MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • Rishabh Pant: ఐపీఎల్ లో రెండో సెంచరీ కొట్టిన రిషబ్ పంత్.. ఇది కదా కావాల్సింది !

Rishabh Pant: ఐపీఎల్ లో రెండో సెంచరీ కొట్టిన రిషబ్ పంత్.. ఇది కదా కావాల్సింది !

IPL 2025 LSG vs RCB: ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రిషబ్ పంత్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 227/3 పరుగులు చేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : May 28 2025, 10:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : పంత్ సూపర్ నాక్
Image Credit : ANI

లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : పంత్ సూపర్ నాక్

IPL 2025 LSG vs RCB: ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్ రేసులో కీలకమైన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ రిషబ్ పంత్ తన బ్యాట్ తో మెరుపులు మెరిపించాడు. సీజన్ మొత్తం నిరాశాజనక ప్రదర్శన చేసిన పంత్ చివరి మ్యాచ్‌లో చెలరేగి సెంచరీ కొట్టాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 చివరి లీగ్ మ్యాచ్‌ లో లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ టీమ్ భారీ స్కోర్ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆర్సీబీపై రిషబ్ పంత్ సెంచరీ
Image Credit : ANI

ఆర్సీబీపై రిషబ్ పంత్ సెంచరీ

ఈ మ్యాచ్ ఆర్సీబీకి అత్యంత కీలకం. టాప్-2లోకి వెళ్లాలంటే ఈ గేమ్ గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రారంభంలోనే బ్రీట్జ్‌కి  ఔట్ తో ఆర్సీబీ తొలి వికెట్ దక్కింది. అయితే మూడో స్థానంలో క్రీజులోకి వచ్చిన పంత్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసే ఇన్నింగ్స్ ఆడాడు. అద్భుతమైన సెంచరీ సాధించాడు.

35
55 బంతుల్లోనే సెంచరీ కొట్టిన రిషబ్ పంత్
Image Credit : Getty

55 బంతుల్లోనే సెంచరీ కొట్టిన రిషబ్ పంత్

రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చిన వెంటనే దూకుడుగా ఆడుతూ 55 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో తన ఐపీఎల్ కెరీర్‌లో రెండవ సెంచరీని సాధించాడు. ఈ పర్ఫార్మెన్స్‌తో పంత్ తన రూ. 27 కోట్ల ఐపీఎల్ వేలం విలువకు కొంచమైనా న్యాయంచేసినట్టు చెప్పవచ్చు. సెంచరీ తర్వాత రిషబ్ పంత్ ‘స్పైడర్‌మ్యాన్ సెలబ్రేషన్’ చేసుకున్నాడు.

When he hits, they stay as hit 😍

A 𝗣𝗮𝗻𝘁𝗮𝘀𝘁𝗶𝗰 𝘄𝗮𝘆 𝘁𝗼 𝗴𝗲𝘁 𝘁𝗼 𝗮 💯 

Updates ▶ https://t.co/h5KnqyuYZE #TATAIPL | #LSGvRCB | @RishabhPant17 pic.twitter.com/Hka9HBgpFy

— IndianPremierLeague (@IPL) May 27, 2025

45
మిచెల్ మార్ష్ సూపర్ నాక్ తో లక్నో భారీ స్కోర్
Image Credit : Getty

మిచెల్ మార్ష్ సూపర్ నాక్ తో లక్నో భారీ స్కోర్

మరో ఎండ్‌లో మిచెల్ మార్ష్ కూడా సూపర్ నాక్ ఆడాడు. కేవలం 37 బంతుల్లో 67 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. పంత్‌తో కలిసి లక్నో స్కోర్ ను పరుగులు పెట్టించాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో లక్నో భారీ స్కోరు నమోదు చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది.

55
ఆర్సీబీ బౌలర్లు విఫలం
Image Credit : Getty

ఆర్సీబీ బౌలర్లు విఫలం

రిషబ్ పంత్ పటాకా ఇన్నింగ్స్‌కు, మిచెల్ మార్ష్ మెరుపు ఇన్నింగ్స్ లకు చెక్ పెట్టడంలో ఆర్సీబీ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. బౌలింగ్ మార్పులతో ప్రయత్నించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ముఖ్యమైన మ్యాచ్‌లో తమ పర్ఫార్మెన్స్‌తో నిరాశపరిచారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Recommended image2
Smriti Mandhana: బిగ్గెస్ట్ మైల్‌స్టోన్.. ప్రపంచంలో మొదటి ప్లేయర్‌గా స్మృతి మంధాన సరికొత్త రికార్డు
Recommended image3
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Related Stories
Recommended image1
RCB vs LSG : ఆర్సీబీని దంచికొట్టిన లక్నో.. రిషబ్ పంత్ సూపర్ సెంచరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved