Interest Rates: రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గించిన విషయం తెలిసిందే. కాని ఇంకా కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు 9.5% వరకు FD వడ్డీ ఇస్తున్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఏఏ బ్యాంకులు ఎంతెంత వడ్డీ ఇస్తున్నాయో చూద్దామా?
- Home
- National
- Interest Rates - రెపో రేటు తగ్గిందని చింతించకండి.. FDలపై ఎక్కువ వడ్డీ ఇచ్చే చిన్న ఫైనాన్స్ బ్యాంకులివే
Interest Rates - రెపో రేటు తగ్గిందని చింతించకండి.. FDలపై ఎక్కువ వడ్డీ ఇచ్చే చిన్న ఫైనాన్స్ బ్యాంకులివే

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.
Telugu news live Interest Rates - రెపో రేటు తగ్గిందని చింతించకండి.. FDలపై ఎక్కువ వడ్డీ ఇచ్చే చిన్న ఫైనాన్స్ బ్యాంకులివే
Telugu news live Star link - ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్! ఒక నెల ఫ్రీగా ఇంటర్నెట్ వాడుకొని బాగుంటేనే కనెక్షన్ తీసుకోవచ్చట
Star link: ఎలాన్ మస్క్ ఇండియా ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఒక నెల స్టార్‌లింక్ ఉచిత ట్రయల్ ఆఫర్ తీసుకొని నచ్చితేనే కనెక్షన్ తీసుకోమంటున్నారు. ఆ ఆఫర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది? ఫీజ్ ఎంత? ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకుందామా?
Telugu news live India - సుఖోయ్, రాఫెల్ లకు ధీటుగా భారత యుద్ధ విమానాలు.. DRDO 6th జెన్ ఫైటర్ జెట్స్ !
India develops sixth generation stealth fighter jets: భారత్ 6వ తరం స్టెల్త్ యుద్ధవిమానాల అభివృద్ధిలోకి అడుగుపెట్టింది. AMCA ప్రాజెక్టుతో ఏఈఎఫ్‌కు అత్యాధునిక శక్తిని అందించేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.
Telugu news live Air India crash in Ahmedabad - అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఒకేఒక్కడు
Air India crash in Ahmedabad: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో సీటు 11ఏలో ఉన్న ప్రయాణికుడు మిరాకిల్ గా ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతావారందరూ ప్రాణాలు కోల్పోయారు.
Telugu news live Air India plane crash - ఎయిర్ ఇండియా విమానంలోని 241 మంది మృతి.. డీఎన్ఏ పరీక్షలతో బాడీల గుర్తింపు
Air India plane crash: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంలో 241 మంది మరణించారు. ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
Telugu news live air india plane crash - ఎయిర్ ఇండియా ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం.. టాటా గ్రూప్ కీలక ప్రకటన
air india plane crashes Ahmedabad: అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది. గాయపడిన వారికి వైద్య సహాయం కల్పిస్తామన్నారు.
Telugu news live Vijay Rupani - ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి
air india plane crashes Ahmedabad: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
Telugu news live Hydration - వేసవిలో సైంధవ లవణం నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Hydration: వేసవిలో నీళ్లు తాగడం చాలా అవసరం. కాని మామూలు నీళ్లు తాగే బదులు చిటికెడు ఉప్పు కలిపి తాగితే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? ఈ రహస్యం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
Telugu news live Ahmedabad plane crash - ఇన్ని ప్రత్యేకతలున్న విమానం ఇలా ఎలా.? బోయింగ్ భద్రతపై అనుమానాలు
దేశ చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదం, ఏకంగా 200 మందికి పైగా మరణించిన ఆకాశమంతా విషాదం. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని ఉలిక్కపడేలా చేసింది. ఈ నేపథ్యంలో బోయింగ్ విమానాల భద్రత అంశంపై చర్చ మొదలైంది.
Telugu news live Health TIps - రోజుకు 3 లీటర్ల నీరు - ఇది అమృతమా?.. విషమా?..!
రోజుకి మూడు లీటర్ల నీరు తాగమని వైద్యులు చెబుతున్నారు. కానీ, అలా తాగడం వల్ల శరీరానికి మేలా,నష్టమా..?
Telugu news live Beauty TIps - అదిరిపోయే చీరలకు...కళ్లు చెదిరే లాంగ్ నెక్లెస్ లు
ప్రస్తుతం చీరల మీదకి లాంగ్ నెక్లెస్ డిజైన్లు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి.వీటికి తోడు డీప్ నెక్ బ్లౌజ్ లు వేసుకుంటే అవి ఇంకా అందంగా కనిపిసత్ాయి. బంగారం, వెండితో పాటు ముత్యాల లాంగ్ నెక్లెస్‌లతో కూడా మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
Telugu news live ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్ - ఎంతశాతం మంది పాస్ అయ్యారంటే
ఏపీలో 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో బాలికలు 80.10% ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్‌కు జూన్ 13 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
Telugu news live Kitchen Tips - కిచెన్ లో సింక్ జామ్ అయ్యిందా? ఇలా చేస్తే చాలు, రూపాయి ఖర్చు ఉండదు
కిచెన్ లో సింక్ మూసుకుపోతే..కేవలం ఈజీగా వాటర్ బాటిల్ తో దాన్ని శుభ్రం చేయోచ్చు.అంతేకాకుండా గుప్పెడు ఉప్పు,నిమ్మకాయ వంటి వాటితో కూడా ఈజీగా బ్లాక్ అయిన సింక్ ని తెరవొచ్చు.
Telugu news live Ahmedabad plane crash - అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. బోయింగ్ డ్రీమ్లైనర్ 5 సాంకేతిక తప్పిదాలే కారణమా?
Ahmedabad plane crash: అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఎయిర్ ఇండియా AI171 డ్రీమ్లైనర్ ప్రమాదానికి ముందు బోయింగ్ చేసిన 5 పెద్ద తప్పిదాలు ఇప్పుడు విమర్శలకు కేంద్రబిందువుగా మారాయి. ఆవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live Ahmedabad plane crash - అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కారణమేంటి?
Ahmedabad plane crash: అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియ విమానం రన్‌వే 23 నుంచి లండన్ గట్విక్ విమానాశ్రయానికి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదానికి కారణమేంటి?
Telugu news live Ahmedabad Plane Crash - విమాన ప్రమాదానికి ముందు పైలట్ మేడే కాల్.. దీని అర్థం ఏంటో తెలుసా.?
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమాదానికి ముందు జరిగిన కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Telugu news live Ahmedabad Plane Crash - భారతదేశంలో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదాలివే
లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ దుర్ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన భయంకరమైన విమాన దుర్ఘటనల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Telugu news live మీకు ఫైనాన్సియల్ ఫ్రీడమ్ కావాలా? ఈ టెక్నిక్స్ ఫాలో అయితే ఎవరైనా ధనవంతులు కావచ్చు
మీరు ఎప్పుడైనా ధనవంతులను గమనించి ఉంటే ఎక్కడా అనవసరంగా డబ్బును ఖర్చు చేయరు. అవసరమైతే మాత్రం ఎంతైనా ఆలోచించరు. ఎందుకంటే వారు కొన్ని ప్రత్యేకమైన రూల్స్ ఫాలో అవడం వల్లనే ధనవంతులయ్యారు. అవి పాటిస్తే ఎవరైనా డబ్బున్న వారు కావచ్చు. అవేంటో తెలుసుకుందామా?
Telugu news live Health Tips - ఇవి ఫాలో అయితే.. మీకు మోకాళ్ల నొప్పులే ఉండవు
ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. కనీసం పాతికేళ్లు కూడా రాకుండానే కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నారు. మోకాళ్లు,కీళ్ల నొప్పులతో బాధపడేవారు అధికంగా ఉంటున్నారు. అలాంటి వారి కోసం కొన్ని యోగాసనాలు.
Telugu news live Airplane crash in Ahmedabad - వైఎస్సార్ నుంచి సౌందర్య వరకు.. విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటన దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటి వరకు విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు ఎవరు.? ఈ దుర్ఘటనలు ఎప్పుడు జరిగాయి.? తెలుసుకుందాం.