MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • కుబేర యోగంతో రాబోయే 3 నెలల్లో ఈ 3 రాశులువారికి డబ్బే డబ్బు

కుబేర యోగంతో రాబోయే 3 నెలల్లో ఈ 3 రాశులువారికి డబ్బే డబ్బు

కుబేర మహా యోగం వల్ల ధన సమస్యలన్నీ తీరిపోతాయి. రాబోయే మూడు నెలల్లో సంపదను ఇచ్చే గ్రహాల సంచారం వల్ల కుబేర మహా యోగం ఏర్పడుతోంది. దీనివల్ల 3 రాశుల వారు విపరీతంగా డబ్బును సంపాదించే అవకాశం ఉంది. ఆ రాశులేమో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 03 2026, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

కుబేర మహా యోగం వల్ల మిథున రాశి వారికి బాగా కలిసివస్తుంది. వీరి వాక్చాతుర్యం పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా బలంగా మారుతారు. ఇక వ్యాపారం చేస్తున్నవారికి ఆ వ్యాపారంలో ఊహించని లాభాలు, కొత్త పెట్టుబడుల ద్వారా రెట్టింపు డబ్బు వస్తుంది. ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సపోర్టు వస్తుంది. వీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే సమయం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి కుబేర యోగం ఎన్నో మార్పులను తెచ్చిపెడుతుంది. రాబోయే గ్రహ మార్పులు వీరి అద్భుతమైన భవిష్యత్తును అందించబోతున్నాయి. ఈ రాశి వారికి ధైర్యం, నాయకత్వ పటిమ రెట్టింపు అవుతాయి. కొత్త ఇల్లు, వాహనం, ఆస్తులు కొనుగోలు చేసే యోగం కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి, జీతాల పెరిగే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Related image2
స్వీట్లపై మెరిసే వెండి పూతను తినేస్తున్నారా? అసలు అది నిజమైన వెండేనా?
33
వృశ్చిక రాశి
Image Credit : Asianet News

వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి తొమ్మిదవ స్థానమైన భాగ్యస్థానంలో ఏర్పడే కుబేర యోగం, ఈ రాశి వారి జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. వీరికి విదేశీ పరిచయాలు, ఆధ్యాత్మిక యాత్రల ద్వారా జీవితంలో మలుపు వస్తుంది. మధ్యలో ఆగిపోయిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. వీరు ఆర్ధికంగా డబ్బు బాగా సంపాదిస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
స్వీట్లపై మెరిసే వెండి పూతను తినేస్తున్నారా? అసలు అది నిజమైన వెండేనా?
Recommended image2
Eggs: ఒక గుడ్డులో రెండు పచ్చ సొనలు ఎప్పుడైనా చూశారా? ఇలాంటి గుడ్లు తినొచ్చా? తినకూడదా?
Recommended image3
పాత కార్డ్‌బోర్డులతో కిచెన్‌కు కొత్త లుక్ ఇచ్చేయండి.. వాటిని ఇలా వాడేయండి
Related Stories
Recommended image1
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image2
స్వీట్లపై మెరిసే వెండి పూతను తినేస్తున్నారా? అసలు అది నిజమైన వెండేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved