06:16 AM (IST) May 13

Joint pains: ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే.. కీళ్ల నొప్పులు మాయం..!

Ayurvedic Tips To Cure Joint Pains: ఈ రోజుల్లో చాలామంది మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. జీవనశైలిలో మార్పుల వల్ల చిన్న వయస్సు నుండే ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే.. సులభంగా జాయింట్ పెయిన్ నుండి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదిక్ పద్ధతి ఉత్తమం అని చెప్పాలి. ఇంతకీ ఆ ఆయుర్వేద చిట్కాలు ఏంటి? ఆ చిట్కాలను ఎలా పాటించాలో ఓ లూక్కేయండి.

పూర్తి కథనం చదవండి
10:19 PM (IST) May 12

సినిమాల్లో రొమాన్స్ చేసిన హీరోయిన్లనే భార్యలుగా చేసుకున్న 10 మంది బాలీవుడ్‌ హీరోలు

సినిమాల్లో కలిసి నటించిన తర్వాత నిజ జీవితంలో ఒక్కటైన జంటలు బాలీవుడ్‌లో చాలా మంది ఉన్నారు. అలాంటి 10 జంటల కథ గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
09:22 PM (IST) May 12

India Pakistan conflict: భారత్-పాక్ హాట్‌లైన్ చర్చలు.. కాల్పుల విరమణ, శాంతికి అంగీకారం

India Pakistan conflict: పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్-పాక్ సైనిక అధికారుల మధ్య హాట్‌లైన్‌లో తొలిసారి చర్చలు జరిగాయి. ఇరువైపుల నుంచి కాల్పులు, దాడులు, దుందుడుకు చర్యలు ఉండకూడదని ప్రస్తావించారు. 

పూర్తి కథనం చదవండి
09:12 PM (IST) May 12

PM Modi: ఆప‌రేష‌న్ సిందూర్‌తో ఏం జ‌రిగింది? మోదీ చెప్పిన 30 కీల‌క విష‌యాలు

పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జాతిని ఉద్దేశిస్తూ ప్రధాని చేసిన కీలక వ్యాఖ్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
09:04 PM (IST) May 12

PM Modi: ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే సమాధానమిచ్చాం : ప్రధాని మోడీ

PM Modi: ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పినట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. పాకిస్తాన్ సైనిక స్థావరాలపై చర్య తాత్కాలికంగా నిలిపివేశారు, భవిష్యత్ చర్యలు పాకిస్తాన్ వైఖరిపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. 

పూర్తి కథనం చదవండి
09:03 PM (IST) May 12

ఆపరేషన్ సింధూర్: ప్రతి భారతీయుడు శాంతియుతంగా ఉండాలి: మోడీ

పాకిస్తాన్‌కు ఉగ్రవాదంపై ప్రధాని మోదీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. 'ఆపరేషన్ సింధూర్' గురించి చెబుతూ, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత్ ఎలా ధ్వంసం చేసిందో వివరించారు.

పూర్తి కథనం చదవండి
08:49 PM (IST) May 12

మోడీ ప్రసంగంలో పవర్‌ పంచులు

ఆపరేషన్ సింధూర్, భారత్-పాక్ ఘర్షణ తర్వాత ప్రధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

పూర్తి కథనం చదవండి
08:45 PM (IST) May 12

UPI Down: మీ ఫోన్ పే, గూగుల్ పే ప‌నిచేస్తుందో చెక్ చేసుకున్నారా.? అస‌లేమైందంటే..

ప్ర‌స్తుతం ప్ర‌తీ ఒక్క‌రూ యూపీఐ పేమెంట్స్ ఉప‌యోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్ర‌తీ ఒక్క‌రూ యూపీఐ లావా దేవీలు చేస్తున్నారు. అయితే తాజాగా సోమ‌వారం యూపీఐ సేవ‌ల్లో అంత‌రాయం ఏర్ప‌డ్డాయి. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ఈ వాలెట్స్‌లో లావాదేవీలు ఆగిపోయాయి. 

పూర్తి కథనం చదవండి
08:23 PM (IST) May 12

PM Modi: పీఓకేను వ‌దులుకోవ‌డం త‌ప్ప పాక్‌కు మ‌రో ఆప్ష‌న్ లేదు: ప్ర‌ధాని మోదీ

ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి, ఆ త‌ర్వాత జ‌రిగిన సంఘ‌ట‌న‌లతో పాటు భార‌త్, పాకిస్థాన్‌ల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త ప‌రిస్థితుల‌పై ప్రధాని న‌రేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మోదీ ఏం అన్నారంటే.. 

పూర్తి కథనం చదవండి
08:05 PM (IST) May 12

కాల్పులు ఆప‌క‌పోతే వ్యాపారం ఆపేస్తా అన్నాను.. భార‌త్‌, పాక్ ఉద్రిక్త‌ల‌పై ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య

భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ‌కు తానే కార‌ణ‌మ‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఇప్ప‌టికే ప‌లుసార్లు తెలిపిన విష‌యం తెలిసిందే. కాల్పుల విర‌మ‌ణ‌కు ఇరు దేశాలు అంగీక‌రించాయ‌న్న విష‌యాన్ని కూడా మొద‌ట ట్రంప్ ప్ర‌క‌టించారు. కాగా తాజాగా మ‌రోసారి ట్రంప్ భార‌త్‌, పాకిస్థాన్‌ల ఉద్రిక్త‌త‌ల‌పై స్పందించారు. 

పూర్తి కథనం చదవండి
07:39 PM (IST) May 12

Salaries Hikes : ఏపీలో వీరికి జీతాలు పెంపు.. ఇదిగో జీవో

Salaries Hikes: ఆంధ్రప్రదేశ్ లో గెస్ట్ లెక్చరర్ల జీతాన్ని గంటకు రూ.375కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, వీరు నెలకు గరిష్టంగా రూ.27,000 అందుకోనున్నారు. 

పూర్తి కథనం చదవండి
07:32 PM (IST) May 12

Operation kagar: కొన‌సాగుతోన్న ఆప‌రేష‌న్ క‌గార్‌.. తాజా ఎన్‌కౌంట‌ర్‌లో 20 మంది మృతి

ఆప‌రేష‌న్ క‌గార్ కొన‌సాగుతోంది. దేశంలో మావోయిస్టుల‌ను లేకుండా చేయాల‌న్న సంక‌ల్పంతో ఉన్న కేంద్ర ప్ర‌భుత్వం ఆ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తోంది. తెలంగాణ‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దుల్లో నిత్యం ఎన్‌కౌంట‌ర్‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా సోమ‌వారం భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. 

పూర్తి కథనం చదవండి
07:07 PM (IST) May 12

Bank Jobs: ప్రభుత్వ బ్యాంకు SBIలో ఉద్యోగాలు.. 3వేల పోస్టులు భర్తీ

ఎస్‌బిఐ 2964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్లు మే 9 నుంmr మే 29, 2025 వరకు sbi.co.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
07:06 PM (IST) May 12

మీ స్మార్ట్‌ఫోన్ కవర్‌లో నోట్స్, ఏటీఎం కార్డ్స్‌ పెడుతున్నారా? అయితే జాగ్రత్త.. ఎందుకో తెలుసా?

Tech News: మన జీవితంలో స్టార్ట్ ఫోన్స్ భాగమయ్యాయి. కొంతమంది ఫోన్లు లేకుండా అరక్షణం కూడా ఉండలేకపోతున్నారు. మరోవైపు.. కొంతమంది ఫోన్ ను ఫోన్ లాగా కాకుండా పర్సులాగా మార్చేశారు. తమ ఫోన్స్ బ్యాక్ కవర్‌ లో కార్డ్ లేదా నోట్ పెడుతుంటారు. అయితే.. మీరు ప్రమాదంలో ఉన్నట్లేనట. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ఏ క్షణమైన పేలవచ్చంట. ఇంతకీ కారణమేంటీ? ఫోన్లు పేలకుండా తీసుకోవాల్సిన జాగ్రతలేంటీ? ఓ లూక్కేయండి.

పూర్తి కథనం చదవండి
06:46 PM (IST) May 12

Virat Kohli: భారత టెస్టు క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ

Virat Kohli: లెజెండరీ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత టెస్ట్ క్రికెట్‌లో యుగం ముగిసింది. 68 టెస్ట్‌లలో 40 విజయాలు అందించి భారత టెస్టు క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా విరాట్ కోహ్లీ గుర్తింపు పొందాడు. 

పూర్తి కథనం చదవండి
06:07 PM (IST) May 12

Health: డాక్ట‌ర్ ముందుగా నాలుక‌ను ఎందుకు చూస్తారో తెలుసా.?

డాక్టర్‌ను కలిసినప్పుడు ముందుగా మన నాలుకను పరిశీలిస్తారనే విషయం చాలామందికి తెలిసిందే. నాలుకను గమనించడం ద్వారా శరీరంలో జరుగుతున్న ఆరోగ్య సమస్యలపై ఓ అవగాహన వస్తుంది. సాధారణంగా పింక్ కలర్‌లో సాఫ్ట్‌గా ఉండే నాలుక ఆరోగ్యానికి సంకేతంగా భావిస్తారు. అయితే నాలుక రంగులో మార్పులు కనిపిస్తే, అది ఒక హెచ్చరికగా పరిగణించాలి.

పూర్తి కథనం చదవండి
05:49 PM (IST) May 12

మ‌రోసారి పాక్‌పై ప్రేమ‌ను బ‌య‌ట పెట్టుకున్న చైనా.. త‌మ మ‌ద్ధ‌తు ఉంటుందంటూ

ఇండియాతో కాల్పుల విరమణ తర్వాత, పాకిస్తాన్ కి చైనా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుతామని చెప్పింది. దీంతో చైనా, పాకిస్థాన్ ల మధ్య ఉన్న మైత్రిని మరోసారి ప్రపంచాన్ని చాటి చెప్పింది. 

పూర్తి కథనం చదవండి
04:54 PM (IST) May 12

Virat Kohli Retirement: నమ్మలేకపోతున్నా.. కోహ్లీపై రవిశాస్త్రి కామెంట్స్ వైరల్

Virat Kohli Retirement: 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పరిష్కరించడంలో రవిశాస్త్రి కీలక పాత్ర పోషించారని అప్పట్లో రిపోర్టులు పేర్కొన్నాయి. తాజాగా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై రవిశాస్త్రి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

పూర్తి కథనం చదవండి
04:34 PM (IST) May 12

PM Modi: కాసేప‌ట్లో జాతిని ఉద్దేశించి మాట్లాడ‌నున్న ప్ర‌ధాని మోదీ.. ఏ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు?

ప‌హ‌ల్గామ్‌లో జ‌రిగిన ఉగ్ర‌దాడి త‌ర్వాత ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌తలు నెల‌కొన్నాయి. అయితే ప్ర‌స్తుతం ఆ ఉద్రిక్త‌లు శాంతించాయి. ఈ త‌రుణంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సోమవారం దేశ ప్ర‌జ‌లను ఉద్దేశించి మాట్లాడ‌నున్నార‌ని తెలుస్తోంది. దీంతో ప్ర‌ధాని ఏం మాట్లాడ‌నున్నార‌న్న దానిపై అంద‌రిలోనూ ఉత్కంఠ నెల‌కొంది. 

పూర్తి కథనం చదవండి
04:30 PM (IST) May 12

india Pakistan: పాకిస్తాన్ అణు కేంద్రాలపై దాడి జరిగిందా? భారత సైన్యం ఏం చెప్పిందంటే?

india Pakistan: పాకిస్తాన్ అణ్వాయుధ నిల్వ కేంద్రం ఎక్కడుందో భారత సైన్యం చెప్పాల్సిన అవసరం లేదనీ, ముఖ్యంగా అది తెలియదని సైన్యం స్పష్టం చేసింది.

పూర్తి కథనం చదవండి