దర్శకుడు బోయపాటి.. రామ్ చరణ్ హీరోగా 'వినయ విధేయ రామ' సినిమాను రూపొందించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. గంటలోనే ఈ సినిమా ట్రైలర్ మిలియన్ వ్యూస్ ని దక్కించుకుంది. 

కాసేపట్లో రెండు మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ ని రాబట్టింది. లక్షకు పైగా లైకులను సొంతం చేసుకుంది. పూర్తి యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయిన ఈ ట్రైలర్ మెగాభిమానులతో సినీ సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంటోంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ట్రైలర్ చూసిన వర్మ వావ్ అంటూ ట్వీట్ చేసాడు. ఈ సినిమాను హిందీలో తప్పకుండా విడుదల చేయాలని సూచించాడు.

ఇది గోల్డ్(కేజీఎఫ్), డైమండ్స్  కలబోతగా ఉందంటూ ప్రశంసలు గుప్పించాడు. 'జంజీర్' బదులు హిందీలో రామ్ చరణ్ కి ఇది మొదటి సినిమా అయి ఉంటే బాగుండేదని అన్న వర్మ.. చరణ్ సింప్లీ మైండ్ బ్లోయింగ్ అంటూ ట్వీట్ చేశాడు.  

సంబంధిత వార్తలు..

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్

మా బాబాయ్ అన్నీ వదిలేసి ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాడు: రామ్ చరణ్

వారసత్వమనేది సమర్ధుడికి బాధ్యత.. బోయపాటి కామెంట్స్!

'వినయ విధేయ రామ' సినిమా ట్రైలర్!

చరణ్ సింహం లాంటి వాడు: త్రివిక్రమ్

'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్.. మెగాస్టార్ వచ్చేశాడు!

'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!

రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?

బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?

బోయపాటి ఆటలు సాగడం లేదా..?

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!

RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!

షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?

చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్! 

చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?