MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Beauty TIps: అదిరిపోయే చీరలకు...కళ్లు చెదిరే లాంగ్ నెక్లెస్ లు

Beauty TIps: అదిరిపోయే చీరలకు...కళ్లు చెదిరే లాంగ్ నెక్లెస్ లు

ప్రస్తుతం చీరల మీదకి లాంగ్ నెక్లెస్ డిజైన్లు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి.వీటికి తోడు డీప్ నెక్ బ్లౌజ్ లు వేసుకుంటే అవి ఇంకా అందంగా కనిపిసత్ాయి.  బంగారం, వెండితో పాటు ముత్యాల లాంగ్ నెక్లెస్‌లతో కూడా మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. 

1 Min read
Author : Bhavana Thota
| Updated : Jun 12 2025, 07:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
గోల్డ్ లాంగ్ చెయిన్
Image Credit : pinterest

గోల్డ్ లాంగ్ చెయిన్

డీప్ నెక్ బ్లౌజ్‌లతో గోల్డ్  లాంగ్ నెక్లెస్ డిజైన్లు చాలా అందంగా కనిపిస్తాయి. ఈ నెక్లెస్‌లో చెయిన్‌కి గంటలు జోడించి, కింద పెద్ద పెండెంట్ ఉంది. ఈ బంగారు నెక్లెస్ 5 గ్రాముల లోపు దొరుకుతుంది.

26
ముత్యాల లాంగ్ నెక్లెస్ డిజైన్
Image Credit : pinterest

ముత్యాల లాంగ్ నెక్లెస్ డిజైన్

సింపుల్  సారీ, డీప్ నెక్ బ్లౌజ్‌లతో ఈ లాంగ్ నెక్లెస్‌లు చాలా అందంగా కనిపిస్తాయి. ఇది పచ్చ ముత్యాలతో తయారు చేశారు. మీరు ఈ డిజైన్‌ను బంగారంలో లేదా ఆర్టిఫిషియల్ మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు.

Related Articles

Related image1
Beauty: రోజ్ వాటర్ vs రైస్ వాటర్.. గ్లోయింగ్ స్కీన్ కోసం ఏది మంచిది?
Related image2
Beauty Tips: శనగపిండి vs పసుపు.. ముఖానికి ఏది మంచిది ?
36
సిల్వర్ చెయిన్ పెండెంట్ నెక్లెస్
Image Credit : pinterest

సిల్వర్ చెయిన్ పెండెంట్ నెక్లెస్

సింగిల్ లేయర్ సిల్వర్  చెయిన్‌తో లాంగ్ పెండెంట్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. సారీ అందాన్ని మరింత రెట్టింపు చేయడానికి మీరు ఈ వెండి డిజైన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఆఫీస్‌కి వెళ్లే అమ్మాయిలకి ఈ నెక్లెస్ డిజైన్ సూపర్ గా సూట్ అవుతుంది.

46
20 గ్రాముల బంగారు లాంగ్ నెక్లెస్
Image Credit : pinterest

20 గ్రాముల బంగారు లాంగ్ నెక్లెస్

ఇక్కడ రెండు లాంగ్ నెక్లెస్ డిజైన్లు ఉన్నాయి. ఒకటి బంగారంలో అందమైన, ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. ఇలాంటి బంగారు లాంగ్ నెక్లెస్ 20 గ్రాముల్లో వస్తుంది. రెండవది హెవీ లాంగ్ నెక్లెస్, దీన్ని మీరు ఆర్టిఫిషియల్ మార్కెట్లో మీ బడ్జెట్‌కి తగ్గట్టుగా కొనుగోలు చేయవచ్చు.

56
లేయర్డ్ లాంగ్ నెక్లెస్
Image Credit : pinterest

లేయర్డ్ లాంగ్ నెక్లెస్

వైడ్ నెక్ బ్లౌజ్‌లతో ఈ నెక్లెస్ చాలా అందంగా కనిపిస్తుంది. ప్లెయిన్ సారీలతో మీరు తెల్ల ముత్యాల లేయర్ నెక్లెస్‌ని కొనుగోలు చేయవచ్చు.

66
చిన్న పెండెంట్ లాంగ్ చెయిన్
Image Credit : pinterest

చిన్న పెండెంట్ లాంగ్ చెయిన్

ఇక్కడ కూడా రెండు లాంగ్ చెయిన్ డిజైన్లు ఉన్నాయి. వీటికి అందమైన పెండెంట్లు తోడైయ్యాయి. బంగారు నెక్లెస్‌లు అమ్మాయిలకి సరిగ్గా సరిపోతాయి.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
సౌందర్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Ugadi 2026: ఉగాది రోజు తప్పనిసరిగా చేయాల్సిన 7 శుభకార్యాలు
Recommended image2
Heart Health: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినకపోవడమే మంచిది!
Recommended image3
Silver Toe Rings: పాదాల అందాన్ని పెంచే బటర్ ఫ్లై డిజైన్ మెట్టెలు
Related Stories
Recommended image1
Beauty: రోజ్ వాటర్ vs రైస్ వాటర్.. గ్లోయింగ్ స్కీన్ కోసం ఏది మంచిది?
Recommended image2
Beauty Tips: శనగపిండి vs పసుపు.. ముఖానికి ఏది మంచిది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved