11:58 PM (IST) Apr 30

మే ఫస్ట్ నుండి రైల్వే రూల్స్ ఛేంజ్ ... ఆ టికెట్ తో అలా ప్రయాణిస్తే భారీ జరిమానాలు

Indian Railway New Rules: 1 మే, 2025 నుండి   ఇండియన్ రైల్వే ప్రయాణీకుల టిక్కెట్లకు సంబంధించి పెద్ద మార్పు చేసింది. దీనివల్ల ప్రయాణీకులకు ప్రయాణంలో అసౌకర్యం నుండి ఉపశమనం లభిస్తుంది. 

పూర్తి కథనం చదవండి
11:50 PM (IST) Apr 30

IPL 2025 : అంతా అయిపోయింది...  చెన్నైని ధోని కూడా రక్షించలేకపోయాడు 

ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. వరుస ఓటములతో ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు దూరమయ్యాయి... చివరకు ధోని కూడా ఈ టీం ను కాపాడలేకపోయాడు. 

పూర్తి కథనం చదవండి
11:07 PM (IST) Apr 30

GIPLKL 2025 : టైటిల్ పోరులో తడబడ్డ తెలుగు చిరుతలు... తమిళ సింహాలదే విజయం

GIPLKL 2025 గ్లోబల్ ఇండియన్ ప్రవాసీ కబడ్డీ లీగ్ సిరీస్ మహిళల ఫైనల్లో తమిళ్ లయన్స్ జట్టు 31-19 స్కోరుతో తెలుగు చీతాస్ జట్టును ఓడించి ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది.

పూర్తి కథనం చదవండి
10:49 PM (IST) Apr 30

భారత గగనతలంలో పాకిస్తాన్ విమానాలకు నిషేధం

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఏప్రిల్ 30 నుండి మే 23 వరకు పాకిస్తాన్ విమానాలు భారత గగనతలంలోకి రాకుండా భారత్ నిషేధం విధించింది.

పూర్తి కథనం చదవండి
10:30 PM (IST) Apr 30

 IPL 2025 CSK vs PBKS : ఒకే ఒక్క ఓవర్ తో ... ఐదు అరుదైన రికార్డులు సృష్టించిన చాహల్ 

చెన్నైలో చాహల్ మాయాజాలం చేశాడు. ఐపీఎల్‌లో హ్యాట్రిక్ సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇదొక్కటే కాదు మరెన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు చాహల్. అవేంటో ఇక్కడ చూద్దాం. 

పూర్తి కథనం చదవండి
09:50 PM (IST) Apr 30

సింహాచలం ప్రమాదం ప్రకృతి విపత్తే... శవ రాజకీయాలొద్దు జగన్ : అచ్చెన్నాయుడు

సింహాచలంలో దుర్ఘటనతో జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. గతంలో జరిగిన దుర్ఘటనల్లో జగన్ స్పందించలేదు.. కానీ ఇప్పుడు శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

పూర్తి కథనం చదవండి
09:14 PM (IST) Apr 30

పహల్గాం మృతులకు అమరుల హోదా : కేంద్రానికి రాహుల్ గాంధీ డిమాండ్

పహల్గాం దాడిలో చనిపోయిన వారికి అమరుల హోదా ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దోషులకు కఠిన శిక్ష పడాలని, ప్రతిపక్షాలు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాయని ఆయన అన్నారు.

పూర్తి కథనం చదవండి
09:11 PM (IST) Apr 30

ఇప్పుడు పెన్షన్ రూ.1,000 కాదు రూ.3000: పెంచేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పబోతోంది. EPS పెన్షన్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే జరిగితే ఇకపై కనీస పెన్షన్‌ను రూ.1,000 నుండి ఏకంగా రూ.3,000కి పెరుగుతుంది. దీనివల్ల 36.6 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ విషయం గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. 

 

పూర్తి కథనం చదవండి
08:59 PM (IST) Apr 30

కుల గణన ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎప్పట్లోపు పూర్తవుతుంది?

స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా దేశవ్యాప్త కులగణనకు కేంద్రం ఆమోదం తెలిపింది. జనాభా లెక్కలతోపాటు ఈ గణన జరుగుతుంది. ఈ ఢాటా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలుసా?  

పూర్తి కథనం చదవండి
08:40 PM (IST) Apr 30

పాకిస్తాన్‌లో స్మార్ట్ ఫోన్ కొనే ధరకి ఇండియాలో కారే కొనుక్కోవచ్చు. ఎందుకంటే..

Pakistan India: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఇండియాని దెబ్బతీయాలని చూస్తున్న పాక్ ఆర్థికంగా ఎంత కుదేలైందో తెలుసా? ఆ దేశంలో వస్తువుల ధరలు తెలిస్తే మీకే అర్థమవుతుంది. దీనికి ఉదాహరణే అక్కడ స్మార్ట్ ఫోన్ ధరలు. పాకిస్తాన్ లో ఓ మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కొనే ధరకి ఇండియాలో ఏకంగా కారే కొనుక్కోవచ్చు. ఆ దేశంలో మొబైల్ ధరలు ఎంతో తెలుసుకుందాం రండి.

 

పూర్తి కథనం చదవండి
08:02 PM (IST) Apr 30

21 రోజుల్లో 13 దేశాలు చుట్టే అద్భుత రైలు ప్రయాణం! మీరు రెడీనా?

Worlds Longest Train Journey: దేశాలు చుట్టి రావాలని ఎవరికి ఉండదు చెప్పండి. కాని డబ్బు, సమయం రెండు కలిసి రావడం కష్టం. అందుకే తక్కువ టైమ్ లో ఎక్కువ దేశాలు తిరిగి వచ్చే అద్భుతమైన ట్రైన్ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

 

 

పూర్తి కథనం చదవండి
07:48 PM (IST) Apr 30

కుల గణన ప్రకటన సరే ... పూర్తిచేసేది ఎప్పుడు? : మోదీ సర్కార్ కు రాహుల్ సూటిప్రశ్న

కేంద్ర కెబినెట్ జనాభా లెక్కలతో పాటే కులగణన చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. 

పూర్తి కథనం చదవండి
07:35 PM (IST) Apr 30

సింధు జలాల ఒప్పందం రద్దు ఎఫెక్ట్ ... పాక్ లో చినాబ్ నది ఎండిపోతోందా?

పాకిస్తాన్‌లో చినాబ్ నది ఎండిపోతోందా? దీనికి భారత్ సింధు నది జలాల ఒప్పందం రద్దు కారణమా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. కొన్ని శాటిలైట్ చిత్రాలు పాకిస్థాన్ లో చీనాబ్ నది పరిస్థితిని తెలియజేస్తున్నాయి. 

 

 

పూర్తి కథనం చదవండి
07:15 PM (IST) Apr 30

ATM: ఏటీమ్ యూజ‌ర్ల‌కు అల‌ర్ట్‌.. మ‌రికొన్ని గంట‌ల్లో మార‌నున్న నిబంధ‌న‌లు. ఛార్జీల మోత

బ్యాంక్ ఖాతా ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికీ ఏటీఎమ్ కార్డు ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. ఇక ఏటీఎమ్ల‌ను ఉప‌యోగించే క్ర‌మంలో ప‌లు నిబంధ‌న‌లను అమ‌లు చేస్తుంటారు. వీటిని అధికారులు త‌ర‌చూ మారుస్తుంటారు. తాజాగా రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం లావాదేవీల‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి
07:10 PM (IST) Apr 30

జియో బంపర్ ఆఫర్: రూ.895కే ఏడాది పొడవునా అన్ లిమిటెడ్ కాల్స్, డేటా

Jio 895 recharge plan: రిలయన్స్ జియోలో అనేక బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఉన్నాయి. అందుకే జియోకు దేశవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. వీటిల్లో చాలా తక్కువ ధరకే అన్ లిమిటెడ్ కాల్స్, డేటా పొందే ప్లాన్స్ కూడా ఉన్నాయి. రూ.900 కంటే తక్కువ ధరకి లభించే ఓ బెస్ట్, స్పెషల్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి
06:58 PM (IST) Apr 30

సింహాచలం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా 

సింహాచలం ఆలయంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ. 25 లక్షల ఆర్థిక సాయం, ఒకరికి ఉద్యోగం ప్రకటించింది.

పూర్తి కథనం చదవండి
06:33 PM (IST) Apr 30

Amaravati: అమరావతి భవితవ్యం మార్చేలా.. రూ. 49 వేల కోట్లతో చంద్రబాబు మాస్టర్ ప్లాన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరవాతికి కొత్త ఊపు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అమరావతిపై దృష్టిసారించారు. ఇందులో భాగంగానే మే 2న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేప‌థ్యంలో మోదీ చేతుల మీదుగా జ‌రగ‌నున్న శంకుస్థాప‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి
06:21 PM (IST) Apr 30

Road accident: ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు వైద్య విద్యార్థులు సహా ఆరుగురు మృతి

Road accident in Nellore: ఆంధ్ర‌ప్ర‌దేశ్ నెల్లూరులోని  పొతిరెడ్డిపాలెం వద్ద ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐదుగురు వైద్య విద్యార్థులు ఉన్నారు.  
 

పూర్తి కథనం చదవండి
06:15 PM (IST) Apr 30

పదేళ్లు మేం అధికారంలోనే ... నువ్వు ఫాంహౌస్ లోనే : కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్

కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పాలనే తెలంగాణకు శ్రేయస్కరం అని, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. ప్రభుత్వ సహకారంతోనే బిఆర్ఎస్ సభ విజయవంతమైందని, తామెలాంటి పథకాలు నిలిపివేయలేదని, కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతారని వ్యాఖ్యానించారు.

పూర్తి కథనం చదవండి
05:51 PM (IST) Apr 30

Kuldeep Yadav Slap Rinku Singh: రింకూ సింగ్‌ను చెంపదెబ్బ కొట్టిన కుల్దీప్ యాదవ్.. ఏం జ‌రిగింది?

Kuldeep Yadav Slap Rinku Singh: ఢిల్లీ క్యాపిట‌ల్స్ vs కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ మ్యాచ్ తర్వాత ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గ్రౌండ్ లో రింకూ సింగ్‌ను చెంపదెబ్బ కొట్టాడు. కుల్దీప్ చెంప‌దెబ్బ‌తో రింకూ సింగ్ ఒక్క‌సారిగా షాక్ అయ్యాడు. ఈ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. 
 

పూర్తి కథనం చదవండి