11:13 PM (IST) Jun 06

Telugu news live Recruitment - స్పేస్ సెంటర్‌లో ఉద్యోగం చేయాలనుందా? నెలకు రూ.1.4 లక్షల వరకు జీతం ఇచ్చే పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్

Recruitment: మీకు స్పేస్ సెంటర్ లో ఉద్యోగం చేయాలనుందా? అయితే రూ.1.4 లక్షల వరకు జీతం లభించే పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఉద్యోగాలు ఎక్కడ? ఎన్ని పోస్టులున్నాయి? అర్హతలు, అప్లై చేసే విధానాల గురించి వివరంగా ఇక్కడ తెలుసుకోండి. 

Read Full Story
11:11 PM (IST) Jun 06

Telugu news live Arrest virat kohli - కోహ్లిని అరెస్ట్ చేయండి.. నెట్టింట్ ట్రెండ్ అవుతోన్న కొత్త హ్యాష్ ట్యాగ్

ఐపీఎల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజయం త‌ర్వాత వేడుక‌ల్లో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 11 మంది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పుడు ఎక్స్ వేదిక‌గా ఓ హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది.

Read Full Story
10:48 PM (IST) Jun 06

Telugu news live PM Modi - అది మాన‌వ‌త్వంపై జ‌రిగిన దాడి.. మ‌రోసారి పాక్‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన మోదీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మ‌రోసారి పాక్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ప‌హ‌ల్గామ్ దాడి త‌ర్వాత తొలిసారి క‌శ్మీర్‌లో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్పందించారు.

Read Full Story
10:18 PM (IST) Jun 06

Telugu news live Hyderabad - భార‌త్‌లో బంగ్లాదేశ్‌, బంగ్లాలో భార‌త్.. ఇంత గంద‌రోళమా.?

బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి విడుద‌ల చేసిన ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. భార‌త్‌, బంగ్లాదేశ్‌ల మ‌ధ్య ఉన్న స‌రిహ‌ద్దు వివాదాల‌ను ఆయ‌న క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. ఇంత‌కీ ఆ వీడియోలో ఏముందంటే..

Read Full Story
09:46 PM (IST) Jun 06

Telugu news live NSC - పెట్టుబడి రూ.5 లక్షలు.. ఆదాయం రూ.7.24 లక్షలు - రిస్క్ లేని ఆ స్కీమ్ ఏంటో తెలుసా?

మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాలని మీరు ప్లాన్ చేస్తున్నారా? మార్కెట్ రిస్క్‌లు లేకుండా, ప్రభుత్వ భద్రతతో, పన్ను మినహాయింపుతో మంచి రాబడినిచ్చే పథకం గురించి మీరు తెలుసుకోవాలి. అదే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC) మీరు బెస్ట్ ఆప్షన్. 

Read Full Story
09:08 PM (IST) Jun 06

Telugu news live Viral News - 200 ఏళ్ల క్రితం కండోమ్ ఎలా ఉండేదో తెలుసా? ఇప్పుడు దాని ధ‌ర రూ. 98 ల‌క్ష‌లు

అరుదైన వ‌స్తువుల‌కు ఉండే డిమాండ్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చ‌రిత్రకు స‌జీవ సాక్ష్యంగా నిలిచే వ‌స్తువుల‌ను వేలంలో కోట్లు పెట్టి కొనుగోలు చేస్తుంటారు. అయితే కండోమ్‌కు కూడా అలాంటి క్రేజ్ ఉందంటే న‌మ్ముతారా.?

Read Full Story
09:00 PM (IST) Jun 06

Telugu news live WhatsApp AI - వాట్సాప్‌లో మీ స్నేహితులతో మాట్లాడి బోర్ కొట్టిందా? అయితే AI ఫ్రెండ్‌తో మాట్లాడండి

వాట్సాప్‌లో ఆఫీస్, బిజినెస్ మెసేజ్‌లు, చాట్స్ తప్ప ఫ్రెండ్స్ ఎవరూ మాట్లాడటం లేదు కదా.. అందుకే వినియోగదారుల కోసం వాట్సాప్ లో AI ఫ్రెండ్ వచ్చేస్తున్నాడు. ఈ కొత్త ఫీచర్‌ గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం రండి.

Read Full Story
08:41 PM (IST) Jun 06

Telugu news live PM Modi - మోదీతో ఫోన్‌లో మాట్లాడిన కెన‌డా ప్ర‌ధాని.. జీ7 స‌మ్మిట్‌లో పాల్గొనాల‌ని

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీ నుంచి జి7 (G7) శిఖరాగ్ర స‌మావేశానికి ఆహ్వానం అందుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని మోదీ త‌న ఎక్స్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశారు.

Read Full Story
08:24 PM (IST) Jun 06

Telugu news live Children Health - పిల్లలు గంటల పాటు ఫోన్లు చూస్తూనే ఉంటున్నారా? అలాగే వదిలేస్తే ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయి

సమ్మర్ హాలిడేస్ కదా అని పిల్లలు ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లు పట్టుకొనే ఉంటున్నారు. చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ పనులకు ఆటంకం కాకుండా ఉంటుందని పిల్లలను పట్టించుకోవడం లేదు. ఎక్కువ సేపు ఫోన్లు వాడితే వచ్చే ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Read Full Story
08:11 PM (IST) Jun 06

Telugu news live KTR - కేటీఆర్‌కు సుప్రీం కోర్టు నోటీసులు.. అస‌లేం జ‌రిగింద‌టే

ఇప్ప‌టికే ఫార్ములా వ‌న్ కేసు, క‌విత ఎపిసోడ్‌తో ఇబ్బందులు ప‌డుతోన్న బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మ‌రో స‌మ‌స్య వ‌చ్చింది. సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంత‌కీ సుప్రీం నోటీసులు జారీ చేయ‌డానికి అస‌లు కార‌ణం ఏంటంటే..

Read Full Story
07:17 PM (IST) Jun 06

Telugu news live Musk vs Trump - మ‌స్క్‌ను అమెరికా నుంచి బ‌హిష్క‌రించాలి.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్ర‌పంచ కుబేరుడు ఎలాన్ మ‌స్క్‌ల మ‌ధ్య వ్య‌వ‌హారం ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఒక‌ప్పుడు స్నేహితులుగా ఉన్న వీరిద్ద‌రూ ఇప్పుడు బ‌ద్ధ శ‌త్రువులుగా మార‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

Read Full Story
06:36 PM (IST) Jun 06

Telugu news live PM Modi - ఆ కల ఈ రోజుతో నిజమైంది.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

కశ్మీర్ నుంచి కన్యాకుమారికి రైలు మార్గం కల నిజమైందని ప్రధాని మోడీ చెప్పారు. చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించిన ఆయన, దీన్ని భారతదేశ ఐక్యత, సంకల్పానికి గొప్ప ఉత్సవంగా అభివర్ణించారు.

Read Full Story
05:28 PM (IST) Jun 06

Telugu news live starlink - మ‌స్క్ మామ ఎంట్రీ క‌న్ఫామ్‌.. ఇండియాలో శాటిలైట్ ద్వారా ఇంట‌ర్నెట్‌, ధ‌ర‌లు ఎలా ఉంటాయో తెలుసా?

ప్ర‌పంచ కుబేరుడు ఎలాన్ మ‌స్క్ ఎప్ప‌టి నుంచో చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఓ కొలిక్కి వ‌స్తున్నాయి. భార‌త్‌లో స్టార్ లింక్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్న మ‌స్క్‌కు ఎట్ట‌కేల‌కు అనుమ‌తులు ల‌భించాయి.

Read Full Story
04:11 PM (IST) Jun 06

Telugu news live Eatala Rajendar - కాళేశ్వ‌రం క‌మిష‌న్ విచార‌ణ త‌ర్వాత ఈట‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. త‌ల‌పై తుపాకి పెట్టినా

బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి జ‌రిగిందంటూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం విచార‌ణ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగానే కాళేశ్వ‌రం క‌మిష‌న్ ఎదుట మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ హాజ‌ర‌య్యారు.

Read Full Story
04:06 PM (IST) Jun 06

Telugu news live RCB stampede - ఎవరీ నిఖిల్ సోసలే..? కోహ్లీ, అనుష్కతో ఇతడికి సంబంధమేంటి?

బెంగళూరులో ఆర్‌సీబీ గెలుపు సంబరాలు విషాదం నింపాయి. భారీ ర్యాలీలో తొక్కిసలాటలో జరిగి 11 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో మొదటి అరెస్ట్ జరిగింది. నిఖిల్ సోసలే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read Full Story
03:04 PM (IST) Jun 06

Telugu news live Bullets Against Bullets - కేరళ టు కాశ్మీర్ .. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బైక్ ర్యాలీ షురూ

ఆధ్యాత్మిక గురువు, రచయిత డాక్టర్ ఆర్. రమణన్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా వంద మంది బైకర్లు 'బుల్లెట్స్ ఎగైనెస్ట్ బుల్లెట్స్' అనే వినూత్న యాత్ర మొదలుపెట్టారు.
Read Full Story
02:04 PM (IST) Jun 06

Telugu news live నేనేమి దొంగను కాదు..అరెస్ట్‌ అవుతాననే భయంతోనే పారిపోయా - Vijay Malya

తాను దొంగతనానికి పాల్పడలేదని, భారత్‌కు తిరిగి రావాలన్న ఉద్దేశం ఉందని విజయ్ మాల్యా తాజా వ్యాఖ్యలు చేశారు.

Read Full Story
01:23 PM (IST) Jun 06

Telugu news live Chenab Railway Bridge - ఈపిల్ టవర్ కంటే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్... ప్రారంభించిన ప్రధాని మోదీ

జమ్మూ కాశ్మీర్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను ప్రధాని మోడీ ప్రారంభించారు. అలాగే రెండు వందే భారత్ రైళ్లను కూడా ఆయన ప్రారంభించారు.

Read Full Story
01:02 PM (IST) Jun 06

Telugu news live India లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం - షాంఘైలో భారత CG ప్రతీక్ మాథుర్

షాంఘై ఫోరంలో భారత అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలపై ప్రతీక్ మాథుర్ ప్రసంగించారు. భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నట్లు పేర్కొన్నారు.

Read Full Story
12:45 PM (IST) Jun 06

Telugu news live ఏపీలో అమ్మలకు గుడ్‌ న్యూస్‌..జూన్‌ 12నే మీ ఖాతాల్లోకి అక్షరాల 15 వేలు వచ్చేస్తున్నాయిగా..!

తల్లికి వందనం పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం విద్యార్థుల తల్లులకు ప్రతి సంవత్సరం రూ.15,000 ఇవ్వనుంది. అర్హతలు, డాక్యుమెంట్ల వివరాలు తెలియజేశారు.

Read Full Story