MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Tech News
  • మీ స్మార్ట్‌ఫోన్ కవర్‌లో నోట్స్, ఏటీఎం కార్డ్స్‌ పెడుతున్నారా? అయితే జాగ్రత్త.. ఎందుకో తెలుసా?

మీ స్మార్ట్‌ఫోన్ కవర్‌లో నోట్స్, ఏటీఎం కార్డ్స్‌ పెడుతున్నారా? అయితే జాగ్రత్త.. ఎందుకో తెలుసా?

Tech News: మన జీవితంలో స్టార్ట్ ఫోన్స్ భాగమయ్యాయి. కొంతమంది ఫోన్లు లేకుండా అరక్షణం కూడా ఉండలేకపోతున్నారు. మరోవైపు.. కొంతమంది ఫోన్ ను ఫోన్ లాగా కాకుండా పర్సులాగా మార్చేశారు. తమ ఫోన్స్ బ్యాక్ కవర్‌ లో కార్డ్ లేదా నోట్ పెడుతుంటారు. అయితే.. మీరు ప్రమాదంలో ఉన్నట్లేనట. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ఏ క్షణమైన పేలవచ్చంట. ఇంతకీ కారణమేంటీ? ఫోన్లు పేలకుండా తీసుకోవాల్సిన జాగ్రతలేంటీ? ఓ లూక్కేయండి.   

1 Min read
Author : Rajesh K
Published : May 12 2025, 07:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫోన్ బ్యాక్ కవర్‌లో నోట్లు పెట్టడం వల్ల నష్టాలు

ఫోన్ బ్యాక్ కవర్‌లో నోట్లు పెట్టడం వల్ల నష్టాలు

ఫోన్ బ్యాక్ కవర్‌లో నోట్లు, సిమ్, పిన్ లేదా రసీదు వంటి చిన్న వస్తువులు పెట్టడం వల్ల ఫోన్ పాడవుతుంది లేదా పేలవచ్చు. ₹10, ₹20, ₹50 నోట్లు పెట్టడం వల్ల ₹20,000-₹50,000 విలువైన ఫోన్ పాడుకావచ్చు. ఇవి ఫోన్ వేడిని పెంచుతాయి. వేడి పెరిగితే బ్యాటరీ ఓవర్ హీట్ అయ్యి పేలే ప్రమాదం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఛార్జింగ్ సమయంలో ప్రమాదం

ఛార్జింగ్ సమయంలో ప్రమాదం

ఫోన్ ఛార్జింగ్‌లో ఉండి, మీరు దాని కవర్‌లో నోట్లు లేదా కాగితాలు పెడితే ప్రమాదం రెట్టింపు అవుతుంది. వేడి బయటకు పోదు, ఫోన్ పేలే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల ఫోన్‌తో పాటు డివైస్‌లోని వస్తువులు కూడా కాలిపోవచ్చు.

35
ఫోన్ లైఫ్ తగ్గుతుంది

ఫోన్ లైఫ్ తగ్గుతుంది

కవర్‌లో నోట్లు పెట్టడం వల్ల పేలుడు ప్రమాదమే కాదు, ఫోన్ బ్యాటరీ త్వరగా పాడవుతుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ పనిచేయదు, అలాగే నెట్‌వర్క్ కూడా సరిగా అందదు. చాలామంది స్టైలిష్ మందమైన కవర్లు వాడి, డబ్బులు పెడతారు. దీని వల్ల ఫోన్ చల్లబడక మరింత వేడెక్కుతుంది. ఇలాంటి చిన్న అలవాట్లు ప్రమాదకరం.

45
సురక్షితంగా ఉండటానికి ఏమి చేయాలి?

సురక్షితంగా ఉండటానికి ఏమి చేయాలి?

ఫోన్ కవర్‌లో ఏమీ పెట్టకండి, ఛార్జింగ్ సమయంలో ఫోన్ వాడకండి, మందమైన కవర్ వాడకండి, ఫోన్ వేడెక్కితే వాడకండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫోన్ బ్యాటరీ, హార్డ్‌వేర్‌కు చల్లదనం అవసరం. కాబట్టి ఫోన్‌ను ఓపెన్‌గా, తేలికగా ఉంచండి.

55
స్మార్ట్‌గా వాడండి

స్మార్ట్‌గా వాడండి

మొబైల్‌లో బ్యాంక్ తెరవకండని నిపుణులు అంటున్నారు. ఫోన్‌లో డబ్బు పెట్టుకునే అలవాటు మానుకోండి. లేదంటే ప్రమాదం పొంచి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ను ఎల్లప్పుడూ స్మార్ట్‌గా వాడండి, తద్వారా ఎలాంటి ఇబ్బందులు రావు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
జీవనశైలి
గాడ్జెట్‌లు
మహిళలు
పురుషులు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Flipkart Big Billion Days Sale: రచ్చ లేపుతున్న ఫ్లిప్‌కార్ట్ సేల్.. 65 ఇంచుల టీవీపై రూ. 22,000 తగ్గింపు
Recommended image2
WhatsApp: వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్: ఈ 7 తప్పులు చేస్తే మీ అకౌంట్ క్లోజ్!
Recommended image3
Jio Offers Free Canva Pro: జియో యూజర్లకు సూపర్ ఆఫర్.. 4 వేలు ఫ్రీ.. ఇలా చేయండి
Related Stories
Recommended image1
Smart phone: పక్కవారు మీ ఫోన్‌లో ఏం చూశారో ఎలా తెలుసుకోవాలా.? ఎవరికీ తెలియని ట్రిక్‌
Recommended image2
Smart phone: వేసవిలో ఫోన్ వేడెక్కితే ఇలా చేయండి.. త్వరగా చల్లబడుతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved