11:51 PM (IST) Mar 07

womens day 2025 : మహిళలకు రూ.2,500 ఆర్ధిక సాయం

మహిళా దినోత్సవం రోజున మహిళలకు పెద్ద గిప్ట్ ఇచ్చేందుకు డిల్లీ ప్రభుత్వం సిద్దమయ్యింది. అదేంటో తెలుసా?

పూర్తి కథనం చదవండి
11:36 PM (IST) Mar 07

ఎంబీఏ ఫుల్ టైం, పార్ట్ టైం, ఎగ్జిక్యూటివ్... ఏది బెటర్?

Career Guid : ఎంబీఏ ఆప్షన్స్‌తో కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? మీ కెరీర్ గోల్స్, ఎక్స్‌పీరియన్స్, టైమ్ ఆధారంగా ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్‌లో ఏది బెస్ట్ తెలుసుకోండి.

పూర్తి కథనం చదవండి
11:30 PM (IST) Mar 07

రష్యాకు ట్రంప్ వార్నింగ్ : అసలు అమెరికా ప్లాన్ ఏంటి?

రష్యా-ఉక్రెయిన్ లపై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ ను హెచ్చరించిన ట్రంప్ ఇప్పుడు రష్యాపై పడ్డాడు. ఇంతకూ అతడి ప్లాన్ ఏమిటంటే... 

పూర్తి కథనం చదవండి
10:31 PM (IST) Mar 07

విరాట్ కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ ఎంత ప్రత్యేకమో తెలుసా? అందుకే ఒక్క లీటర్ అంత ఖరీదు

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో చాలా ఉత్సాహంగా ఉంటాడు. అతడి ఫిట్ నెస్ కు తాగే బ్లాక్ వాటర్ కారణం. ఈ బ్లాక్ వాటర్ వల్ల లాభాలేంటి? ఎంత ఖరీదో తెలుసుకోండి.

పూర్తి కథనం చదవండి
09:31 PM (IST) Mar 07

`డాన్‌ 3` నుంచి తప్పుకున్న `గేమ్‌ ఛేంజర్‌` హీరోయిన్‌.. కారణం ఏంటో తెలుసా?

Kiara Advani: నటి కియారా అద్వానీ `డాన్ 3` సినిమా నుంచి తప్పుకుంది. కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. మరి కియారా ఎందుకు తప్పుకుందనేది చూస్తే. 

పూర్తి కథనం చదవండి
09:30 PM (IST) Mar 07

ఆవు, గేదె పాలు vs ప్లాంట్ బేస్ట్ మిల్స్ ... ఏది తాగితే హెల్త్ కు మంచిదో తెలుసా?

Plant Based Milk : ఆవు, గేదె పాల గురించి అందరికీ తెలుసు. కానీ ఈ ప్లాంట్ బేస్డ్ పాల గురించి తెలుసా? మొక్కల నుంచి తీసే ఈ పాలతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా?

పూర్తి కథనం చదవండి
09:08 PM (IST) Mar 07

సొంత కొడుకు లేని బాధ కనిపిస్తుంది.. సంతానంపై ఫస్ట్ టైమ్‌ ఓపెన్‌ అయిన అనుపమ్‌ ఖేర్‌

Anupam Kher: అనుపమ్ ఖేర్ తన జీవితంలోని లోటు గురించి మాట్లాడారు. తనకు పిల్లలు లేరనే బాధ ఉందని చెప్పారు. సికిందర్‌తో అనుబంధం ఉన్నప్పటికీ, సొంత పిల్లలు లేని లోటు ఉందని తెలిపారు.

పూర్తి కథనం చదవండి
08:23 PM (IST) Mar 07

అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొత్త టెక్నాలజీ, సరికొత్త అనుభూతిని ఆస్వాదించడానికి రెడీగా ఉండండి

వేలసినిమాలతో ఆడియన్స్ కు అద్భుతమైన అనుభూతిని అందిస్తున్న అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో మన ముందుకు రాబోతోంది. ఇంతకీ అమెజాన్ ప్రైమ్ లో రాబోయే సరికొత్త ఫీచర్ ఏంటో తెలుసా?

పూర్తి కథనం చదవండి
08:07 PM (IST) Mar 07

Radhika Pandit: యష్‌ వైఫ్‌ రాధికా పండిట్ ఎన్ని హిట్స్ ఇచ్చారో తెలుసా? సినిమాలకు ఎందుకు దూరమైంది?

Radhika Pandit:: శాండల్‌ వుడ్‌ సిండ్రెల్లా రాధికా పండిట్ పుట్టినరోజు వేడుకల్లో ఉన్నారు. ఎన్నో హిట్ సినిమాలను అందించిన ఈ అందాల తార గురించి ఇంట్రెస్టింగ్‌ విషయాలను తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
08:02 PM (IST) Mar 07

Telangana IPS Transfers : ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్టెనా? : తెలంగాణ పోలీస్ శాఖలో భారీ మార్పులు

ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా ముగిసాయో లేదో అలా భారీగా ఐపిఎస్ లను బదిలీచేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఏకంగా 21 మంది ఐపిఎస్ లకు స్థానచలనం కల్పించింది. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించారంటే...

పూర్తి కథనం చదవండి
07:48 PM (IST) Mar 07

Viral Prapancham Movie Review: డిజిటల్‌ ప్రేమ కొంపముంచిందా?.. `వైరల్‌ ప్రపంచం` మూవీ రివ్యూ

Viral Prapancham Movie Review: డిజిటల్‌ ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారితీసిందనే కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రం `వైరల్‌ ప్రపంచం`. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
06:36 PM (IST) Mar 07

Myanmar: భారత్‌లో కలిసిపోండి.. మయన్మార్‌కు ఆహ్వానం, ఎందుకో తెలుసా.?

భారతదేశంతో కలవమని మయన్మార్ తిరుగుబాటు సంస్థకు ఇండియా ఆహ్వానం పంపింది. దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటి.? దీనికి వారు ఎలా స్పందించారు. లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
06:31 PM (IST) Mar 07

ICC Champions Trophy 2025 : IND vs NZ ఫైనల్ మ్యాచ్ ... ఏ టీం ఎలా ఉందో తెలుసా?

ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి? ఎవరికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూద్దాం. 

పూర్తి కథనం చదవండి
06:31 PM (IST) Mar 07

Vishwambhara Release: అస్సలు తగ్గని మెగాస్టార్‌.. `విశ్వంభర` కొత్త రిలీజ్‌ డేట్‌?

Chiranjeevi_vishwambhara: చిరంజీవి `విశ్వంభర` మూవీ రిలీజ్‌ డేట్‌కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌ సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. మరోసారి ఈ మూవీ వాయిదా పడుతుందట. మరి కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడు?

పూర్తి కథనం చదవండి
06:17 PM (IST) Mar 07

Murrah Buffalo: ఈ స్పెషల్ గేదె ఒక్కటి చాలు.. ఏడాదికి రూ.లక్షల్లో సంపాదించొచ్చు

Murrah Buffalo: ఊర్లో ఉండి రూ.లక్షలు సంపాదించాలా? ఒక స్పెషల్ గేదెను పెంచి దాని పాలు అమ్మితే మంచి ఆదాయం పొందొచ్చు. ఈ గేదె పాలు చాలా క్వాలిటీగా ఉంటాయి. మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ కూడా ఉంది. ఆ పాల బిజినెస్ గురించి మరిన్ని వివరాలు ఇవిగో. 

పూర్తి కథనం చదవండి
06:00 PM (IST) Mar 07

6 కోట్ల బడ్జెట్, 47 ముద్దు సీన్ల తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా?

కేవలం 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా, ఏకంగా 47 ముద్దు సీన్స్ ఉన్న మూవీ, ముద్దు సన్నివేశాలతోనే బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఏదో తెలుసా? 

పూర్తి కథనం చదవండి
05:53 PM (IST) Mar 07

First Salary: రామ్‌ చరణ్‌ ఫస్ట్ రెమ్యూనరేషన్‌ ఏం చేశాడో తెలుసా? చిరంజీవి కూడా షాక్‌ అయిన సందర్భం

Ram charan First Salary: రామ్‌ చరణ్‌ `చిరుత` సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే. మరి తన ఫస్ట్ రెమ్యూనరేషన్‌ ఎంత వచ్చింది? దాన్ని ఎవరికి ఇచ్చారో చూద్దాం. 

పూర్తి కథనం చదవండి
05:48 PM (IST) Mar 07

Flipkart Sale: రూ.85 వేల టీవీ రూ.37 వేలకే! ఫ్లిప్ కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్

Flipkart Sale: మీ ఇంట్లో థియేటర్ స్కీన్ లాంటి టీవీ కొనుక్కోవాలనుకుంటున్నారా? డిస్కౌంట్ ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నారా? మీ ఆశను నిజం చేయడానికి ఫ్లిప్ కార్ట్ ముందుకొచ్చింది. రూ.85 వేలు ధర ఉన్న 65 ఇంచ్ టీవీని ఈ డిస్కౌంట్ ఆఫర్ ద్వారా మీరు కేవలం రూ.37 వేలకే కొనుక్కోవచ్చు. దుమ్మురేపే ఈ ఆఫర్ ఎలా పొందాలో తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి
05:45 PM (IST) Mar 07

Beer: బీర్‌ తాగితే నిజంగానే పొట్ట వస్తుందా.? అసలు విషయం ఏంటంటే..

ఆల్కాహాల్‌ ప్రియులు ఎంతో ఇష్టంగా తాగే వాటిలో బీర్‌ ప్రధానమైంది. విస్కీ అలవాటు లేని వారు కూడా బీర్‌ సేవిస్తుంటారు. అయితే బీర్‌ తాగితే పొట్ట వస్తుందని చాలా మంది చెబుతుంటారు. ఇందులో ఎంత వరకు నిజం ఉంది.? నిజంగానే బీరు తాగితే పొట్ట వస్తుందా.? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
04:53 PM (IST) Mar 07

IND vs NZ : క్రికెట్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ ... హైదరాబాద్ థియేటర్స్ లో రోహిత్, కోహ్లీ బొమ్మ

మైదానంలో కూర్చుని మీ అభిమాన క్రికెటర్ల మ్యాచ్ చూసుంటారు... థియేటర్ లో కూర్చుని మీ అభిమాన హీరో సినిమా చూసుంటారు. కానీ సినిమా థియేటర్ లో కూర్చుని బిగ్ స్క్రీన్ పై టీమిండియా హీరోలు రోహిత్, కోహ్లీల మెరుపులు చూసే అద్భుత అవకాశం వచ్చింది. టికెట్స్ ఎలా పొందాలంటే... 

పూర్తి కథనం చదవండి