MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • సాక్సులు పాతవైపోయాయా? వాటిని పడేసే కన్నా ఇలా వాడితే ఇల్లు క్లీన్ అయిపోతుంది

సాక్సులు పాతవైపోయాయా? వాటిని పడేసే కన్నా ఇలా వాడితే ఇల్లు క్లీన్ అయిపోతుంది

ఇల్లు ఎంతగా తుడిచినా నేల మీద వెంట్రుకలు, దుమ్ము ధూళి కనిపిస్తూనే ఉంటాయి. అయితే చిన్న సింపుల్ చిట్కాలతో ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు. పాత సాక్సులను పడేసే కన్నా వాటితోనే ఇంటిని పరిశుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు.

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 07 2026, 04:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఈ సాక్స్ మాప్ హ్యాక్ ఎలా పనిచేస్తుంది?
Image Credit : AI Image

ఈ సాక్స్ మాప్ హ్యాక్ ఎలా పనిచేస్తుంది?

మీ పాత సాక్సులు ఉన్నాయా? వాటిని పడేసే కన్నా ఇంటి క్లీనింగ్ కు వాడుకోవచ్చు. సాక్స్ క్లాత్ డిజైన్... దుమ్మును ముందుకు నెట్టకుండా, చిన్న కణాలను తనలోనే బంధిస్తుంది . మీరు మాప్‌ కర్రకు ఫోటోలో చూపించినట్టు పాత సాక్స్‌ను తొడిగి నేలపై తుడిస్తే నేల మొత్తం క్లీన్ అయిపోతుంది, సాక్సు ఒక అయస్కాంతంలా పనిచేసి వెంట్రుకలు, దారపు పోగులు, దుమ్మును ఆకర్షిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మాప్‌కు పాత సాక్స్ వాడటం ఎలా?
Image Credit : AI Image

మాప్‌కు పాత సాక్స్ వాడటం ఎలా?

ముందుగా సరైన సాక్స్‌ను ఎంపిక చేసుకోండి. మీరు వాడకుండా ఆపేసిన సాక్సు.. కానీ అది చిరిగిపోకూడదు. కాటన్ లేదా మెత్తటి క్లాత్ సాక్స్ అయితే ఇంకా మంచిది దాన్ని మీ మాప్ లేదా నేల తుడిచే స్టిక్ కింది భాగానికి సాక్స్‌ను సరిగ్గా లాగి తొడగండి. నేల తుడుస్తున్నప్పుడు సాక్స్ జారిపోకుండా, గట్టిగా సరిపోయిందో లేదో చూసుకోండి. మామూలుగా నేలంతా తుడవండి. మూలల్లో దాక్కున్న వెంట్రుకలు, దుమ్మును ఇది సులభంగా లాగేస్తుంది. పని పూర్తయ్యాక సాక్స్‌ను తీసి, దానిలోని చెత్తను దులిపి, ఉతికి ఆరబెట్టండి. దీన్ని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు.

Related Articles

Related image1
నిలబడి నీళ్లు తాగితే ప్రమాదమంటారు ఎందుకో తెలుసా? అసలు కారణం ఇదే
Related image2
షాంపూలో రెండు చెంచాల పంచదార వేస్తే జుట్టుకి ఎంత మంచిదో తెలుసా?
33
మంచి ఫలితాల కోసం ఈ టిప్స్ పాటించండి
Image Credit : AI Image

మంచి ఫలితాల కోసం ఈ టిప్స్ పాటించండి

ఈ ట్రిక్ వాడే ముందు, ఒకసారి చీపురుతో ఊడ్చి చెత్తను తొలగించండి. మిగిలిపోయిన చిన్న వెంట్రుకలు, దుమ్మును తీయడానికి మాత్రమే సాక్స్ మాప్ వాడండి. ఇంట్లో కుక్క లేదా పిల్లి వెంట్రుకలు ఎక్కువగా ఉంటే, ఈ పద్ధతి చాలా వేగంగా వాటిని తొలగించడానికి సహాయపడుతుంది. సాక్స్‌ను కొద్దిగా తడి చేసి వాడితే, దుమ్ము కణాలు గాలిలో ఎగరకుండా క్లాత్‌కు అంటుకుంటాయి. నేల తుడుస్తున్నప్పుడు సాక్స్ వదులుగా జారితే ప్రమాదం జరగొచ్చు. అందుకే బిగుతుగా ఉండే సాక్స్‌నే వాడండి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Earphone Safety : రోజూ ఇయర్‌ఫోన్స్‌ వాడుతున్నారా? మీ చెవులను కాపాడుకునే సింపుల్ టిప్స్!
Recommended image2
Leftover Rice: మిగిలిపోయిన అన్నంతో కరకరలాడే బోండాలు.. ఈజీగా ఇలా చేసేయండి!
Recommended image3
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. ఈ 4 విషయాలు జీవిత భాగస్వామితో కచ్చితంగా పంచుకోవాలి!
Related Stories
Recommended image1
నిలబడి నీళ్లు తాగితే ప్రమాదమంటారు ఎందుకో తెలుసా? అసలు కారణం ఇదే
Recommended image2
షాంపూలో రెండు చెంచాల పంచదార వేస్తే జుట్టుకి ఎంత మంచిదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved