సంక్రాంతి కానుకగా... విడుదలైన `ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు`పై విమ‌ర్శ‌కులు సినిమా బాగుంది అంటూనే ఏకేసారు. సరైన డ్రామా, డెప్త్ లేదంటూ సినిమా బోర్ వచ్చేసింది అన్నారు. దానికి తోడు ఎన్టీఆర్ ... అభిమానులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ సినిమాపై రకరకాల పోస్ట్ లు పెడుతున్నారు. ఇవన్ని కలెక్షన్స్ పై ప్రభావం చూపెడతాయని చెప్పలేం కానీ నెగిటివ్ పబ్లిసిటీకు దోహదం చేస్తున్నాయి.

సినిమా సూపర్ హిట్ అయ్యి కలెక్షన్స్ దుమ్ము దులిపితే ఎవరూ పట్టించుకోరు కానీ...అన్ని చోట్లా కలెక్షన్స్ డ్రాప్ అవటం దర్శక,నిర్మాతలను కంగారు పెడుతోంది.  చాలా సెంటర్లలో సినిమాని తీసేసే పరిస్దితి కనపడుతోంది. డబ్బై కోట్లు బిజినెస్ అయితే ఇరవై ఐదు శాతం కూడా రికవరీ కనపడటం లేదని ట్రేడ్ లో వినపడుతోంది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం సెకండ్ పార్ట్ మహానాయకుడు తీసుకున్నవారిపై ఈ ప్రభావం పడుతోంది. ఈ కలెక్షన్స్ చూసి వారు కంగారుపడుతున్నట్లు సమాచారం.

ఇదే పరిస్దితి సెకండ్ పార్ట్ కు కూడా ఉండే ఇంక కోలుకోలేరు.  మరో ప్రక్క ఈ విమర్శలు చూసిన దర్శకుడు క్రిష్ మండిపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన సినిమా విలువ తెలియని వారే ఇలా మాట్లాడుతున్నారంటూ అంటున్నారట. ఈ విమర్శలకు సమాధానం సెకండ్ పార్ట్ లో దొరుకుతుందని అంటున్నారట.  `ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు` వ‌చ్చే నెల 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.   ఇందులో ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితాన్ని చూపించనున్నారు. అది కనుక  అసంపూర్తిగానే ముగిస్తే కనుక అదీ ఇబ్బందే. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 3 పై క్రిష్ కామెంట్స్!

వర్కవుట్ అవ్వదనే ‘ఎన్టీఆర్‌’రెండు పార్ట్ లు చేసాం: క్రిష్

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!