IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత జట్టు ఆరంభం అదిరింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో టీమిండియా అదరగొట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- FB
- TW
- Linkdin
Follow Us
Telugu news live updates: నేటి ప్రధాన వార్తలు
)
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బంగ్లాదేశ్ ను ఓడించి టీమిండియా బోణీ కొట్టింది. విదేశాాల్లో వైద్య విద్య చదవాలంటే కూడా నీట్ ను తప్పనిసరి చేసింది సుప్రీంకోర్టు. రామం రాఘవం, బాపు మూవీ రివ్యూ, ఏపీ ఇంటర్ హాల్ టికెట్స్ జారీ వంటి ప్రధాన వార్తలను ఇక్కడ చూడండి.
IND vs BAN: శుభ్‌మన్ గిల్ దంచికొట్టాడు...ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చేతిలో బంగ్లాదేశ్ చిత్తు
విదేశాల్లో వైద్య విద్య చదవాలంటే నీట్ యూజీ అర్హత ఉండాల్సిందే : సుప్రీంకోర్టు
NEET UG qualification mandatory: వైద్య విద్య ప్రమాణాలను సమర్థిస్తూ ఇచ్చిన తీర్పులో విదేశాల్లో వైద్య విద్య చదవాలనుకునే అభ్యర్థులకు నీట్ అర్హత తప్పనిసరి అనే జాతీయ వైద్య కమిషన్ నిబంధనలను సుప్రీంకోర్టు సమర్థించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విదేశాల్లో వైద్య విద్య చదవాలంటే నీట్ యూజీ అర్హత ఉండాల్సిందే : సుప్రీంకోర్టు
NEET UG qualification mandatory: వైద్య విద్య ప్రమాణాలను సమర్థిస్తూ ఇచ్చిన తీర్పులో విదేశాల్లో వైద్య విద్య చదవాలనుకునే అభ్యర్థులకు నీట్ అర్హత తప్పనిసరి అనే జాతీయ వైద్య కమిషన్ నిబంధనలను సుప్రీంకోర్టు సమర్థించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సినిమాలకు త్రివిక్రమ్ గుడ్ బై, నెక్ట్స్ ఏంటి..?
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారా..? మంచి ఫామ్ లో ఉన్న దర్శకుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు. అసలు నిజంగా త్రివిక్రమ ఈ నిర్ణయం తీసుకున్నాడా పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
50ఏళ్లు దాటాక ప్రేమలో స్టార్స్ ఎవరో తెలుసా?
బాలీవుడ్ స్టార్స్ కొందరు 50ఏళ్లు దాటినతర్వాత కూడా ప్రేమలో పడ్డారు. మరి ఆ స్టార్స్ ఎవరో ఇందులో చూద్దాంః 50ఏళ్లు దాటాక ప్రేమలో స్టార్స్ ఎవరో తెలుసా?
Shami : అనిల్ కుంబ్లే,జహీర్ ఖాన్ రికార్డులు బ్రేక్.. చరిత్ర సృష్టించిన షమీ
Mohammed Shami: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత జట్టు గురువారం తన తొలి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఆడింది. యూఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మహ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్ తో రికార్డుల మోత మోగించాడు. మరోసారి 5 వికెట్లు తీసుకుని లెజెండరీ ప్లేయర్ల రికార్డులు బద్దలు కొట్టాడు. పూర్తి కథనం కోసం ఇక్కడ చదవండి
Rohit Sharma: అయ్యో అక్షర్ హ్యాట్రిక్.. ఎంతపనిచేశావ్ రోహిత్ భాయ్ !
Rohit Sharma drops Jaker Ali's catch: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఇండియా vs బంగ్లాదేశ్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ జాకర్ అలీ క్యాచ్‌ను డ్రాప్ చేయడంతో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్ అయ్యాడు. పూర్తి కథనం ఇక్కడ చదవండి
`రామం రాఘవం` మూవీ రివ్యూ, రేటింగ్
కమెడియన్‌గా రాణిస్తున్న ధన్ రాజ్ దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం `రామం రాఘవం`. సముద్రఖని, ధన్‌రాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. `రామం రాఘవం` మూవీ రివ్యూ, రేటింగ్
100 రోజుల్లో కేజీఎఫ్, సలార్ రికార్డులు గల్లంతు చేసే హీరో ఎవరో తెలుసా?
సరిగ్గా 100 రోజులు మాత్రమే ఉంది. టాలీవుడ్ యంగ్ హీరో క్రేజ్ కు సలార్, కెజియఫ్ సినిమాల రికార్డ్ లు బ్రేక్ అవ్వడానికి. ఇంతకీ రౌడీహీరో రికార్డ్ బద్దులుకొడతాడా? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఫస్ట్ మూవీతోనే 100 కోట్లు కొల్లగొట్టిన యంగ్ హీరో
నువ్వు హీరో ఏంటి అన్నారు, ఇండస్ట్రీలో తొక్కేయడానికి చూశారు. అయినా సరే తన టాలెంట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. వచ్చి రావడంతోనే 100 కోట్ల సినిమా ఇచ్చాడు యంగ్ హీరో ఇంతకీ ఎవరతను తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
`బాపు` మూవీ రివ్యూ, రేటింగ్
తెలంగాణ పల్లెల నేపథ్యంలో వచ్చిన మరో మూవీ `బాపు`. బ్రహ్మాజీ, ఆమని, సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. Baapu Review: `బాపు` మూవీ రివ్యూ, రేటింగ్
Women Scheme : వచ్చే నెలనుంచే మహిళలకు ప్రతి నెలా రూ.2500
అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే డిల్లీ మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థికసాయం అందిస్తామని బిజెపి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చినమాట నిలబెట్టుకుంటూ ఇదే హామీని మొదట అమలుచేసేందుకు డిల్లీ సర్కార్ రెడీ అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎన్టీఆర్ సరికొత్త సునామీ ఆరంభం.. ప్రశాంత్ నీల్‌తో సినిమా ఫస్ట్ రోజే సంచలనం
ఎన్టీఆర్ మొన్నటి వరకు `వార్ 2` చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇప్పుడు మరో సినిమాని షురూ చేశారు. సరికొత్త సునామీకి తెరలేపారు. ఆ కథేంటో ఇందులో చూద్దాం. ఎన్టీఆర్ సరికొత్త సునామీ ఆరంభం.. ప్రశాంత్ నీల్‌తో సినిమా ఫస్ట్ రోజే సంచలనం
టాస్ గెలిచిన బంగ్లా.. మ్యాచ్ లైవ్ అప్డేట్స్
ఛాంపియన్స్ 2025లో రెండో మ్యాచ్‌లో టీమిండియా, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయంతో టోర్నీని మొదలు పెట్టాలని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్‌ను తీసుకుంది. ఈ మ్యాచ్ లైవ్ అప్డేట్స్, స్కోర్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మీరు కూడా ఈ పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారా.? వెంటనే మార్చేయండి.. అత్యంత చెత్త పాస్‌వర్డ్స్ ఇవే
ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మెజారిటీ సైబర్ నేరాల్లో మన తప్పిదాలే ఉంటాయని మీకు తెలుసా.? ముఖ్యంగా మనలో చాలా మంది పాస్‌వర్డ్‌ల విషయంలో పెద్దగా దృష్టిసారించారు. ఇదే సైబర్ నేరస్థులకు అస్త్రంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని బలహీనమైన పాస్‌వర్డ్‌ల జాబితాను విడుదల చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
Delhi CM Oath Ceremony : ఏం పవన్ ... మరో యోగిలా తయారవుతున్నావే..: ప్రధాని మోదీ ఇలాగే అనుంటారా?
డిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఏప డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఆయన కాషాయ వస్త్రధారణలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు... ఈ క్రమంలో ఆయనతో ప్రధాని మోదీ సరదాగా ముచ్చటించారు. ఇంతకూ ప్రధాని పవన్ తో ఏ మాట్లాడి ఉంటారు? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారంలో చంద్రబాబు..
Rekha Gupta Assets : డిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులెంతో తెలుసా? కేవలం రూ.4 లక్షల కారు వాడతారా?
రేఖాగుప్తా భర్త, వారి కుటుంబ ఆస్తిపాస్తుల గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. డిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేఖా గుప్తా ఈసికి అందజేసిన అఫిడవిట్ ప్రకారం ఆస్తిపాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
IND vs BAN: బ్యాటింగ్ vs బౌలింగ్.. దుబాయ్ పిచ్ ఎలా ఉండనుంది?
India vs Bangladesh - Dubai Pitch: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-బంగ్లాదేశ్ జట్లు గురువారం తమ తొలి మ్యాచ్ లో తలపడనున్నాయి. బ్యాటింగ్ vs బౌలింగ్.. దుబాయ్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది? ఎవరికి అనుకూలంగా మారుతుంది? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రిషబ్ శెట్టి మైండ్ బ్లోయింగ్ లైనప్.. `జై హనుమాన్`, `కాంతార 2` ఇప్పుడు `ఛత్రపతి శివాజీ మహారాజ్`
భారత్ గర్వించదగ్గ `ఛత్రపతి శివాజీ మహారాజ్` పాత్రలో రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమా 2027 జనవరి 21న విడుదల కానుంది. మరోవైపు `జై హనుమాన్`, `కాంతార 2`, `ఛత్రపతి శివాజీ మహారాజ్` చిత్రాలతో రాబోతున్నారు రిషబ్ శెట్టి. మరి ఆకథేంటో ఇందులో చూడండిః రిషబ్ శెట్టి మైండ్ బ్లోయింగ్ లైనప్.. `జై హనుమాన్`, `కాంతార 2` ఇప్పుడు `ఛత్రపతి శివాజీ మహారాజ్`