MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?

Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?

Rahu Kuja Transit: జ్యోతిష్య లెక్కల ప్రకారం కుజుడు మిథున రాశిలో సెప్టెంబర్ 18 వరకు ఉంటాడు. రాహువు కుంభ రాశిలో సంచరిస్తున్నారు. కుజుడు, రాహువు ఒకదానికొకటి 180 డిగ్రీల దూరంలో ఉండటంతో సమసప్తక యోగం ఏర్పడింది. దీని వల్ల 4 రాశుల వారికి కలిసి వస్తుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 02 2026, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేష రాశి
Image Credit : Chat gpt

మేష రాశి

మేష రాశికి అధిపతి కుజుడు. కుజుడి వల్ల ఈ రాశి వారి ధైర్యం పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేశారు. పనిచేస్తున్న చోట ఈ రాశి వారి నాయకత్వ నైపుణ్యాలు పెరుగుతాయి. ఉద్యోగం చేస్తున్నవారికి కొత్త బాధ్యతలు వస్తాయి. చిన్న ప్రయాణాలు,కొత్త పరిచయాలు పెరిగి వ్యాపారవేత్తలకు ప్రయోజనం కలుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మిథున రాశి
Image Credit : Getty

మిథున రాశి

మిథున రాశిలోనే ప్రస్తుతం కుజుడు సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ రాశివారికి ఎంతో కలిసివస్తుంది. వీరిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి, కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. ఆర్థిక లాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. అయితే తొందరపడి ఎలాంటి పెద్ద పెట్టుబడి పెట్టకుండా ఉండటం మంచిది.

34
తులా రాశి
Image Credit : Pixabay

తులా రాశి

తులా రాశి వారికి ఆర్థిక విషయాలలో ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. తులారాశి వారికి, కుజ రాహువుల ఈ స్థానం ఆర్థిక విషయాలలో సానుకూలమార్పులు తెస్తుంది. ఇక వ్యాపారవేత్తలకు పాత పరిచయాలతో ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఉద్యోగం చేస్తున్నవారికి అదనపు బాధ్యతలు, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఖర్చులను తగ్గించుకోవాలి

44
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభ రాశి వారిపై అంగారకుడి ప్రభావం ఉంటుంది. వీరిలో కష్టపడి పనిచేసే తత్వాన్ని, ధైర్యాన్ని పెంచుతుంది. పోటీ పరీక్షలు, ఉద్యోగాలు, వ్యాపార రంగాలలో ఉన్న వారికి కొత్త అవకాశాలు లభించవచ్చు. ఆకస్మికంగా ఆర్థిక లాభాలు కలగవచ్చు. వ్యాపారవేత్తలకు వ్యాపార విస్తరణకు అవకాశాలను పొందవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ear Cuff Designs: చెవులకు నిండుగా ఇయర్ కఫ్ డిజైన్లు.. రాయల్ లుక్ పక్కా
Recommended image2
Ketu Gamanam:డిసెంబర్ నుండి ఈ రాశులకు స్వర్ణయుగం స్టార్ట్.. ఎవరూ ఆపలేరు..!
Recommended image3
Jupiter Transit: సింహ రాశిలోకి గురుగ్రహం ఎంట్రీ.. ఈ 4 రాశుల వారికి పట్టబోతున్న ధనయోగం
Related Stories
Recommended image1
రాధా-కృష్ణుల బంధం నుంచి భార్యాభర్తలు నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది
Recommended image2
Rice: అన్నం ముద్ద కాకుండా పొడి పొడిగా ఉడకాలంటే ఈ చిన్న చిట్కా ఉపయోగించండి చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved