వైభవ్ సూర్యవంశీ కూడా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.
Telugu news liveGT vs LSG LIVE - టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్.. లావెండర్ జెర్సీలో గుజరాత్ టైటాన్స్
IPL 2025 GT vs LSG: ఐపీఎల్ 2025 జీటీ vs ఎల్ఎస్జీ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. క్యాన్సర్ అవగాహన కోసం శుభ్‌మన్ గిల్ జట్టు లావెండర్ జెర్సీలు ధరించింది.
Telugu news liveEmirates draw - లక్కీ డ్రాలో రూ. 231 కోట్లు.. ఒక్క రోజులో జీవితాన్ని మార్చేసిన ఎమిరేట్స్ డ్రా
ఒక్క రోజులో జీవితం మారుతుందా.? అంటే అంత సులభమైన విషయం కాదని చెప్పాల్సిన పనిలేదు. అయితే ఓ వ్యక్తి జీవితం మాత్రం ఒక్క రోజులోనే మారింది. ఇంతకీ ఎవరా వ్యక్తి.? ఆయన జీవితం ఎలా మారింది.? ఇప్పుడు తెలుసుకుందాం..
Telugu news liveRRR - హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డులో మార్పులు.. కేంద్రం ఏం చెప్పిందంటే?
Hyderabad Regional Ring Road (RRR): హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) ఉత్తర భాగాన్ని 6 లైన్ల ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
Telugu news live10 నిమిషాల పాత్రకోసం 20 కోట్లు వసూల్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
టాలీవుడ్ స్టార్ హీరో, కోట్ల మంది అభిమానులున్న మాస్ హీరో, వరుసగా సినిమాలు చేస్తున్న ఈ హీరో రీసెంట్ గా ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 10 నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఆ పాత్రను చేయడానికి 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారట.
Telugu news liveఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ బద్దలుకొట్టిన టీవీఎస్ స్కూటర్ - 24 గంటల్లో 1,618 కి.మీ. ప్రయాణించింది
టీవీఎస్ కంపెనీ కొత్త స్కూటర్ NTORQ 125 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. తక్కువ గంటల్లో వేల కి.మీ. ప్రయాణించి రికార్డ్ బద్దలుకొట్టింది. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Telugu news liveMaoist - సంబాల కేశవరావు మరణంతో కొత్త ప్రశ్న.. మావోయిస్టుల కొత్త నాయకత్వంపై చర్చ
మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నంబాల కేశవరావు (బస్వరాజ్) ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి తర్వాత ఆ స్థానం ఎవరు భర్తీ చేస్తారన్న అంశంపై ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టి సారించాయి.
Telugu news liveDP మార్చాలంటే కొత్త ఫోటో అవసరం లేదు - వాట్సాప్ లో కొత్త DP ఫీచర్ వచ్చేసింది
వాట్సాప్ లో మీ DP(డిస్ ప్లే పిక్చర్) మార్చాలనుకుంటున్నారా? మంచి లొకేషన్, మంచి డ్రెస్ వేసుకొని కొత్త ఫోటో దిగి అప్పుడు మారుద్దామని రోజులు గడిపేస్తున్నారా? ఇకపై అలా చేయకండి. వాట్సాప్‌లోనే కొత్త ఏఐ ఫీచర్ వచ్చింది. అదెలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.
Telugu news liveNEET - నీట్ పీజీ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
NEET PG - Supreme court: నీట్ పీజీ పరీక్షలో పారదర్శకత కోసం సుప్రీంకోర్టు రా-స్కోర్లు, ఆన్సర్ కీలు, నార్మలైజేషన్ ఫార్ములా విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Telugu news liveఇంట్లో చిరిగిన, పాడై పోయిన పాత ఫొటో ఉందా? Chat GPTతో కొత్తగా మార్చుకోవచ్చు..
ఆర్టిఫిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని మార్చేస్తోంది. రోజురోజుకీ వస్తున్న మార్పులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వీటిలో ప్రధానమైంది చాట్ జీపీటీ. ఈ ఏఐ టూల్‌లో ఉన్న ఒక బెస్ట్ ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news liveCentral Government Housing Policy - కేంద్ర ప్రభుత్వ నివాసాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్
Central Government Housing Policy: దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వ నివాసాల కేటాయింపులో 4% రిజర్వేషన్ కల్పిస్తూ గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Telugu news liveHyderabad - హైదరాబాద్‌లో మరో అద్భుతం.. మెహిదీపట్నంలో గ్లాస్ స్కైవాక్
హైదరాబాద్ అనగానే ఇక్కడి ఎన్నో అద్భుత నిర్మాణాలు గుర్తొస్తాయి. చారిత్రక కట్టడాలతో పాటు ఆధునిక నిర్మాణాలు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా మెహిదీపట్నంలో మరో అద్భుత నిర్మాణం అందుబాటలోకి రానుంది.