MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Travel
  • 21 రోజుల్లో 13 దేశాలు చుట్టే అద్భుత రైలు ప్రయాణం! మీరు రెడీనా?

21 రోజుల్లో 13 దేశాలు చుట్టే అద్భుత రైలు ప్రయాణం! మీరు రెడీనా?

Worlds Longest Train Journey: దేశాలు చుట్టి రావాలని ఎవరికి ఉండదు చెప్పండి. కాని డబ్బు, సమయం రెండు కలిసి రావడం కష్టం. అందుకే తక్కువ టైమ్ లో ఎక్కువ దేశాలు తిరిగి వచ్చే అద్భుతమైన ట్రైన్ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.   

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 30 2025, 08:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం చేయాలని ఉందా? అయితే మీరు 21 రోజులు సెలవలు పెట్టేయండి. ఈ మూడు వారాల్లో మీరు ఏకంగా 13 దేశాలు చుట్టి రావచ్చు. ఇంత తక్కువ టైమ్ లో అన్ని ఎలా తిరగాలో తెలియాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవండి. ఈ ట్రైన్ జర్నీ పోర్చుగల్ దేశంలో మొదలై సింగపూర్ లో ముగుస్తుంది. దీనికి టికెట్ ధర, రూట్ మ్యాప్, ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది?

రైలు ప్రయాణం ఎప్పుడూ ప్రత్యేకమే. కిటికీలోంచి కనిపించే ప్రకృతి దృశ్యాలు, ఊరూరి కథలు చాలా ఆసక్తిగా జర్నీ సాగుతుంది. అలాంటిది 21 రోజుల పాటు 13 దేశాలు చుట్టే రైలు ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో ఊహించండి.

ఈ చారిత్రాత్మక రైలు ప్రయాణం పోర్చుగల్ దేశంలోని లాగోస్ నుండి ప్రారంభమై సింగపూర్‌లో ముగుస్తుంది. స్పెయిన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాల గుండా ఈ రైలు ప్రయాణం సాగుతుంది. 

Related Articles

Related image1
హీరో HF100లో కొత్తగా చేసిన మార్పులివే: లుక్ ఎంత బాగుందో
Related image2
ట్రైన్ టికెట్స్ బుకింగ్‌లో కొత్త రూల్స్: మే 1 నుంచి అమలు
35

దూరం, స్టాప్‌లు

  • మొత్తం దూరం: 18,755 కి.మీ.
  • రోజులు: 21
  • దేశాలు: 13
  • ముఖ్య నగరాలు: పారిస్, మాస్కో, బీజింగ్, బ్యాంకాక్
  • స్టాప్‌లు: 11
  • ఈ ట్రైన్ జర్నీలో రాత్రి బస చేసే అవకాశం కూడా ఉంటుంది. 
45

రైలు ప్రయాణం ఎలా సాగుతుంది?

వివిధ దేశాల రైళ్లు ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటాయి. అందుకే కొన్ని చోట్ల రైలు మారాల్సి ఉంటుంది. ప్రతి స్టేషన్‌లో ఆ దేశాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఇన్ని దేశాలు చుట్టి రావడానికి ఎన్నో రూ.లక్షలు ఖర్చు చేయాలి అనుకుంటున్నారా? టికెట్ ధర కేవలం రూ.1,15,000.

55

వీసా, డాక్యుమెంట్లు

13 దేశాలకు వీసాలు, డాక్యుమెంట్లు అవసరం. ట్రావెల్ ఇన్సూరెన్స్, పాస్‌పోర్ట్ గడువు, అంతర్జాతీయ ప్రయాణ నియమాలు తెలుసుకొని వాటిని పాటించాల్సి ఉంటుంది.  

వివిధ దేశాల కలయితో డిజైన్ చేసిన ఈ లాంగెస్ట్ ట్రైన్ జర్నీ చేయాలనుకొనే ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. సంబంధిత వెబ్ సైట్ కి వెళ్లి ముందుగానే టికెట్ బుక్ చేసుకోండి. ప్రతి దేశానికి మొబైల్ సిమ్, ఇంటర్నెట్, స్థానిక కరెన్సీ ఏర్పాటు చేసుకోండి. బడ్జెట్ ముందుగానే ప్లాన్ చేసుకోండి. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
ప్రపంచం

Latest Videos
Recommended Stories
Recommended image1
వీకెండ్ ట్రిప్ ప్లాన్.. ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితా !
Recommended image2
పౌర్ణమి రోజు ఈ 7 ప్రదేశాలు తప్పకుండా చూడాలి
Recommended image3
సీనియర్ సిటిజన్లకు ఇండియన్ రైల్వే ఇన్ని సౌకర్యాలు కల్పిస్తోందా?
Related Stories
Recommended image1
హీరో HF100లో కొత్తగా చేసిన మార్పులివే: లుక్ ఎంత బాగుందో
Recommended image2
ట్రైన్ టికెట్స్ బుకింగ్‌లో కొత్త రూల్స్: మే 1 నుంచి అమలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved