సరిగ్గా 100 రోజులు మాత్రమే ఉంది. టాలీవుడ్ యంగ్ హీరో క్రేజ్ కు సలార్, కెజియఫ్ సినిమాల రికార్డ్ లు బ్రేక్ అవ్వడానికి. ఇంతకీ రౌడీహీరో రికార్డ్ బద్దులుకొడతాడా?
ఇండియాలో అందరూ ఎదురు చూస్తున్న సినిమా రిలీజ్‌కి ఇంకా 100 రోజులే ఉంది. సినిమా టీజర్ రిలీజ్ అయి సినిమా ఇండస్ట్రీలో దుమ్ము రేపుతోంది. నిమిషం 53 సెకన్ల ఈ టీజర్ చూస్తే, సౌత్ ఇండియా సూపర్ హిట్ సినిమాలు కేజీఎఫ్, సలార్ రికార్డుల్ని తుడిచిపెట్టేస్తుందేమో అనిపిస్తోంది. టీజర్‌లో ప్రతి సెకను అదిరిపోయేలా ఉంది. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీగా కలెక్షన్లు కొల్లగొడుతుందంటున్నారు.
ఈ సినిమా టీజర్‌కి ఇప్పటికే 70 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ 'సామ్రాజ్యం' కథను వెండితెరపై చూడటానికి వెయిట్ చేస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ట్రైలర్ రిలీజ్ అవ్వగానే స్టార్ నటులు కూడా ఈ నిమిషం 53 సెకన్ల క్లిప్ సినిమాపై అంచనాలు పెంచేసిందని, సినిమా కోసం ఎదురు చూస్తున్నామని అటు స్టార్స్ కూడా మూవీ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
కింగ్‌డమ్ టీజర్‌లో విజయ్ దేవరకొండ లుక్ అదిరిపోయింది. ఈ టీజర్ చూస్తే సినిమా సూపర్ హిట్ అవుతుందనిపిస్తోంది. సినిమాలో జబర్దస్త్ సీన్లు, నటీనటుల ఎమోషనల్ నటన సినిమాపై క్రేజ్ పెంచేస్తున్నాయి. కింగ్‌డమ్‌లో మంచి కథ ఉంది. విజయ్ దేవరకొండ కూడా ఇంతకుముందెన్నడూ చూడని లుక్‌లో కనిపిస్తాడని చిత్ర బృందం చెబుతోంది.
Also Read: ఫస్ట్ మూవీతోనే 100 కోట్లు కొల్లగొట్టిన యంగ్ హీరో ఎవరో తెలుసా?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్‌డమ్ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 12న కింగ్‌డమ్ సినిమా టీజర్ రిలీజ్ అయింది. 70 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. గౌతమ్ తిన్ననూరి స్వయంగా కథ రాసి డైరెక్షన్ చేశారు. వంశీ ఎస్, సాయి సౌజన్య కలిసి సినిమాని నిర్మించారు. ఇక శ్రీ వాస్తవ్ డైరెక్షన్ విషయంలో గౌతమ్ తిన్ననూరికి సాయం చేశారు.
తెలుగు టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వగా. హిందీ టీజర్ కి బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. సినిమా రిలీజ్‌కి ఇంకా 100 రోజులే ఉంది. ఫ్యాన్స్ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు. విజయ్ దేవరకొండ బిగ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.
మోహన్ బాబుకు ఇష్టమైన కొడుకు ఎవరు? మంచు విష్ణు, మనోజ్ ఆస్తి గొడవల్లో ఆయన ఎవరి వైపు

