MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • DP మార్చాలంటే కొత్త ఫోటో అవసరం లేదు: వాట్సాప్ లో కొత్త DP ఫీచర్ వచ్చేసింది

DP మార్చాలంటే కొత్త ఫోటో అవసరం లేదు: వాట్సాప్ లో కొత్త DP ఫీచర్ వచ్చేసింది

వాట్సాప్ లో మీ DP(డిస్ ప్లే పిక్చర్) మార్చాలనుకుంటున్నారా? మంచి లొకేషన్, మంచి డ్రెస్ వేసుకొని కొత్త ఫోటో దిగి అప్పుడు మారుద్దామని రోజులు గడిపేస్తున్నారా? ఇకపై అలా చేయకండి. వాట్సాప్‌లోనే కొత్త ఏఐ ఫీచర్ వచ్చింది. అదెలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. 

1 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 22 2025, 06:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అందంగా డీపీ
Image Credit : our own

అందంగా డీపీ

ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది. దాని తెలుగు అర్థం ఏంటంటే.. వేసుకున్న డ్రెస్ ను బట్టి మీ లుక్ మారిపోతుంది. సమాజం మీకిచ్చే గౌరవం కూడా మారిపోతుంది. అందుకే ఫోటోల్లో అందంగా, హుందాగా కనిపించాలని చాలా మంది ట్రై చేస్తుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సోషల్ మీడియా ప్రభావం
Image Credit : Freepik

సోషల్ మీడియా ప్రభావం

సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరికీ అందంగా కనిపించాలన్న తపన జనాల్లో బాగా పెరిగింది. అందుకే వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా, ఎక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తుంటారు. రకరకాల డ్రెస్సుల్లో, రకరకాల ఫోజులు పెట్టి, ఎక్కడెక్కడో లోకేషన్స్ కి వెళ్లి ఫోటోలు దిగుతుంటారు. వాటన్నింటినీ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో పోస్ట్ చేస్తుంటారు.

35
ఏఐ సాయంతో..
Image Credit : our own

ఏఐ సాయంతో..

అయితే ఇప్పుడు కొత్త ఫోటోలు దిగాలంటే ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనందరి చేతుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ఉంది. జస్ట్ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏఐకి ఇచ్చి మీ ఫోటోను అద్భుతంగా తయారు చేసుకోండి.

45
వాట్సాప్ లో కొత్త ఫీచర్
Image Credit : Freepik

వాట్సాప్ లో కొత్త ఫీచర్

ఇదే ఫీచర్ ను వాట్సాప్ అందిపుచ్చుకుంది. తన యూజర్స్ కి ఏఐ ఫీచర్స్ మరింత చేరువ చేసింది. వీటిని ఉపయోగించి సింపుల్ గా కొత్త డిస్ ప్లే పిక్చర్ ని మార్చే అవకాశాన్ని ఇచ్చింది. కొత్త డీపీ పెట్టడానికి ఎలాంటి సెట్టింగ్స్ మార్చాలో ఇప్పుడు చూద్దాం.

55
డీపీ ఇలా మార్చుకోండి..
Image Credit : our own

డీపీ ఇలా మార్చుకోండి..

వాట్సాప్ open చేయండి.

settings ఓపెన్ చేయండి.

profileపై క్లిక్ చేసి, edit ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.

create an AI image మీద క్లిక్ చేయండి.

ఇక్కడ చాలా Themes ఉంటాయి. మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని DP కింద పెట్టేసుకోండి.

నోట్: ఈ ఫీచర్ కొన్ని వెర్షన్స్ లోకి మాత్రమే వచ్చింది. రాని వాళ్లు వెయిట్ చేయండి. లేదా వాట్సాప్ యాప్ ని అప్ డేట్ చేసుకోండి.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
D Mart : డీ మార్ట్ లో ఈ సీక్రెట్ ట్రై చేస్తే రూ.వేలల్లో డబ్బు ఆదా చేయొచ్చు
Recommended image2
Business Idea : ఈ స్కీమ్ కి అప్లై చేస్తే చాలు... బిజినెస్ చేసేందుకు ఫ్రీగా రూ.10 లక్షలు
Recommended image3
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Related Stories
Recommended image1
WhatsApp: వాట్సాప్‌లో డిలీట్ చేసిన ఈ మెసేజ్‌లను ఎలా చూడాలో తెలుసా.? సింపుల్‌ ట్రిక్‌..
Recommended image2
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్: వేరే వాళ్ల స్టేటస్ ను మీరు రీపోస్ట్ చేయొచ్చు. ఎలాగంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved