IPL 2025 LSG vs RCB: ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. జితేష్ శర్మ సూపర్ నాక్ తో మరో ఓవర్ మిగిలి వుండగానే 228 పరుగుల టార్గెట్ ను అందుకుంది.
- Home
- National
- Telugu news live updates: Jitesh Sharma - జితేష్ శర్మ లక్నోను పిచ్చకొట్టుడు కొట్టాడు.. ఆర్సీబీ సూపర్ విక్టరీ
Telugu news live updates: Jitesh Sharma - జితేష్ శర్మ లక్నోను పిచ్చకొట్టుడు కొట్టాడు.. ఆర్సీబీ సూపర్ విక్టరీ

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Telugu news liveJitesh Sharma - జితేష్ శర్మ లక్నోను పిచ్చకొట్టుడు కొట్టాడు.. ఆర్సీబీ సూపర్ విక్టరీ
Telugu news liveRCB vs LSG - కోహ్లీ ఆటకు రికార్డులే ఫిదా.. ఐపిఎల్ చరిత్రలోనే ఇదో అద్భుతం
ఐపీఎల్‌లో కింగ్ కోహ్లీ అరుదైన రికాార్డు నమోదుచేసాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. అదేంటో తెలుసా?
Telugu news liveRishabh Pant - రిషబ్ పంత్ సెంచరీ.. సోమర్సాల్ట్ సెలబ్రేషన్స్ చూశారా !
Rishabh Pant: రిషబ్ పంత్ సూపర్ సెంచరీతో (118 పరుగులు) లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు 228 పరుగుల భారీ టార్గెట్ ను ఉచింది. పంత్ సెంచరీ సెలబ్రేషన్స్ వైరల్ గా మారింది.
Telugu news liveవర్షాకాలంలో డ్రైవింగ్ ప్రమాదకరమే... ఈ జాగ్రత్తలు పాటిస్తే సురక్షితం
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్ని జలమయమై ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది… కాబట్టి వర్షాకాలంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సురక్షిత ప్రయాణానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
Telugu news liveమౌనంగా ఉంటే జీవిత లక్ష్యం అంత ఈజీగా సాధించవచ్చా? నిపుణులు ఏమంటున్నారంటే..
మౌనంగా ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. సైలెంట్ గా ఉండే వ్యక్తులు కష్టమైన పరిస్థితులను ఎలా ఈజీగా పరిష్కరించుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news liveStock Market - ట్రేడింగ్ మానిప్యులేషన్ జరిగిందా? 19,136 కోట్ల లాభం.. జేన్ స్ట్రీట్‌పై సెబీ విచారణ
Stock Market: మార్కెట్ మానిప్యులేషన్ ఫిర్యాదుల మధ్య యూఎస్ కు చెందిన జేన్ స్ట్రీట్ సంస్థ భారత్ ఈక్విటీ డెరివేటివ్‌లతో $2.3 బిలియన్ల (దాదాపు 19,136 కోట్లు) ఆదాయం అందుకోవడంతో ఆ సంస్థపై సెబీ విచారణ ప్రారంభించింది.
Telugu news liveమావోయిస్టులకు దెబ్బమీద దెబ్బ.. ఝార్ఖండ్ ఎన్కౌంటర్ లో కమాండర్ హతం
మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. ఝార్ఖండ్‌లోని పలాములో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో సీనియర్ సీపీఐ (మావోయిస్టు) కమాండర్ హతమయ్యాడు.
Telugu news liveఐఫోన్ 16 vs శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ - ధర, ఫీచర్స్ లో ఏది బెస్ట్ ఫోనో తెలుసా?
మీరు మంచి ఖరీదైన, అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలనుకుంటే ఐఫోన్ 16 గాని, శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్ గాని బాగుంటుంది. ప్రస్తుతం రెండు ఫోన్లలో డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, కలర్స్, ధర, ఇతర ఫీచర్లను ఇక్కడ పరిశీలించండి. ఏది కొనాలో మీకే అర్థమవుతుంది.
Telugu news liveRishabh Pant - ఐపీఎల్ లో రెండో సెంచరీ కొట్టిన రిషబ్ పంత్.. ఇది కదా కావాల్సింది !
IPL 2025 LSG vs RCB: ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రిషబ్ పంత్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 227/3 పరుగులు చేసింది.
Telugu news liveRCB vs LSG - ఆర్సీబీని దంచికొట్టిన లక్నో.. రిషబ్ పంత్ సూపర్ సెంచరీ
IPL 2025 LSG vs RCB: ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రిషబ్ పంత్ అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగుల వరద పారించాడు. మిచెల్ మార్ష్ అద్భుతమైన నాక్ తో హాఫ్ సెంచరీ కొట్టాడు.
Telugu news liveBombay High Court - ఆపరేషన్ సింధూర్ పై పోస్టుతో విద్యార్థిని అరెస్టు.. మహా సర్కారుపై బాంబే హైకోర్టు ఆగ్రహం
Bombay High Court: ఆపరేషన్ సింధూర్‌పై సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టినందుకు విద్యార్థిని అరెస్ట్ చేయడంపై బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
Telugu news liveమామిడిపండును కట్ చేయకుండా, తినకుండా తియ్యగా ఉంటుందా? లేదా? చెక్ చేయడం ఎలా?
తియ్యని మామిడి పండ్లు తినాలని ఎవరికి ఉండదు చెప్పండి. కాని కొని టేస్ట్ చేసినప్పుడు కదా.. అది తియ్యగా ఉందో, పుల్లగా ఉందో తెలిసేది. కాని కొన్ని చిట్కాలతో మామిడి పండును కట్ చేయకుండానే దాని టేస్ట్ తెలుసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Telugu news liveLSG vs RCB - లక్నోలో ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్.. టాస్ గెలిచిన కోహ్లీ టీమ్ ఆర్సీబీ
IPL 2025 LSG vs RCB: లక్నో-బెంగళూరు టీమ్ లు ఐపీఎల్ 2025లో చివరి లీగ్ మ్యాచ్ ను ఆడుతున్నాయి. విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచింది.
Telugu news live2025-26 ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఫారమ్స్ రెడీ - కానీ..
2025-26 ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారా? ఆదాయపు పన్ను శాఖ సంబంధిత ఫారాలు విడుదల చేసింది. కానీ ఫైల్ చేయడానికి ఒక ఇబ్బంది ఉంది. అదేంటో వివరంగా తెలుసుకుందాం రండి.
Telugu news liveCareer guidance - పైలట్ కావాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఇకపై వారికి కూడా అవకాశం.
DGCA కొత్త రూల్స్: ఇప్పుడు ఆర్ట్స్, కామర్స్ చదివిన వాళ్ళు కూడా పైలట్లు కావచ్చు. ఫిజిక్స్-మ్యాథ్స్ కంపల్సరీ కాదు. ఏవియేషన్ లో కొత్త అవకాశాలు. లేటెస్ట్ అప్డేట్స్, పైలట్ ట్రైనింగ్ కొత్త రూల్స్ ఇక్కడ చూడండి.
Telugu news livePM Modi - చైనా వస్తువులను బహిష్కరిద్దాం - ప్రధాని మోదీ
పండుగల సమయంలో దిగుమతి చేసుకున్న వస్తువులను వాడకుండా, భారతదేశంలో తయారైన వస్తువులకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
Telugu news liveITR filing - ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగించిన కేంద్రం
ITR filing: ఆదాయపు పన్ను శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ఐటీఆర్ ఫైలింగ్) దాఖలు చేయడానికి గడువును మరోసారి పొడిగించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా వెల్లడించింది.
Telugu news liveమీకు హ్యుందయ్ వెన్యూ కారు ఇష్టమా? క్రెటా స్టైల్లో వెన్యూ న్యూ వెర్షన్ రెడీ - రిలీజ్ ఎప్పుడంటే..
హ్యుండై కంపెనీకి చెందిన వెన్యూ(Venue) ఇప్పటికే మంచి ప్రజాదరణ పొందింది. ఇప్పుడు ఇదే మోడల్ కారు కొత్త వెర్షన్ రిలీజ్ చేయడానికి హ్యుండై కంపెనీ సిద్ధమవుతోంది. మరి ఈ మోడల్ లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందామా?
Telugu news liveHyderabad - 100 ఎకరాల్లో రూ. 2580 కోట్ల ఖర్చుతో.. హైదరాబాద్‌లో మరో అద్భుత నిర్మాణం.
ఎన్నో చారిత్రక, అధునాతన కట్టడాలకు నెలవైన హైదరాబాద్‌లో మరో అద్భుత నిర్మాణం దిశగా అడుగులు పపడుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఈ నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది.
Telugu news liveYSR Kadapa - చంద్రబాబు సర్కారు సంచలన నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు
YSR Kadapa: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.