సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం లైంగిక వేధింపులు, మీటూ అంటూ కొందరు నటీమణులు దర్శకనిర్మాతలను, నటులను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొందరు హీరోయిన్లు కావాలనే తమ స్వలాభం కోసం ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

తాజాగా సీనియర్ నటి ఖుష్బూ కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ''నాకు ఎనిమిదేళ్ల వయసులో నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పుడు నా వయసు 48. ఇన్ని సంవత్సరాల్లో నేను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించాను.

కానీ ఎప్పుడూ కూడా కాస్టింగ్ కౌచ్ సమస్య ఎదురుకాలేదు. ఇండస్ట్రీ ఎవరూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు. వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు షూటింగ్ సమయంలో ఒకవ్యక్తి నన్ను తప్పుగా తాకాడు.

అప్పుడు వెంకటేష్, రామానాయుడు గారు నాకు సపోర్ట్ గా నిలబడ్డారు. అందరూ అనుకున్నట్లుగా ఏ నిర్మాత కూడా ఒక్క రాత్రి కోసం కోట్లు ఖర్చుపెట్టడు. సినిమాలు తీసే ఆలోచన లేనివారు నిర్మాతల పేరుతో ఇలా చేస్తుంటారని'' చెప్పుకొచ్చింది. 

ఇవి కూడా చదవండి..

నాతో శారీరక సంబంధం పెట్టుకొని.. రోబో 2 నటిపై ఆరోపణలు!

స్టార్ హీరోపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

హీరో అర్జున్ పై కేసులో శ్రుతి రహస్యం బట్టబయలు!

అర్జున్ పై పోలీస్ కేసు,చిన్మయికి ప్రేరణ ఇస్తుందా

మీటూ సెగ: టాలీవుడ్ సీనియర్ హీరో పేరు బయటకు రానుందా?

సూపర్ స్టార్లంతా ఏమైపోయారు..? హీరోయిన్ ఫైర్!

సంజన క్షమాపణలు చెప్పాలి.. లేదంటే: దర్శకుడి ఫైర్!

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి! 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!