currency: అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఏమో.. మీ దగ్గర ఉన్న పాత కరెన్సీ రూపంలోనూ రావచ్చు. మీ ఇనుప పెట్టెల్లో, పాత బీరువాల్లో రూ.5 నోట్లు ఏమైనా ఉన్నాయేమో ఓసారి చెక్ చేయండి. ఎందుకంటే అవే ఇప్పుడు మిమ్మల్ని లక్షాధికారిని చేస్తాయి.
currency - ఒక్క రూ.5 నోటుతో రూ.6 లక్షలు సంపాదించొచ్చు! అయితే ఇవి తప్పకుండా ఉండాలి

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Telugu news livecurrency - ఒక్క రూ.5 నోటుతో రూ.6 లక్షలు సంపాదించొచ్చు! అయితే ఇవి తప్పకుండా ఉండాలి
Telugu news liveKagiso Rabada - రబాడ విధ్వంసం.. డబ్ల్యూటీసీ ఫైనల్లో 212 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్
Kagiso Rabada: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్ లో కగిసో రబాడ (5/51) అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను కేవలం 212 పరుగులకే కట్టడి చేసింది దక్షిణాఫ్రికా.
Telugu news liveICC Hall of Fame - ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోని 11 మంది భారత క్రికెట్ లెజెండ్లు వీరే
ICC Hall of Fame: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇప్పటివరకు 11 మంది భారత క్రికెటర్లకు స్థానం లభించింది. వారి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news liveaustralia vs south africa - లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. 99 ఏళ్ల రికార్డు బద్దలు
australia vs south africa: స్టీవ్ స్మిత్ లార్డ్స్‌లో 99 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టారు. డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆస్ట్రేలియాకు విలువైన ఇన్నింగ్స్ ను ఆడాడు.
Telugu news liveTaiwan China dispute - భాారత్ కు థ్యాంక్స్.. చైనాకు దిమ్మతిరిగే సమాధానామిచ్చిన తైవాన్
Taiwan denies China claim thanks India: చైనా చెప్తున్నది అబద్ధమనీ, తమ మీద ఎప్పుడూ చైనా పాలన లేదని తైవాన్ స్పష్టం చేసింది. అలాగే, ఓడలో మంటలు ఆర్పడానికి సహాయం చేసినందుకు భారత్ కి కృతజ్ఞతలు తెలిపింది.
Telugu news liveGold - సింగపూర్‌లోని ఆ భవనంలో రూ.13,000 కోట్ల బంగారం ఉందట! అదంతా ఎవరిదో తెలుసా?
Gold: సింగపూర్‌లోని 'ది రిజర్వ్' అనే రహస్య గోడౌన్ లో రూ.13,000 కోట్ల విలువైన బంగారం నిల్వ ఉందట. దీని భద్రత కోసం 500 సీసీటీవీ కెమెరాలు, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆ గోల్డ్ అంతా ఎవరిదో తెలుసా?
Telugu news liveTelangana cabinet - తెలంగాణ కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే
Telangana cabinet: తెలంగాణలో కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్, వాకిటి శ్రీహరికి కీలక శాఖలు లభించాయి.
Telugu news liveCareer Growth - మీరు అనుకున్నది సాధించాలంటే కచ్చితంగా ఈ లక్షణం మీకుండాలి
పుట్టుకతోనే కొన్ని లక్షణాలు వస్తాయని, దీంతో లైఫ్‌లో ఈజీగా సక్సెస్ కూడా వచ్చేస్తుందని చాలా మంది అనుకుంటారు. కాని అది తప్పని మానసిక నిపుణులు చెబుతున్నారు. టాలెంట్ కన్నా ఈ ఒక్క లక్షణం మీకుంటే ఏ విషయంలోనే విజయం సాధించవచ్చని అంటున్నారు. అదేంటో చూద్దామా?
Telugu news liveJournalist Krishnamraju - అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్
Journalist Krishnamraju arrested: అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో జర్నలిస్టు కృష్ణంరాజు విశాఖలో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
Telugu news liveఈశాన్య భారతదేశంలో తప్పక చూడాల్సిన 7 టూరిస్ట్ ప్రదేశాలు
శాన్య రాష్ట్రాల్లో టూరిస్ట్ ప్రదేశాలు ఇటీవల వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ క్రమంలో అగర్తలో టాప్ 7 టూరిస్ట్ ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
Telugu news liveMPL 2025 - ఎంపీఎల్ 2025లో ఈగిల్ నాసిక్ టైటాన్స్ స్పాన్సర్‌గా 1xBat
Cicket 1xBat: MPL 2025లో ఈగల్ నాసిక్ టైటాన్స్‌కు 1xBat స్పోర్టింగ్ లైన్స్ స్పాన్సర్‌గా చేరింది. ఇది యువ క్రీడాకారులకు పెద్ద వేదికను అందించనుంది.
Telugu news liveSchool - గుడ్ న్యూస్.. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ,ఎల్‌కేజీ, యూకేజీ
Govt Schools to Start Nursery LKG UKG: సెలవుల తర్వాత స్కూల్స్ రీఓపెన్ సమయంలో తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించనున్నారు.
Telugu news liveRain Alert - తెలంగాణ ప్రజలకు అలర్ట్.. వచ్చే 5 రోజులు ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు
తెలంగాణ ప్రజలను వాతవారణ శాఖ అలర్ట్ చేసింది. రానున్న 5 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇంతకీ ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news liveTS TET Hall ticket - తెలంగాణ టెట్ హాల్ టికెట్లు వచ్చేశాయ్.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్ టికెట్లను విడదుల చేశారు. పరీక్షకోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
Telugu news liveRCB - డీకే శివకుమార్ ఆర్సీబీని కొంటున్నారా?.. ఆయన ఏం చెప్పారంటే?
RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విక్రయిస్తున్నారనే వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆర్సీబీ ని కోనుగోలు చేస్తున్నారనే అంశం వైరల్ గా మారింది. తాజాగా ఆయన ఈ విషయంపై స్పందించారు.
Telugu news liveRevanth Reddy - ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన.. మంత్రి వర్గ విస్తరణపై ఏం తేల్చారంటే
తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగిసింది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో సీఎం ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పలు కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు..
Telugu news liveUPI - ఫోన్‌పే చేయాలంటే ఛార్జీలు చెల్లించాల్సిందే.? త్వరలోనే మారనున్న నిబంధనలు
యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత లావాదేవీల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అయితే రీఛార్జ్ వంటి వాటిపై కొంతమేర ఛార్జీలు వసూలు చేస్తున్నా లావాదేవీలు మాత్రం ఉచితంగా అందిస్తున్నారు. అయితే త్వరలోఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.
Telugu news liveGold - ఎక్కువ లాభాలు రావాలంటే బంగారం కన్నా అక్కడ పెట్టుబడి పెట్టడమే మంచిదా? నిపుణులు ఏమంటున్నారంటే?
Gold: చాలామంది బంగారంపై పెట్టుబడి పెట్టడం చాలా సేఫ్ అనుకుంటారు. కానీ లాంగ్ టర్మ్ లో లాభాలు రావాలంటే ఇంకా బెటర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news liveFrench Open titles - అత్యధిక ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలిచిన టాప్ 5 దేశాలు ఇవే
French Open titles: ఓపెన్ యుగంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో అత్యధిక టైటిల్స్ గెలిచిన దేశాల జాబితాలో స్పెయిన్ 21 విజయాలతో మొదటిస్థానం దక్కించుకుంది. మొత్తంగా ఫ్రంచ్ ఓపెన్ టైటెల్స్ అత్యధికం గెలుచుకున్నటాప్ 5 దేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news liveThalliki Vandanam - ఏపీలో తల్లుల ఖాతాల్లోకి రూ. 15 వేలు.. అమల్లోకి కొత్త పథకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన 'సూపర్ సిక్స్' హామీల అమల్లో మరో ముందడుగు వేసింది. సీఎం చంద్రబాబు “తల్లికి వందనం” పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పథకం ద్వారా పేద విద్యార్థులకు చదువు కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందించనున్నారు.