ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓ మైనర్ బాలికను మాయమాటలతో  లోబర్చుకొని  గర్భవతిని చేశాడు  ఓ టీచర్.ఈ ఘటన మంగళవారం రాత్రి వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకొన్న స్థానికులు నిందితుడిని చితకబాదారు.  రోడ్డుపై నగ్నంగా నడిపిస్తూ కొట్టుకొంటూ పోలీసులకు అప్పగించారు.

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన టీచర్  రాంబాబు వక్రమార్గంలో నడిచాడు.  మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను లోబర్చుకొన్నాడు.  అంతేకాదు ఆ బాలికను గర్భవతిని చేశారు. 

ఆ బాలిక ప్రస్తుతం పాలిటెక్నిక్ చదువుతోంది. స్కూల్‌లో చదివే కాలం నుండి ఆ బాలికతో  రాంబాబు సన్నిహితంగా ఉంటున్నాడు.  అంతేకాదు ఆ బాలికను గర్భవతిని చేశాడు. ప్రస్తుతం ఆ బాలిక ఐదు మాసాల గర్భవతి.

ఈ విషయం తెలుసుకొన్న కుటుంబసభ్యులు బాలికన నిలదీశారు.దీంతో బాలిక అసలు విషయం చెప్పింది. రాంబాబు తనతో చనువుగా ఉంటున్నాడని ఆ బాలిక తెలిపింది.  రాంబాబు స్వస్థలం కర్నూల్ జిల్లా. 

అయితే అతడికి పదేళ్ల క్రితం వివాహమైంది. అయితే  ఏడేళ్ల క్రితమే  భార్య అతడిని విడిచిపెట్టింది. భార్యతో విడిపోయిన తర్వాత రాంబాబు ఏలూరులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు .

ఈ స్కూల్‌లో పనిచేసే కాలంలోనే మైనర్ బాలికతో సన్నిహితంగా ఉంటున్నాడు.  బాధితురాలు గర్భవతిని చేసిన విషయం తెలుసుకొన్న స్థానికులు రాంబాబును  ఇంటి నుండి  కొట్టుకొంటూ బయటకు తీసుకొచ్చారు.  బట్టలూడదీసీ చితకబాదుతూ పోలీసులకు అప్పగించారు. 

ఈ వార్తలు చదవండి

అసహజ శృంగారం: భార్యకు వేధింపులు, ఆత్మహత్యాయత్నం

ట్రయాంగిల్ లవ్‌స్టోరీ: మూడో లవర్‌తో ఎంజాయ్, ఇద్దరు లవర్లకు,భర్తకు షాక్

వివాహిత స్నానం చేస్తుండగా వీడియో, రేప్: బాధితురాలు ఏం చేసిందంటే?

ఆర్నెళ్ల క్రితం లవ్ మ్యారేజ్: పుట్టింట్లో ఉన్న భార్యను చంపిన భర్త

ప్రియురాలికి ట్విస్టిచ్చిన ప్రియుడు: లవర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రియురాలు

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు
వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు