కృష్ణ గారు మాట్లాడుతూ.. 

'అందరికి నమస్కరం చిన్నప్పటి నుంచి నేను రామారావుగారిని అభిమానిని. డిగ్రీ అనంతరం రామారావుగారిని చూడటానికి మద్రాస్ వెళ్ళాను. ఆయనను చూడగానే చాలా సంతోషపడుతూ సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉంది. మీ సినిమాలో ఏదైనా అవకాశం ఇస్తారా అని అడిగాను. అందుకు ఆయన చిన్నకుర్రాడిలా ఉన్నావ్ అన్నారు. రెండు మూడేళ్లు ఆగితే తప్పకుండా సినిమాల్లో నటించడానికి పనికొస్తావ్ అన్నారు. 

ఆ తరువాత ఆధూర్తి సుబ్బారావు తేనె మనసులు సినిమాతో నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇండస్ట్రీకి వచ్చిన తరువాత నేను చేసిన అయిదవ చిత్రం స్త్రీ జన్మ. అందులో నా అభిమాన నటుడు రామారావు గారి తమ్ముడిగా నటించాను. ఆ తరువాత ఆయనతో చేసిన నిలువు దోపిడీ - విచిత్ర కుటుంబం మూడు సినిమాలు హిట్ అయ్యాయి. ఆ తరువాత పండంటి కాపురం 100 డేస్ ఫంక్షన్ కి అభినందించడానికి వచ్చారు. అప్పుడే నేను నా తరువాత సినిమా రామారావు గారితో చేయాలనీ ఉందని చెప్పగా ఆయన కూడా బ్రదర్ సినిమాలో నటించడానికి మాకు ఇష్టమే అని చెప్పి మంచి కథ చూసుకోమని చెప్పారు. 

ఆ తరువాత దేవుడు చేసిన మనుషులు చెప్పగా ఒకే షెడ్యూల్ లో సినిమా పూర్తి చేశారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. నేను రామారావ్ గారితో చేసిన అన్ని చిత్రాల్లో తమ్ముడిగానే నటించాను. ఇటీవల బాలకృష్ణ నా దగ్గరికి వచ్చి రామారావు గారి పాత్రలో చేసిన కొన్ని గెటప్స్ ని ఫోన్ లో చూపించారు. ఆయన అచ్చం ఎన్టీఆర్ గారిలానే ఉన్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు - మహానాయకుడు సినిమాలు తప్పకుండా బాలకృష్ణ గారికి మంచి విజయం అందించాలని కోరుకుంటున్నా' అని కృష్ణ మాట్లాడారు.

సంబంధిత వార్తలు.. 

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

ఎన్టీఆర్ కి పోటీగా 'యాత్ర'.. తప్పు చేస్తున్నారా..?

బాలయ్య.. ఎన్టీఆర్ ని పిలుస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్.. చిన్న చేంజ్ ఏమిటంటే?

ఎన్టీఆర్ సినిమా సెట్ లో మోక్షజ్ఞ!

ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఆలస్యానికి కారణమిదేనా..?

ఎన్టీఆర్ లో తెలుగమ్మాయి.. ట్విస్ట్ లో దర్శనమిస్తుందట?

ఎన్టీఆర్ బయోపిక్.. ఆ తారలకు నో డైలాగ్స్!

షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్

ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక.. ఏ పాత్రంటే..?