బల్గేరియా: బల్గేరియాకు చెందిన  మోడల్ క్రిస్టినా కామెనోవా   నకిలీ వక్షోజాలతో బ్యూటీ టైటిల్ గెలుచుకొంది.  అప్పు తీసుకొని  మరీ ఆమె  ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని నకిలీ వక్షోజాలను  ఇంప్లాంట్ చేయించుకొంది. ఆ తర్వాత బ్యూటీ టైటిల్‌ గెలుచుకొంది.

బల్గేరియా దేశంలోని  సోఫియా నగరానికి చెందిన  24 ఏళ్ల  మోడల్ క్రిస్టినా కామెనోవా  బ్యూటీ టైటిల్ గెలుచుకోవడం కల. ఈ  టైటిల్‌ను గెలుచుకోవడం కోసం  ఆమె నకిలీ వక్షోజాలతో అందాల పోటీల్లో పాల్గొని టైటిల్ విన్నర్‌గా నిలిచింది.

నకిలీ వక్షోజాలను ఇంప్లాంట్ చేసుకొనేందుకు ఆ ముద్దుగుమ్మడు  రుణం కూడ తీసుకొంది.  చాలా ఏళ్లుగా మిస్ సిలికాన్ స్టార్ కావాలని ఆమె కోరిక. అయితే  బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొనే ముందు ఆమె నకిలీ వక్షోజాలను ఇంప్లాంట్ చేయించుకొంది.

కాంటెస్ట్‌కు ముందే ఈ మేరకు ఆమె శస్త్రచికిత్స చేయించుకొంది. ఆ తర్వాత బ్యూటీ కాంటెస్ట్‌లో విన్నర్‌గా నిలిచింది.క్రిస్టినా కామెనోవా  నకిలీ వక్షోజాలతో  బ్యూటీ కాంటెస్ట్ గెలుచుకోవడంపై  విమర్శలు చేలరేగాయి.

అయితే ఎవరు ఏం కామెంట్ చేస్తే నాకేంటీ అని ఆమె  లైట్‌గా తీసుకొంది.  తన జీవితకాల స్వప్నం నెరవేరిందని ఆమె చెబుతోంది.  తన ఫోటోలను  క్రిస్టినా    ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 

ఈ వార్తలు చదవండి

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా...

మైనర్‌ బాలికకు గర్భం: టీచర్‌ను బట్టలూడదీసీ కొట్టిన స్థానికులు

అసహజ శృంగారం: భార్యకు వేధింపులు, ఆత్మహత్యాయత్నం

ట్రయాంగిల్ లవ్‌స్టోరీ: మూడో లవర్‌తో ఎంజాయ్, ఇద్దరు లవర్లకు,భర్తకు షాక్

వివాహిత స్నానం చేస్తుండగా వీడియో, రేప్: బాధితురాలు ఏం చేసిందంటే?

ఆర్నెళ్ల క్రితం లవ్ మ్యారేజ్: పుట్టింట్లో ఉన్న భార్యను చంపిన భర్త

ప్రియురాలికి ట్విస్టిచ్చిన ప్రియుడు: లవర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రియురాలు

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య