MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • విరాట్, రోహిత్ పై 2007 టీ20 వరల్డ్ కప్ హీరో కామెంట్స్ వైరల్

విరాట్, రోహిత్ పై 2007 టీ20 వరల్డ్ కప్ హీరో కామెంట్స్ వైరల్

Virat and Rohit: టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతోంది.  ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్  జోగిందర్ శర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : May 22 2025, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
జోగిందర్ శర్మ ఏం చెప్పారంటే?
Image Credit : ANI

జోగిందర్ శర్మ ఏం చెప్పారంటే?

టెస్ట్ క్రికెట్ కు భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇది అందరినీ షాక్ కు గురిచేసింది. అయితే, విరాట్, రోహిత్ ఇంకా బాగా ఆడగలరని 2007 టీ20 వరల్డ్ కప్ హీరో జోగిందర్ శర్మ అన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఇండియా ఇంగ్లాండ్ టూర్
Image Credit : ANI

ఇండియా ఇంగ్లాండ్ టూర్

ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లాండ్ టూర్ కి ముందు విరాట్ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ కూడా ఇటీవలే రిటైర్ అయ్యాడు. వాళ్ళ రిటైర్మెంట్ తో ఖాళీ ఏర్పడినా.. టీమిండియా కోలుకుంటుందని జోగిందర్ నమ్ముతున్నాడు.

Related Articles

Related image1
IPL 2025: ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిది ఆ జట్టేనా !
Related image2
Team India: భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే ఎంట్రీ
36
విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్
Image Credit : Asianet News

విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్

“విరాట్ ఫిట్‌నెస్ చూస్తే రిటైర్ అయ్యే టైం కాదనిపిస్తుంది. రోహిత్ కూడా ఆడాల్సింది. అందరికీ  కలిసి రాని  సమయం వస్తుంది. వాటిని దాటుకుని రావాలి. మన దేశంలో మంచి బెంచ్ స్ట్రెంత్ ఉంది. క్రికెట్ కొనసాగాలి” అని జోగిందర్ శర్మ అన్నాడు.

46
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్
Image Credit : ANI

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్

భారత జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెద్దగా రాణించలేకపోయింది. మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు పెద్ద ఇన్నింగ్స్ లు ఆడలేకపోయారు. కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో వారి ఫామ్ ను  ఉదాహరణగా చెబుతూ, పెద్ద ప్లేయర్స్ రిటైర్ అయినా ఆస్ట్రేలియా ఇంకా టాప్ టీం అని జోగిందర్ అన్నారు.

56
విరాట్ 14 ఏళ్ల టెస్ట్ కెరీర్
Image Credit : ANI

విరాట్ 14 ఏళ్ల టెస్ట్ కెరీర్

విరాట్ 14 ఏళ్ల టెస్ట్ కెరీర్ ఇండియాని బలమైన టీం గా మార్చింది. యువ ఆటగాళ్లకు ఫిట్ నెస్, అగ్రెసివ్ నెస్ నేర్పించాడు. 46.85 యావరేజ్ తో 9,230 పరుగులు చేశాడు. 

66
రోహిత్ శర్మ టెస్టు కెరీర్
Image Credit : ANI

రోహిత్ శర్మ టెస్టు కెరీర్

రోహిత్ శర్మ 67 టెస్ట్ లలో 40.57 యావరేజ్ తో 4,301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
క్రీడలు
విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Related Stories
Recommended image1
IPL 2025: ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిది ఆ జట్టేనా !
Recommended image2
Team India: భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే ఎంట్రీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved