Asianet News TeluguAsianet News Telugu

'వెన్నుపోటు' పాటని తొలగించండి.. వర్మపై ఫైర్!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఇటీవల 'వెన్నుపోటు' పాటని విడుదల చేసింది చిత్రబృందం. 

TDP MLA moves HC over biopic on NTR
Author
Hyderabad, First Published Dec 25, 2018, 11:01 AM IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఇటీవల 'వెన్నుపోటు' పాటని విడుదల చేసింది చిత్రబృందం. కళ్యాణి మాలిక్ సంగీతం అందించి పాడిన ఈ పాటను వర్మ తన సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.

'కుట్ర కుట్ర' అంటూ సాగే ఈ పాటలో ఎవరు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచారో క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ పాట ఇప్పటికే పెద్ద వివాదానికి దారి తీసింది. టీడీపీ కార్యకర్తలు వర్మపై కేసులు పెడుతున్నారు. తాజాగా పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ దర్శకుడు వర్మపై కేసు పెట్టాడు.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా వెన్నుపోటు పాటని తొలగించాలని సోమవారం నాడు హైకోర్టుని ఆశ్రయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పరువుకి భంగం కలిగించే విధంగా అభ్యంతరకర పదజాలంతో ఈ పాట ఉందని.. ఆ పాటపై సెన్సార్ బోర్డు, కేంద్ర సమాచార ప్రసారాల శాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. 

మరి ఈ విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!

ఇవి కూడా చదవండి..

నా మీదే కేసులు పెడితే.. మరి ఆయన్ని ఏం చేస్తారు..?: వర్మ 

వర్మ డోస్ పెంచేసాడు..రియల్ ఫుటేజ్ నే వదిలాడు

'వెన్నుపోటు': టీడీపీ నేతలపై వర్మ సెటైర్లు!

వర్మ 'వెన్నుపోటు' పాటపై వివాదం!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': ఆర్జీవీ వెన్నుపోటు..!

ఒరేయ్ ఆర్జీవీ.. బాలయ్య వాయిస్ కి వర్మ రిప్లై!

లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారు.. వర్మ సంచలన కామెంట్స్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?

లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!

Follow Us:
Download App:
  • android
  • ios